Category Archives: Top Stories

మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇవాళ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన మాట్లాడారు. మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్

టీయూడబ్ల్యూజే ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కేసీఆర్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ గ్రాండ్ గా జరిగింది.  టీజేఎఫ్ టీయూడబ్ల్యూజేగా మారింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు లోగోను టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆవిష్కరించారు. రాబోయే తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు 2 బెడ్ రూంల ఇళ్లు కట్టిస్తమని చెప్పిన్రు. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కేసీఆర్ కొనియాడిన్రు. అల్లం … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీయూడబ్ల్యూజే ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కేసీఆర్

మహబూబ్‌నగర్ బరిలోకి శ్రీనివాస్‌గౌడ్

  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ ఇక రాజకీయాల్లోకి రానున్నారు. టీఆర్‌ఎస్ తరఫున మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఆయన రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోమవారం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మహబూబ్‌నగర్ బరిలోకి శ్రీనివాస్‌గౌడ్

గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. మహాభాగ్యం, హైదరాబాద్‌ను తెలంగాణకే ఇచ్చింది.. జన్మధన్యం, గెజిట్ వచ్చింది.. కొత్త చరిత్ర మొదలైంది.. ఇదీ సగటు తెలంగాణవాసి ఆనందం. కానీ ఆరవై ఏళ్ల కలల పంటగా వెలువడ్డ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గెజిట్ శ్రద్ధగా చదివితే అసలు రహస్యం బట్టబయలవుతుంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటులో విధించనన్ని ఆంక్షలు, నిబంధనలు కల్పించిన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు

టీన్యూస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్

హైదరాబాద్ మార్చి 8:స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడం తెలంగాణకు అవసరం. ఆంధ్రాకు ఇచ్చినట్టు మాకూ స్పెషల్ కేటగిరీ ఇవ్వమని ప్రధానితో సహా ఎందరినో అడిగినా పట్టించుకోలేదు. రేపు 16 ఎంపీ సీట్లు మనకుంటే ప్రత్యేక కేటగిరీతో ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం టాక్స్ మినహాయింపులు, ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకోవచ్చు. ఎన్నికలని ఎవరెవరో వస్తరు. యూపీఏ చూడలేదా? … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on టీన్యూస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్

ఆదివారం నాడు తెలంగాణ జర్నలిస్టుల జాతర

ఈ ఆదివారం పొద్దుగాల 10 గంటలకు టీజేఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జర్నలిస్టుల జాతర సభ జరగనుంది. సభకు తెలంగాణ జర్నలిస్టులు భారీగా తరలిరావాలని టీజేఎఫ్ నేతలు పిలుపునిచ్చిన్రు. ఈ సభలోనే టీయూడబ్ల్యూజేపై ప్రకటన చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.  

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఆదివారం నాడు తెలంగాణ జర్నలిస్టుల జాతర

13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం

హైదరాబాద్, మార్చి 6 :రాష్ట్ర విభజన తుది దశకు చేరడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమల్‌నాథన్ కమిటీ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో సమావేశమైన కమిటీ సభ్యులు ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. విభజనకు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం

జయం మనదే

మహబూబ్‌నగర్: రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలు సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, మహబూబ్‌నగర్ ఎంపీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. 10 మంది ఎంపీలను గెల్చుకుంటే ఢిల్లీ నుంచి కావాల్సిన నిధులను రాబట్టుకోవచ్చని అన్నారు. తాను పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం గర్వంగా ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జయం మనదే

సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014పై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. విభజనపై ఏర్పాటు చేసిన 15 కమిటీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. విభజనపై వివిధ శాఖలకు సీఎస్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 15 లోపు అన్ని శాఖల ఫైళ్ల జాబితాను తయారు చేసి సాధారణ పరిపాలన … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు నగరా మోగింది. జనరల్ ఎన్నికలు -2014 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 9 విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. జూన్ 1 నాటికి ప్రస్తుత లోకసభ(15వ) కాలపరిమితి ముగియనున్నందున మే 31నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ తయారు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

సచివాలయం ఖాళీ!

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్రపతి పాలనతో పరిపాలనా వ్యవస్థ అంతా రాజ్‌భవన్‌కు మారింది. దాంతో ప్రతిరోజూ వేలాది మందితో కిటకిటలాడుతూ కనిపించే రాష్ట్ర సచివాలయం బోసిపోతోంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు మినహా మరెవరూ కనిపించడం లేదు. మంగళవారం మంత్రుల ఛాంబర్లు కూడా ఖాళీ అయ్యాయి. డీ బ్లాక్‌లోని కే జానాడ్డి, జే గీతాడ్డి, దానం ఛాంబర్లతో పాటు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సచివాలయం ఖాళీ!

జూన్ 2.. తెలంగాణ అవతరణ

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం పరిపూర్ణమైంది! సొంత పాలనకు ఆరాటపడిన పది జిల్లాల ప్రజ పరవశించిపోయింది! జూన్ 2.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించనున్న తేదీ! ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ‘నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చుతున్న అపురూప సందర్భం! ఇది.. తెలంగాణ మళ్లీ పుడుతున్న చారిత్రక ఘట్టం! ఇది.. తెలంగాణ ప్రజలకు నిజమైన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on జూన్ 2.. తెలంగాణ అవతరణ

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు శుభవార్త. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది..

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

పోలవరంపై రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌కు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ వ్యవహరించిందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమరు బిల్లుపై చేసిన సంతకం ఆరక ముందే ఆర్డినెన్స్‌ను జారీ చేసి చట్టాన్ని ఉల్లంఘించారని లేఖలో ఆరోపించారు. ఆర్డినెన్స్ పేరుతో కేంద్రం చట్టానికి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పోలవరంపై రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ

కిరణ్ సంతకాలపై గవర్నర్ సమీక్ష

రాజీనామాకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్ష మొదలైంది. రాష్ట్రపతి పాలన పగ్గాలు చేపట్టిన రెండోరోజే నాటి నిర్ణయాలను రద్దు చేస్తూ గవర్నర్ తన మార్క్ పాలనకు తెరతీశారు. ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీలలను మార్చడంతోపాటు నామినేటేడ్ పోస్టులపై దష్టి సారించారు. పరిస్థితులను గమనించి కిరణ్ సన్నిహితుడైన రాజీవ్‌యువకిరణాల పథకం రీమ్యాప్ చైర్మన్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కిరణ్ సంతకాలపై గవర్నర్ సమీక్ష

విలీనం లేదు-కేసీఆర్

హైదరాబాద్, మార్చి 3 :కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమయ్యే ప్రసక్తిలేదని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులపైనా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, ఎల్‌పీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం సోమవారం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on విలీనం లేదు-కేసీఆర్

పోలవరంపై ఆర్డినెన్స్ అప్రజాస్వామికం: కేసీఆర్

హైదరాబాద్, మార్చి 2 : భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్య అప్రజాస్వామికమని, అన్యాయమని అన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని నిరసన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలను కలుపడమే అన్యాయమైతే.. మరో … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పోలవరంపై ఆర్డినెన్స్ అప్రజాస్వామికం: కేసీఆర్

71 పేజీలు, 13 షెడ్యూళ్లతో గెజిట్ నోటిఫికేషన్

హైదరాబాద్, మార్చి 2:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరో కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారి భారత ప్రభుత్వ రాజపత్రంలో సగౌరవంగా ముద్రితమైంది. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం ఒక బిల్లు అయితే.. ఇవాళ అది ఒక చట్టం. గెజిట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29వ రాష్ట్రం. ఈ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 71 పేజీలు, 13 షెడ్యూళ్లతో గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

APRegACT2014_0

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రపతి పాలన మొదలు

హైదరాబాద్, మార్చి 1 :మరికొద్ది రోజుల్లో రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన మొదలైంది. ఈ విషయంలో కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలియజేయడం, గెజిట్ నోటిఫికేషన్ శనివారం మధ్యాహ్నానికే రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరుకోవడంతో ఇక రాష్ట్ర పరిపాలనకు రాజ్‌భవన్ కేంద్ర బిందువుగా మారనుంది. గవర్నర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on రాష్ట్రపతి పాలన మొదలు