Category Archives: Top Stories

తెలంగాణ బలిదానాలపై పాటియాల కోర్టులో విచారణ

వాంగ్మూలాలు తీసుకుంటాం – భాష సమస్య.. దుబాసిని తెచ్చుకోండి – అమరవీరుల కుటుంబసభ్యుల హాజరు – సోనియాపై పిటిషన్ విచారణ మే 14కు వాయిదా – బలిదానాలకు సోనియాదే బాధ్యతని ముప్పావుగంటపాటు వివరించిన అడ్వకేట్ అరుణ్ న్యూఢిల్లీ:తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని బాధ్యురాలిగా చేయాలంటూ అడ్వకేట్ అరుణ్‌కుమార్ పటియాలా కోర్టులో దాఖలు చేసిన … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణ బలిదానాలపై పాటియాల కోర్టులో విచారణ

తెలంగాణలో అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీనేనా?

మొన్న సంగారెడ్డిలో ,  నిన్న హైదరాబాద్ లో జరిగిన అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీనేనా?టీ జేఏసీ ఆరోపించినట్టు  సంగారెడ్డి అల్లర్ల కు కారణం ఆ నియోజకవర్గ  ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమా? ముఖ్యంగా కిరణ్, బొత్స ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి ి ఇలాంటి ఘటనలు జరుగుతున్నయి. కిరణ్, బొత్స వివాదం సద్దుమణగాలంటే మీడియాలో కిరణ్, బొత్స … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణలో అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీనేనా?

తెలంగాణను అడ్డుకునేందుకే ఘర్షణలు- కోదండరాం

తెలంగాణను అడ్డుకునేందుకే కొన్ని దుష్ట శక్తులతోపాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు మత ఘర్షణల కుట్రలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఆదివారం ఆయన ‘టీ న్యూస్’ తో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి మత సామరస్యానికి ప్రతీక అన్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా హిందూ, ము స్లింలు సోదర భావంతో కలిసి మెలిసి ఉంటున్నారని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణను అడ్డుకునేందుకే ఘర్షణలు- కోదండరాం

తెలంగాణపై కసీ, ప్రేమా ఎందుకు ?

ఇవీ కారణాలు: – ప్రభుత్వం ప్రజాభివూపాయాన్ని క్రోడీకరించే ప్రయత్నం అస్సలు చేయకపోవడం – ఉద్యమం నెలల తరబడి కొనసాగుతూ ఉండటం – రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి, పరస్పర విమర్శలు – పోలీసుల హింసాకాండ – సీమాంధ్ర మీడియా తప్పుడు రాతలు, విశ్లేషణలు, సంచలన కథనాలు – ఉద్యమానికి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం – ఉద్యమంలో … Continue reading

Posted in ARTICLES, Top Stories | Tagged | Comments Off on తెలంగాణపై కసీ, ప్రేమా ఎందుకు ?

సీమాంధ్రుల జూబ్లీమాయ!

-అక్రమాల సొసైటీతో అంతా ఊడ్చేశారు.. -వందల ఎకరాలు బ్రెడ్ ముక్కల్లా తినేశారు.. – హౌసింగ్ సొసైటీ భూములన్నీ వారి చేతుల్లోనే – ఈ సొసైటీలో ఎన్నెన్ని అక్రమాలో – ఒకటే సభ్యత్వం.. నలుగురైదుగురికి – సభ్యత్వం ఒకరికి ప్లాటు మరొకరికి – సభ్యుడొకరు.. ఓనరు మరొకరు – ఒకే సభ్యుడికి అనేక ప్లాట్లు – నిగ్గు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సీమాంధ్రుల జూబ్లీమాయ!

కేసీఆర్ ఏం చేశారు?-కట్టా శేఖర్ రెడ్డి

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు. టిజి వెంక సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు. దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు. తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్‌పైనే ఒంటికాలుమీద లేస్తుంటారు. తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ కేసీఆర్‌పైనే దాడి చేస్తుంటారు. తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on కేసీఆర్ ఏం చేశారు?-కట్టా శేఖర్ రెడ్డి

నా పెళ్లిసాక్షిగా బలిదానాలు వద్దు బతికి సాధించుకుందాంశం- పెళ్లి పత్రికలో తెలంగాణవాదులకు కృష్ణవేణి సందేశం

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణవాదులు, విద్యార్థి లోకం ఇకనైనా బలిదానాలను మానుకుని బతికి రాష్ట్రాన్ని సాధించుకోవాలని పాలమూరు జిల్లా తెలకపల్లికి చెందిన కృష్ణవేణి అనే యువతి తన పెళ్లి పత్రికతో సందేశమిచ్చింది. బలిదానాలు చేసుకోవద్దని, బతికి సాధించుకుందామని తెలంగాణ లోకానికి పిలుపునిచ్చింది. తెలంగాణ కోసం తన కుటుంబమంతా దశాబ్దకాలంగా కలలు కంటున్న నేపథ్యంలో తన తండ్రి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on నా పెళ్లిసాక్షిగా బలిదానాలు వద్దు బతికి సాధించుకుందాంశం- పెళ్లి పత్రికలో తెలంగాణవాదులకు కృష్ణవేణి సందేశం

రిజిస్ట్రార్‌గా మాడభూషి శ్రీధర్ తొలగింపుపై వివరణ ఇవ్వండి- నల్సార్ అధికారులకు హైకోర్టు నోటీసులు

నల్సార్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పదవి నుంచి మాడభూషి శ్రీధర్ తొలగింపుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం విశ్వవిద్యాలయ అధికారులకు నోటీసులు జారీచేసింది. తనను తొలగిస్తూ యూనివర్శిటీ చాన్స్‌లర్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ మాడభూషి శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రకుమార్ పదిరోజుల్లోగా వివరణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | 1 Comment

కోదండరాం, స్వామిగౌడ్ ఆమరణ దీక్ష! -జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం?

తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమ పంథా మారనుంది. రొటీన్‌కు భిన్నంగా ఉధృతంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని భావిస్తోంది. ఇక ఉద్యమాన్ని మరింత మహోధృతంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. గతంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష చేసి తెలంగాణను సాధించిన విధంగానే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కోదండరాం, స్వామిగౌడ్ ఆమరణ దీక్ష! -జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం?

2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీమాంధ్ర పాలకుల కుటిల నీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాను పసిగట్టి తిప్పికోడుతూ నాలుగుకోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన టీన్యూస్ కు పోరుతెలంగాణ డాట్ కం ఉద్యమాభివందనాలు చేస్తుంది. టీ న్యూస్ లేకపోయి ఉంటే తెలంగాణపై సీమాంధ్ర మీడియా ఎన్నికుట్రలు చేసేదో. తెలంగాణ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

పో పో గవర్నర్ నరసింహన్

రాష్ట్ర గవర్నర్ను మారుస్తమని చిదంబరం ప్రకటించిన్రు, పొపో..పోవయా గవర్నర్ సారూ పో.. నీ వల్ల తెలంగాణకు చాలా అన్యాయం తాకింది. నువ్వు పూజలు చేసినంత మాత్రానా నీ పాపాలు ప్రాయశ్చితం కావు. నువ్వు పూజించే దేవుడే నిన్ను శిఓిస్తాడు. తెలంగాణలో ఆత్మ బలిదానాలకు 60శాతం నువ్వే కారణం. ఈ ఉసురు నీకు తగుల్తది. తెలంగాణ ప్రజలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పో పో గవర్నర్ నరసింహన్

తెలంగాణ పరిష్కారానికి గడువు విధంచండి

తెలంగాణ ఆంశం పరిష్కారానికి నిర్ణీత గడువు (కట్ ఆఫ్ డేట్) విధించాలని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరాన్ని డిమాండ్ చేశారు. నాలుగు పార్టీలు అభివూపాయాలు చెప్పలేదంటూ తెలంగాణ ఆంశంపై జాప్యం చేయడం, పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడం ఆయనకు తగదన్నారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో గతంలో మీరు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ పరిష్కారానికి గడువు విధంచండి

విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

తెలంగాణ  సమాజం సమైక్యవాదానికి మరోసారి సమాధి కట్టింది. సమైక్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీని మంట్లెగలిపినయి. తెలంగాణ  ఆత్మగౌరవాన్ని ప్రజలు గుండెలకద్దుకున్నరు. త్యాగధనులను గెలిపించిన్రు. కారుతో గుద్దుడు గుద్దితే సైకిల్ 16 ముక్కలైంది. హస్తం అస్తవ్యస్తమైంది. కిరణ్, బాబు ను వెయ్యి కిలోమీటర్ల లోతున బొంద పెట్టిన్రు. కామారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, ఆదిలాబాద్, కొల్లాపూర్, నాగర్ … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

డాక్టర్ ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. నిజం వైపుంటడు. నిజాయితీగా ఉంటడు. ఘంటా చక్రపాణి డిస్కషన్ లో కూర్చున్నాడంటే అది ఏ చానల్ అయినా తెలంగాణ ప్రజలు చూస్తరు. వేరే ట్యూన్ చేయరు. సమైక్యవాదుల అబద్దాలను, సీమాంధ్ర మీడియా యాంకర్ల అహంకారపూరిత ప్రశ్నలను, పీమాంధ్ర గెస్టుల తిక్కతిక్కవాదలను చక్రపాణి తిప్పికొడతరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

డ్యూటీ అంటే వాళ్లకు ప్రాణం. ఉద్యమమే వాళ్ల ఊపిరి. ఎవ్వనికీ ఊడిగం చెయ్యరు. తెలంగాణవాదాన్ని వదిలిపెట్టరు. ఉద్యమ ద్రోహులను ఉచ్చ పోయిస్తరు. ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులను ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తరు. జర్నలిస్టుల మీద ఎవ్వడన్న పొరపాటున చెయ్యెస్తే వాడికి దేత్తడి. పోచమ్మ గుడే. మొన్న స్టేషన్ ఘనపూర్ లో రెండు చానళ్ల కెమెరామెన్లపై టీడీపీ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

ఈనెల 19 సోమవారం రోజున సమావేశం కావాలని JNJMACHS సభ్యులు నిర్ణయించుకున్నరు. మాసబ్ ట్యాంక్ దగ్గరున్న రంగారెడ్డి టీఎన్జీవో భవన్ లో పొద్దుగాల 11.30కి మీటింగ్ పెట్టుకున్నరు. JNJMACHS జర్నలిస్టులందరూ హాజరవుతరు. ఈ మీటింగ్ లో  పోరు తెలంగాణ ప్రతిపాదించిన పలు డిమాండ్లపై చర్చించనున్నరు.  మార్చి 24 న జరగనున్న  JNJMACHS మీటింగ్ కోసం  ఎజెండా  సిద్ధం చేసుకోనున్నరు. 1. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

 తెలంగాణ యాజమాన్యంలో మరో చానల్ వచ్చేసింది. ఎంపీ వివేక్  v6 న్యూస్ వచ్చేసింది.  దమ్మున్న జర్నలిస్ట్, మొనగాడు జర్నలిస్ట్ అయిన అంకం రవి సీఈవోగా వ్యవహరిస్తున్నరు. అంకం రవి డిస్కషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నరు.  v6 న్యూస్ కు పోరుతెలంగాణ గ్రాండ్ వెల్ కం చెప్తున్నది. ఆల్ బెస్ట్ టు అంకం రవి అండ్ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం

బాగ్ లింగంపల్లిలోని  ఏపీఎస్ ఆర్టీసీ  కల్యాణమండపంలో  మార్చి 24 శనివారం రోజు  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఏయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమావేశం జరగనుంది. జర్నలిస్టులందరితో పైసలు కట్టించుకొని 900 లలోపు నెంబర్లు  ఉన్నవారికే ఇళ్ల స్థలాలు  ఇస్తమని సొసైటీ సభ్యులు చెప్తున్నారు.  పారదర్శకంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలి. సీనియారిటీని ఏ విధంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం