TRS తొలి జాబితా

TRS తొలి జాబితా సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరీకీ చోటు దొరికింది.
వారం రోజుల్లో మరో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది..!!

1) హుజురాబాద్ -ఈటెల రాజేందర్
2)  సిద్దిపేట- హరీశ్‌రావు
3)సిరిసిల్ల- కేటీఆర్
4) సిర్పూర్ కాగజ్‌నగర్-కావేటి సమ్మయ్య
5) చెన్నూరు- ఓదేలు
6) యల్లారెడ్డి -ఏనుగు రవీందర్ రెడ్డి
7) కామారెడ్డి- గంపాగోవర్థన్, 8)ఆదిలాబాద్-జోగు రామన్న

9) ముదోల్ -వేణుగోపాలచారి
10) కోరుట్ల- విద్యాసాగర్ రావు
11) ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
12) రామగుండం -సోమారపు సత్యనారాయణ
13)  స్టేషన్ ఘన్‌పూర్- రాజయ్య
14) పరకాల- బిక్షపతి
15) వరంగల్ వెస్ట్- వినయ్ భాస్కర్
16) కరీంనగర్- గంగుల కమాలాకర్
17) కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
18) తాండూర్- మహేందర్ రెడ్డి
19) పరిగి -హరీశ్వర్‌రెడ్డి
20) చేవెళ్ల -రత్నం
21) డోర్నకల్ -సత్యవతి రాథోడ్
22) జూక్కల్ – హన్మంత్ షిండే
23) బాన్సువాడ -పోచారం శ్రీనివాస రెడ్డి
24) మక్తల్- యల్లారెడ్డి

ప్రతిపాదిత అభ్యర్థులు.!?

(పెండింగ్ లిస్ట్)

నల్లగొండ జిల్లా:
సూర్యాపేట – జగదీశ్వర్ రెడ్డి
ఆలేరు – సునీతామహేందర్‌రెడ్డి
మునుగోడు – కర్నె ప్రభాకర్
నకిరేకల్ – వీరేశం
తుంగతుర్తి – గ్యాదరి కిశోర్.

మహబూబ్‌నగర్ జిల్లా:
వనపర్తి – నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌ – మర్రి జనార్దనరెడ్డి
మహబూబ్‌నగర్‌ – శ్రీనివాస్‌గౌడ్
జడ్చర్ల – లక్ష్మారెడ్డి
గద్వాల – కష్ణమోహన్‌రెడ్డి.

వరంగల్ జిల్లా:
నర్సంపేట – పెద్ది సుదర్శనరెడ్డి
భూపాలపల్లి – మధుసూదనచారి
జనగామ – యాదగిరిరెడ్డి.

కరీంనగర్ జిల్లా:
మానకొండూరు -రసమయి బాలకిషన్
చొప్పదండి – శోభ

నిజామాబాద్ జిల్లా:
బాల్కొండ – వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆర్మూర్ – జీవన్‌రెడ్డి
బోధన్ – షకీల్.

మెదక్ జిల్లా:
గజ్వేల్ – కె. చంద్రశేఖర్‌రావు,
ఆంథోల్ – ఎర్రోళ్ల శ్రీనివాస్
మెదక్ – పద్మా దేవేందర్‌రెడ్డి
దుబ్బాక – కొత్త ప్రభాకరరెడ్డి.

ఆదిలాబాద్ జిల్లా:
మంచిర్యాల – దివాకరరావు
బోధ్ – రాములు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.