Category Archives: Top Stories

ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

ఇంటర్‌నెట్ సేవలను గ్రామాల్లో సైతం విస్తరించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ప్రభుత్వం ప్రతీగ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నం. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఐటీ కేంద్రాల్లో నిపుణులైన సిబ్బందిని నియమిస్తామన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైన తలెత్తితే సిబ్బంది గంటలోపే సమస్యలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

రాయుడి చేతిని ముద్దాడిన కేసీఆర్

హైదరాబాద్: ప్రస్తుత టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ మాజీ ఆటగాడు అంబటి రాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పద్ధతిలో పలకరించారు.  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా  హాజరైన కేసీఆర్ .. ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అయితే ఆటగాళ్ల అందర్నీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on రాయుడి చేతిని ముద్దాడిన కేసీఆర్

దత్తన్నను వరించిన కేంద్రమంత్రి పదవి

హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనదైన మార్కుతో కార్యకర్తలతో సత్సంబంధాలున్న బండారు దత్తాత్రేయ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on దత్తన్నను వరించిన కేంద్రమంత్రి పదవి

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం

జలవిహార్‌లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని సీఎం కేసీఆర్ కొనియాడారు. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గవర్నర్ పదవిని పొందిన మొట్టమొదటి వ్యక్తి విద్యాసాగర్‌రావు కావడం తెలంగాణకు దక్కిన గౌరవమన్నారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం

అర్హులందరికీ పెన్షన్లు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: అర్హులైన వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్లను ఆసరా పథకం ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పెన్షన్లు అందించేందుకు ఆదాయ పరిమితి పెంచామని, ఇంకా అర్హులెవరైనా పెన్షన్లు పొందకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, అధికారులు దరఖాస్తులు పరిశీలించి పెన్షన్లు అందజేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on అర్హులందరికీ పెన్షన్లు: సీఎం కేసీఆర్

ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు బాకా కొడుతున్న ఎంఐఎం

ఎంఐఎం నేతలు ఏ రోటికాడి పాట ఆ రోటికాడనే పాడుతున్నరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ కు.. ఇప్పుడు కేసీఆర్ కు బాకా కొడుతున్నరు.

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు బాకా కొడుతున్న ఎంఐఎం

చానెల్ చాల్ అయింది కదా.. ఇక ఫుల్ సాలరీ వేయండి

తెలంగాణలో టీవీ9 చానల్ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. టీవీ9 చానల్ నిలిపివేసిన్రని యాజమాన్యం సంస్థలోని ఉద్యోగులకు సాలరీ కట్ చేసింది.  చానల్ కష్టాల్లో  ఉన్నప్పుడు ఎంప్లాయిస్ అండగా ఉన్నరు. ఇప్పుడు చానల్ వస్తుంది కాబట్టి కట్ చేసిన సాలరీ వేసి వాళ్లను అప్పుల్లోంచి గట్టెక్కించండి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on చానెల్ చాల్ అయింది కదా.. ఇక ఫుల్ సాలరీ వేయండి

బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్: బడ్జెట్‌లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’-ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని  ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం  ప్రవేశపెట్టిన  ఈ పథకాన్ని  సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు  చెప్పారు. సి సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్  జయంతి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’-ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రధాన అంశాలు : * తెలంగాణ జర్నలిస్టుల భవన్కు కి రూ.10 కోట్లు కేటాయింపు *  ఆటోలపై రవాణా పన్ను రద్దు * బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు * దీపం పథకానికి రూ.100 కోట్లు *దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు * … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

జర్నలిస్టు భవనానికి రూ.10 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు

బడ్జెట్ లో జర్నలిస్టు  భవన్ కోసం రూ.10 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు, మంత్రులకు పోరుతెలంగాణ తరపున ధన్యవాదాలు..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్టు భవనానికి రూ.10 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు

వార్తాలోకం పత్రికను ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్

సీనియర్ జర్నలిస్ట్  సారథ్యంలో వస్తున్న వార్తాలోకం పత్రికను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించిన్రు. ప్రాంతీయ ప‌త్రిక‌లు స్థానిక స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధాన వార్త‌లుగా ప్ర‌చురిస్తే ప్ర‌జాద‌ర‌ణ పొందుతాయని ఆయన అన్నరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వార్తాలోకం పత్రికను ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్

కన్నీటి సంద్రం

ఘోరం..! అన్నెంపున్నెం తెలియని పసిపిల్లలు అన్యాయంగా అసువులు బాశారు! పొద్దున్నే చిరునవ్వులతో చెప్పిన టాటాలు కడసారి జ్ఞాపకాలయ్యాయి! పసిప్రాయంలోనే వారికి నిండునూరేళ్లు నిండాయి! దేశమంతా నివ్వెరపోయిన ఈ ఘటన, మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ధ జరిగింది! కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది! మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం! సమయం ఉదయం 8.30! కాకతీయ స్కూల్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on కన్నీటి సంద్రం

భద్రత లేని బడి బస్సులు

 ప్రైవేట్ బడి బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు భద్రత కరువయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 2,545 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.  పాఠశాలల యాజమాన్యాలు కూడా బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించకుండానే నడిపిస్తూ ప్రమాదాలకు గురై విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాదికి 882 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on భద్రత లేని బడి బస్సులు

ఇక అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు

  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికీకరణను అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రాథమిక సమాచార సేకరణను పూర్తి చేసి ఒక నివేదికను రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించింది. ఏఏ జిల్లాల్లో ఏ వనరులున్నాయి? ఏఏ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇక అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నమస్తే తెలంగాణ పూర్వసంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రెస్‌  అకాడమీ పాలకమండలిని కూడా ప్రకటించింది. సభ్యులుగా టంకశాల అశోక్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్),  కే శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి సంపాదకులు), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ సంపాదకులు), వీ మురళి (సాక్షి సంపాదకులు ), ఎం … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి

నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌, తెలంగాణ ముద్దుబిడ్డ కట్టా శేఖర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన్రు. ఆంధ్రా కుట్రలపై ఆర్టికల్స్‌ ఎక్కుపెట్టడమే కాకుండా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నరు. కంగ్రాట్స్‌ సార్‌.. ఆల్‌ ద బెస్ట్..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి

హెచ్‌ఎంటీవీ రాజశేఖర్‌ను పిలిపించి మాట్లాడిన జర్నలిస్టు పెద్దలు

ఇష్టా రాజ్యంగా ఉద్యోగులను తొలగించి.. ఓ డిపార్ట్‌మెంట్ వారిని మరో డిపార్ట్‌ మెంట్‌కు మార్చుతూ ఉద్యోగులను వేధిస్తున్న రాజశేఖర్‌ను జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు ఐజేయూ శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌ ప్రెస్‌క్లబ్‌కు పిలిపించి మాట్లాడిన్రు. జర్నలిస్టులను వేధించడంపై నిలదీశారు. ఇకమీదట వేధింపులు ఉండవని.. ఉద్యోగులను వారి డిపార్ట్‌ మెంట్స్‌ లోనే కొనసాగిస్తమని రాజశేఖర్‌ చెప్పినట్టు సమాచారం. ఆంధ్రా జర్నలిస్టులకు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on హెచ్‌ఎంటీవీ రాజశేఖర్‌ను పిలిపించి మాట్లాడిన జర్నలిస్టు పెద్దలు

ఛీ.. ఛీ.. లాలూచీ..

అవినీతికి ఏదీ అడ్డు కాదని నిరూపించారు గహనిర్మాణశాఖ అధికారులు. మహిళా సంఘాలను కూడా వదలిపెట్టలేదు. అమాయక ఆదివాసీలను వంచించారు. సంఘాలతో సంతకాలు పెట్టించుకుని లక్షలకు లక్షలు డ్రా చేసుకున్నారు. బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును టోకున కాజేశారు. కొన్నిచోట్ల పాత ఇండ్లకు రంగులు వేయించి బిల్లులు డ్రా చేస్తే.. మరికొన్నిచోట్ల ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు ఎత్తుకున్నారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఛీ.. ఛీ.. లాలూచీ..

గోకుల్.. మరో గురుకుల్

మొన్న లీజు భూములు.. నిన్న గురుకుల్ ట్రస్టు భూములు.. నేడు పైగా భూములు. సీమాంధ్ర భూబకాసురులు కబ్జా పెట్టిన తెలంగాణ భూములు ఒక్కొక్కటిగా చెరవీడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వలసవాదులు నిర్మించుకున్న ఆధిపత్య ప్రతీకలు కూలుతున్నాయి. గత సీమాంధ్ర ప్రభుత్వాల అండదండలతో రూ.లక్షల కోట్ల విలువచేసే భూములు దర్జాగా కబ్జా పెట్టుకున్న అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on గోకుల్.. మరో గురుకుల్