Category Archives: Top Stories

రిజిస్ట్రార్‌గా మాడభూషి శ్రీధర్ తొలగింపుపై వివరణ ఇవ్వండి- నల్సార్ అధికారులకు హైకోర్టు నోటీసులు

నల్సార్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పదవి నుంచి మాడభూషి శ్రీధర్ తొలగింపుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం విశ్వవిద్యాలయ అధికారులకు నోటీసులు జారీచేసింది. తనను తొలగిస్తూ యూనివర్శిటీ చాన్స్‌లర్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ మాడభూషి శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రకుమార్ పదిరోజుల్లోగా వివరణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | 1 Comment

కోదండరాం, స్వామిగౌడ్ ఆమరణ దీక్ష! -జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం?

తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమ పంథా మారనుంది. రొటీన్‌కు భిన్నంగా ఉధృతంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని భావిస్తోంది. ఇక ఉద్యమాన్ని మరింత మహోధృతంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. గతంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష చేసి తెలంగాణను సాధించిన విధంగానే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కోదండరాం, స్వామిగౌడ్ ఆమరణ దీక్ష! -జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం?

2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీమాంధ్ర పాలకుల కుటిల నీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాను పసిగట్టి తిప్పికోడుతూ నాలుగుకోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన టీన్యూస్ కు పోరుతెలంగాణ డాట్ కం ఉద్యమాభివందనాలు చేస్తుంది. టీ న్యూస్ లేకపోయి ఉంటే తెలంగాణపై సీమాంధ్ర మీడియా ఎన్నికుట్రలు చేసేదో. తెలంగాణ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

పో పో గవర్నర్ నరసింహన్

రాష్ట్ర గవర్నర్ను మారుస్తమని చిదంబరం ప్రకటించిన్రు, పొపో..పోవయా గవర్నర్ సారూ పో.. నీ వల్ల తెలంగాణకు చాలా అన్యాయం తాకింది. నువ్వు పూజలు చేసినంత మాత్రానా నీ పాపాలు ప్రాయశ్చితం కావు. నువ్వు పూజించే దేవుడే నిన్ను శిఓిస్తాడు. తెలంగాణలో ఆత్మ బలిదానాలకు 60శాతం నువ్వే కారణం. ఈ ఉసురు నీకు తగుల్తది. తెలంగాణ ప్రజలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పో పో గవర్నర్ నరసింహన్

తెలంగాణ పరిష్కారానికి గడువు విధంచండి

తెలంగాణ ఆంశం పరిష్కారానికి నిర్ణీత గడువు (కట్ ఆఫ్ డేట్) విధించాలని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరాన్ని డిమాండ్ చేశారు. నాలుగు పార్టీలు అభివూపాయాలు చెప్పలేదంటూ తెలంగాణ ఆంశంపై జాప్యం చేయడం, పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడం ఆయనకు తగదన్నారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో గతంలో మీరు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ పరిష్కారానికి గడువు విధంచండి

సారీ బోల్-Sakshi, tv9 కు NBA నోటీసులు

(బైరగోని శ్రీనివాస్) Sakshi టీవీ 2011 అక్టోబర్ 22, 23 న TV9 సీఈవో రవిప్రకాష్ లెక్కకు మించిన ఆస్తులు సంపాదించిండని కథనం ప్రసారం చేసింది. 1995, 96 లో రూ.3వేల జీతానికి ఓ మేగజైన్ లో పనిచేసిన రవిప్రకాష్ చానల్ ఎలా పెట్టగలిగాడని.. ఆఫ్రికా బెంగళూరులో వ్యాపారాలు ఎలా చేస్తున్నారని ఆ కథనంలో Sakshi టీవీ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on సారీ బోల్-Sakshi, tv9 కు NBA నోటీసులు

మహాటీవీ డెస్క్ ఖాళీ

మహాటీవీలో జీతాలు వేలకు అందడం లేదని డెస్క్ సభ్యులంతా వేరే చానల్ ఎంకులాడుకుంటున్నరు. ఈ మధ్య ఎన్ టీవీకి 10 మంది వెళ్లగా తాజాగా మరో నలుగురు వేరే చానల్ కు వెళ్లిన్రు. మిగతా డెస్క్ సభ్యులు కూడా తలోదారి పడుతున్నరు. దీంతో డెస్క్ దాదాపు ఖాళీ అయింది. యాంకర్లు కూడా ఇతర చానళ్లకు ప్రయత్నిస్తున్నరు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on మహాటీవీ డెస్క్ ఖాళీ

‘ఈనాడు’ దహనం- ఉద్యమ వార్తలకు ప్రాధాన్యమిచ్చేదాకా పత్రిక బహిష్కరణ

తెలంగాణ కోసం అమరుడైన విద్యార్థి వార్తకు సముచిత ప్రాధాన్యమివ్వని ఈనాడు దినపవూతికపై తెలంగాణ హాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమవార్తలకు ఆ పత్రిక ప్రాధాన్యమివ్వడం లేదని పేర్కొంటూ రంగాడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని హాకర్లు, తెలంగాణవాదులు బాలాపూర్ చౌరస్తా వద్ద ఆదివారం ‘ఈనాడు’ ప్రతులను దహనం చేశారు. ఆ పత్రికను బహిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ‘ఈనాడు’ దహనం- ఉద్యమ వార్తలకు ప్రాధాన్యమిచ్చేదాకా పత్రిక బహిష్కరణ

JNJMACHS మీటింగ్ లో మార్మోగిన తెలంగాణవాణి

ఇవాళ  JNJMACHS మీటింగ్ జరిగింది. తెలంగాణ జర్నలిస్టులు  JNJMACHS బాధ్యులను కడిగిపారేసిన్రు. మీటింగ్ లో తెలంగాణవాణి మార్మోగింది. కాసాని శ్రీను, కప్పర ప్రసాద్ పాయింట్ టు పాయింట్ కొశ్చన్ చేసి సమాధానాలు రాబట్టిన్రు. ఇన్నాళ్లు 900 ల లోపు నెంబర్ ఉన్నవాళ్లకే స్థలాలిస్తమన్న వాళ్లు సభ్యులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తమని ప్రస్తుతానికి ఒప్పుకున్నరు. స్థలాలొచ్చిన తర్వాత ఇదే … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on JNJMACHS మీటింగ్ లో మార్మోగిన తెలంగాణవాణి

చానళ్లు నడుపుతున్నరా.. బ్లాగులు నడుపుతున్నరా?

సీమాంధ్ర చానళ్లు తిట్టొద్దని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ చానళ్లు చేసే ఫాల్తు పనులను చూసి ఏ తెలంగాణ బిడ్డా తిట్టకుండా ఉండలేదు. పొద్దటి నుంచి  ఎన్టీవీ, టీవీ9 చానళ్లు తెలంగాణ మీద అష్టదరిద్రపు చర్చలతో వక్రీకరణలు చేసినయ్. ఎన్టీవీ,. ఏబీఎన్ లోనూ రిపోర్టర్ల చెత్త కామెంట్స్. కొమ్మినేని,  టీవీ9 రజనీకాంత్ చెత్త డిస్కషన్స్  టీవీ9లో … Continue reading

Posted in MEDIA MUCHATLU | 1 Comment

బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీ గెలిచినా తెలంగాణవాదం గెలిచినట్టేనయా పిచ్చి యాంకర్లు

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గెలుపు ఖాయమైన దిశలో సీమాంధ్ర చానళ్ల యాంకర్లు నిరాశ, అసహనంతో చర్చ కొనసాగించిన్రు. బీజేపీ గెలిచిందన్న వార్త రాగానే ఒక్కొక్క ఆంధ్ర యాంకర్ రెట్టించిన ఉత్సాహంతో చర్చను తిరిగి ప్రారంభించిన్రు. పిచ్చి యాంకర్లు బీజేపీ, గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా మహబూబ్ నగర లో గెలిచింది తెలంగాణవాదమేనని అర్థం చేసుకోవట్లేదు. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీ గెలిచినా తెలంగాణవాదం గెలిచినట్టేనయా పిచ్చి యాంకర్లు

విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

తెలంగాణ  సమాజం సమైక్యవాదానికి మరోసారి సమాధి కట్టింది. సమైక్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీని మంట్లెగలిపినయి. తెలంగాణ  ఆత్మగౌరవాన్ని ప్రజలు గుండెలకద్దుకున్నరు. త్యాగధనులను గెలిపించిన్రు. కారుతో గుద్దుడు గుద్దితే సైకిల్ 16 ముక్కలైంది. హస్తం అస్తవ్యస్తమైంది. కిరణ్, బాబు ను వెయ్యి కిలోమీటర్ల లోతున బొంద పెట్టిన్రు. కామారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, ఆదిలాబాద్, కొల్లాపూర్, నాగర్ … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

డాక్టర్ ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. నిజం వైపుంటడు. నిజాయితీగా ఉంటడు. ఘంటా చక్రపాణి డిస్కషన్ లో కూర్చున్నాడంటే అది ఏ చానల్ అయినా తెలంగాణ ప్రజలు చూస్తరు. వేరే ట్యూన్ చేయరు. సమైక్యవాదుల అబద్దాలను, సీమాంధ్ర మీడియా యాంకర్ల అహంకారపూరిత ప్రశ్నలను, పీమాంధ్ర గెస్టుల తిక్కతిక్కవాదలను చక్రపాణి తిప్పికొడతరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

డ్యూటీ అంటే వాళ్లకు ప్రాణం. ఉద్యమమే వాళ్ల ఊపిరి. ఎవ్వనికీ ఊడిగం చెయ్యరు. తెలంగాణవాదాన్ని వదిలిపెట్టరు. ఉద్యమ ద్రోహులను ఉచ్చ పోయిస్తరు. ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులను ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తరు. జర్నలిస్టుల మీద ఎవ్వడన్న పొరపాటున చెయ్యెస్తే వాడికి దేత్తడి. పోచమ్మ గుడే. మొన్న స్టేషన్ ఘనపూర్ లో రెండు చానళ్ల కెమెరామెన్లపై టీడీపీ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

టీవీ9కు ఈసీ నోటీసులు-రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీవీ 9 న్యూస్ చానల్ బుధవారం ప్రజల అభివూపాయాలను ప్రసారం చేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. రెండు రోజులలో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా టీవీ 9 చానల్‌కు ఈ నోటీసులను పంపించినట్లు భన్వర్ లాల్ అన్నారు.  సాక్షి … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , , | Comments Off on టీవీ9కు ఈసీ నోటీసులు-రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు

ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

ఈనెల 19 సోమవారం రోజున సమావేశం కావాలని JNJMACHS సభ్యులు నిర్ణయించుకున్నరు. మాసబ్ ట్యాంక్ దగ్గరున్న రంగారెడ్డి టీఎన్జీవో భవన్ లో పొద్దుగాల 11.30కి మీటింగ్ పెట్టుకున్నరు. JNJMACHS జర్నలిస్టులందరూ హాజరవుతరు. ఈ మీటింగ్ లో  పోరు తెలంగాణ ప్రతిపాదించిన పలు డిమాండ్లపై చర్చించనున్నరు.  మార్చి 24 న జరగనున్న  JNJMACHS మీటింగ్ కోసం  ఎజెండా  సిద్ధం చేసుకోనున్నరు. 1. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

 తెలంగాణ యాజమాన్యంలో మరో చానల్ వచ్చేసింది. ఎంపీ వివేక్  v6 న్యూస్ వచ్చేసింది.  దమ్మున్న జర్నలిస్ట్, మొనగాడు జర్నలిస్ట్ అయిన అంకం రవి సీఈవోగా వ్యవహరిస్తున్నరు. అంకం రవి డిస్కషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నరు.  v6 న్యూస్ కు పోరుతెలంగాణ గ్రాండ్ వెల్ కం చెప్తున్నది. ఆల్ బెస్ట్ టు అంకం రవి అండ్ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

ఉప పోరు- సీమాంధ్ర మీడియా కుట్రల జోరు

ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర మీడియా మళ్లీ కుట్రలకు తెరతీసింది. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నయి. ఎన్ టీవీ, టీవీ9,  టీవీ5, ఏబీఎన్, ఐ న్యూస్, స్టూడియో ఎన్, మహా న్యూస్ చానళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా బీభత్సమైన క్యాంపెయిన్ చేస్తున్నరు. ఫాల్లు రాజకీయాలతో తెలంగాణవాదాన్ని ఓడించే కుట్ర చేస్తున్నరు. అడ్డదిడ్డమైన … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఉప పోరు- సీమాంధ్ర మీడియా కుట్రల జోరు

మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం

బాగ్ లింగంపల్లిలోని  ఏపీఎస్ ఆర్టీసీ  కల్యాణమండపంలో  మార్చి 24 శనివారం రోజు  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఏయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమావేశం జరగనుంది. జర్నలిస్టులందరితో పైసలు కట్టించుకొని 900 లలోపు నెంబర్లు  ఉన్నవారికే ఇళ్ల స్థలాలు  ఇస్తమని సొసైటీ సభ్యులు చెప్తున్నారు.  పారదర్శకంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలి. సీనియారిటీని ఏ విధంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం

కుట్రలను ఛేదించుకొని పోరు తెలంగాణ వచ్చేసింది- సీమాంధ్ర మీడియా ఖబడ్దార్

తెలంగాణ జాతికి, ఉద్యమకారులకు పోరు తెలంగాణ  ఉద్యమాభివందనాలు. తెలంగాణ పోరాటానికి, పోరాట వీరులకు అండగా ఉండటానికి సీమాంధ్రుల కుట్రలను, సీమాంధ్ర తొత్తుల కుట్రలను, తెలంగాణవాదం ముసుగు వేసుకుని తిరుగుతున్న ద్రోహుల కుట్రలను ఛేదించి పోరుతెలంగాణ డాట్ కం తిరిగి ఊపిరిపోసుకుంది. సీమాంధ్ర మీడియా అరాచకాలను ఎండగట్టడానికి సిద్ధమైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో కుట్రలు చేస్తున్న సీమాంధ్ర మీడియా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on కుట్రలను ఛేదించుకొని పోరు తెలంగాణ వచ్చేసింది- సీమాంధ్ర మీడియా ఖబడ్దార్