Category Archives: Top Stories

సంబురాలకు ముస్తాబైన పరేడ్

సికింద్రాబాద్:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం పరేడ్‌గ్రౌండ్‌ను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ ఈడీ విజయ్‌రాజ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేడుకల … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సంబురాలకు ముస్తాబైన పరేడ్

బాస్‌ కు బ్యాండేసిన ఐ న్యూస్ ఎంప్లాయిస్

    అదేంటో ఒక పొజిషన్‌ రాగానే ప్రతోడు కింది ఉద్యోగులను ఓ ఎక్కేస్తుంటడు. వాళ్ల జేబుల్లోంచి జీతాలు ఇచ్చినట్టు కిందిస్థాయి ఉద్యోగులను పాలేర్లలాగా చూస్తరు.  ఈ బాస్‌కు జీతం ఇచ్చే యాజమాన్యమే కిందిస్థాయి ఉద్యోగులకు జీతం ఇస్తుంది. బాస్‌ అనేటోడు పెద్దపాలేరైతే.. కిందిస్థాయి ఉద్యోగులు చిన్నపాలేర్లు. ఇప్పుడున్నమీడియా అంతా బానిసకొకబానిసకొక బానిస బతుకులే. ఆ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories, VIDEOS | Comments Off on బాస్‌ కు బ్యాండేసిన ఐ న్యూస్ ఎంప్లాయిస్

బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్

అరవై యేండ్ల వలసాధిపత్యానికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రజలు స్వయం పాలనకు, ఆత్మగౌరవం, అభివద్ధి, పునర్నిర్మాణ నినాదానికి పట్టం కట్టారు. మొదటిసారిగా సంపూర్ణమైన రాజకీయాధికారం తెలంగాణకు దక్కింది. ప్రభుత్వం స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కొట్లాడిన వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తెలంగాణకు బంగారు బాటలు ఎట్లా వేసుకోవాలో ఆలోచించాలి. దశాబ్దాలుగా … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరి క్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో పోరాడిన యోధుడు కంబాలపల్లి శేఖర్. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన బొమ్మ కావాలను కుంటే మనకు ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ గుర్తుకొస్తాడు. అదే విధంగా ఈ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

కార్టూన్ శిఖరం కూలింది. కార్టూన్ ప్రియులకు, కంబాలపల్లి అభిమానుల కంట కన్నీరు మిగిలింది. ప్రముఖ కార్టూనిస్ట్ కంభాళపల్లి చంద్రశేఖర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శేఖరన్న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా ఏళ్లుగా కంభాళపల్లి శేఖర్ సేవలందించారు. శేఖర్ కార్టూన్లో తెలుగు ఫ్లెవర్.. పంచ్.. స్టైల్.. అందరు కార్టూనిస్టుల కంటే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

తెలంగాణలో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. గులాబీ పార్టీ గుబాళించింది. కేసీఆర్ మాటే మంత్రమైంది. మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదం తారకమంత్రమైంది. ఓటరు స్థిర నిశ్చయంతో కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నీ విస్మరించి గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాడు. ఫలితంగా జిల్లాల ఎల్లలను తుత్తునియలు చేసి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఘన విజయం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్.. భారత్‌లో కాషాయ ప్రభంజనం

సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ ఆధిక్యం సాధించడంపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ట్విట్టర్‌లో తన స్పందనను తెలియజేశారు. భారత్ గెలిచింది. ముందున్నవన్నీ మంచిరోజులే (భారత్ కీ విజయ్. అచ్చే దిన్ ఆనేవాలే హై) అని ట్వీట్ చేశారు.  తల్లి ఆశీర్వాదం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్.. భారత్‌లో కాషాయ ప్రభంజనం

శైలేష్ రెడ్డి బ్యాక్.. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయినింగ్

డైనమిక్ జర్నలిస్ట్  శైలేష్ రెడ్డి తిరిగి జర్నలిజంలోకి వచ్చిన్రు. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయిన్ అయిన్రు. ఆల్ ద బెస్ట్ సార్..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on శైలేష్ రెడ్డి బ్యాక్.. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయినింగ్

9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ఈ నెల 9న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరుఫున పోటీచేసిన అభ్యర్థులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు టీఆర్‌ఎస్ పోటీ చేయడం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుతిమెత్తగా ఉన్నది. కరస్పర్శ శీతలంగా ఉన్నది. కార్టూ న్లు వేసిన కరవాలం లాంటి చెయ్యి శేఖర్‌ది. కడుపు క్యాన్సర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ

సచివాలయ శాఖలు కట్!

రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. శాఖల వారీగా విభజన, పంపకాల కోసం అధికారులతో ఏర్పాటైన 14 కమిటీలు తమకు అప్పగించిన పనిని దాదాపు పూర్తిచేశాయి. ప్రధాన శాఖలకు చెందిన సమగ్ర నివేదికలను అపెక్స్ కమిటీ అయిన ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. దీంతో విభజన ప్రక్రియపై క్రమంగా స్పష్టత … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on సచివాలయ శాఖలు కట్!

సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

క్యాన్సర్ వ్యాధిని కార్టూనిస్ట్ శేఖర్ అధిగమించి సమాజాన్ని చైతన్యపరిచే మరిన్ని మంచి కార్టూన్లు వేయాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆకాంక్షించారు. మలుపు ప్రచురణల ఆధ్వర్యంలో కార్టూనిస్ట్ శేఖర్ రూపొందించిన కులం క్యాన్సర్ కార్టూన్ ఆల్బం ఆవిష్కరణ సభను శనివారం సాయంత్రం అబిడ్స్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో నిర్వహించారు. ఆల్బంను ఆవిష్కరించిన సందర్భంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

వామన్‌రావు ద గ్రేట్..

వామన్‌రావు గారు మంచి వ్యాపారవేత్తే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి.. తమ వార్తా సంస్థలో పనిచేసే వ్యక్తి చనిపోతే కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టని మీడియా సంస్థలున్న తెలుగు నేలలో తమ  చానల్‌లో పనిచేసి అకాల మరణం చెందిన బండి రవీందర్‌ కుటుంబానికి అండగా నిలిచింది హెచ్‌ఎంటీవీ. వరంగల్ రిపోర్టర్ బండి రవీందర్ కుటుంబానికి 15 … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వామన్‌రావు ద గ్రేట్..

జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

ఉద్యమకారుడిని, జర్నలిస్ట్‌ యోధుడిని ఓరుగల్లు గడ్డ కోల్పోయింది. అస్వస్థతతో బండి రవీందర్ ఇవాళ( మే ఒకటిన) కన్నుమూశారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలానికి చెందిన బండి రవీందర్ జర్నలిస్ట్‌గా టీవీ9, హెచ్‌ఎంటీవీలో  సేవలందించిన్రు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్‌ చురుకుగా పాల్గొన్నరు. రవీందరన్నకు పోరుతెలంగాణ నివాళులు…

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

పవన్‌పై కేసు నమోదుకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం

నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని కామారెడ్డి ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన పవన్‌పై 163/ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రెండవ అదనపు మేజిస్ట్రేట్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పవన్‌పై కేసు నమోదుకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం

నినాదాలు చేశారంటూ ఆరుగురు యువకులపై కేసు

నల్గొండ: హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శంకరమ్మకు మద్దతుగా నినాదాలు చేసిన ఆరుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరేడుచర్ల మండలం దాసారం కాంగ్రెస్ సభలో నినాదాలు చేశారంటూ వారిపై కేసులు నమోదుచేశారు. మరోవైపు ఇది తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ వర్గం పనేనని తెలంగాణవాదులు ఆరోపించారు. ఉత్తమ్‌కు ఓటుతోనే తగిన బుద్ధి చెప్తామని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on నినాదాలు చేశారంటూ ఆరుగురు యువకులపై కేసు

సంఘాలు ఎక్కడ పడుకున్నయి

విద్యార్థులకు టికెట్ ఇవ్వకుంటే భవన్ లను ఆక్రమించుకుంటం. ఉద్యమంలో ముందున్న ఉద్యోగులను, అడ్వకేట్లను పార్టీలు మరవొద్దు. బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీని ఓడిస్తం.. బడుగులకు టికెట్ నిరాకరిస్తే ఊరుకోం. బీసీ అభ్యర్థులను నిలబెట్టిన పార్టీకే మా మద్దతు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు సీట్లివ్వకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తమని ఎన్నికలకు ముందు విద్యార్థి … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on సంఘాలు ఎక్కడ పడుకున్నయి

సుడిగాడు.. 8 రోజుల్లో 79 సభలు

ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నరు. వరుస సభలతో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్నడు. టీకాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి కంటికి మీద కునుకులేకుండా చేస్తున్నడు. సుడిగాలి పర్యటనలు చేస్తూ తెలంగాణను చుట్టేస్తున్నరు..  ఆదివారం ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లాలో 10 సభలు నిర్వహించిన్రు.  భైంసా, నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూరు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండంలో స్పీడ్ క్యాంపెయిన్ నిర్వహించిన్రు. 27వ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on సుడిగాడు.. 8 రోజుల్లో 79 సభలు

పండగ చేసుకుంటున్న తెలుగు చానళ్లు, పత్రికలు

తెలుగు చానళ్లకు, పత్రికలకు పండగే పండగ.. ఒక్క చానల్ కూడా మామూల వార్తలు చూపెట్టడం లేదు. అన్ని పెయిడ్ న్యూసే.. ప్రచారమైనా.. పరామర్శలైనా.. ఇంటర్వ్యూలైనా, ఫేస్ టు ఫేస్ అయినా.. ఆఖరికి మార్నింగ్ న్యూస్ పేపర్స్ ఎనలైజ్ కు కూడా పేమెంట్ ఇచ్చినోళ్లనే పిలుస్తున్నరు. రేటింగ్ లో ఫస్టున్న చానల్ నుంచి రేటింగ్ లో లాస్ట్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on పండగ చేసుకుంటున్న తెలుగు చానళ్లు, పత్రికలు

మనం అనుకున్న రాష్ట్రం రాలే: కేసీఆర్

హన్మకొండ: మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం రాలేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హన్మకొండలోని మడికొండ టీఎన్జీవో మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అనేక బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని కేసీఆర్ అన్నరు. ఆంధ్రావాళ్లతో డేంజర్ అయిపోలేదు. వాళ్ల నుంచి ప్రమాదం ఇంకా పొంచి ఉంది. తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మనం అనుకున్న రాష్ట్రం రాలే: కేసీఆర్