Category Archives: Top Stories

జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత

 జర్నలిస్టులకు అక్రిడేషన్లు కల్పించే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత వస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడేషన్‌కార్డుల మార్గదర్శకాలపై చర్చించారు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత

సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లికి చెందిన వెయ్యి మంది టీఆర్ఎస్ లో  చేరారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సర్కారుకు ప్రాంతీయ భేదం లేదని.. అందుకే రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి-మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్: చెరువుల పూడికతీత కార్యక్రమంలో ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. మిషన్ కాకతీయపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు లేక రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చెరువుల పూడికతీతతో రైతాంగం అభివృద్ధిపథంలో పయనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి-మంత్రి హరీశ్‌రావు

థాంక్యూ రామన్న!

ఇటీవల మరణించిన ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ రూ.2లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. హరిప్రసాద్ ఇద్దరు కుమారులను చదివించే భాధ్యత తమదేనన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చిన్రు.  హరిప్రసాద్ కుటుంబాన్ని ఆదుకున్నందుకు థాంక్స్ రామన్న.  

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on థాంక్యూ రామన్న!

ఏబీఎన్ లో పెరిగిన జీతాలు

ఏబీఎన్ చానల్ లో జీతాలు పెరిగినయ్. రూ.వెయ్యి, మూడు వేలు, ఐదు వేల వరకు పెంచినట్టు సమాచారం. కొన్ని నెలలుగా  రెవెన్యూ లేనందున జీతాలు సమయానికి వస్తాయో రావో.. ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయంలో ఉన్న ఉద్యోగులకు ఈ హైక్ తో వాళ్ల ఎండీ ఎంతో హైట్ లో కనిపిస్తున్నడట. ఏబీఎన్ లో ఆర్.కె … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఏబీఎన్ లో పెరిగిన జీతాలు

నచ్చినవ్ రవిప్రకాష్

తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ చనిపోతే  కనీసం స్క్రోలింగ్ పెట్టని చానళ్లు కోకొల్లలు.  అలాంటిది టీవీ9లో పనిచేస్తూ అకాలమరణం పొందిన న్యూస్ రీడర్ బద్రికి   ఆ సంస్థ ఘన నివాళి అర్పించింది.  వార్తలు చదివి సేవలందించిన బద్రికి రెండు రోజులు నిరంతరాయంగా ఆయన మరణవార్తను ప్రసారం చేసి టీవీ9 రుణం తీర్చుకుంది. ఇవాళ టీవీ9లో పనిచేసే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on నచ్చినవ్ రవిప్రకాష్

రోడ్డు ప్రమాదంలో టీవీ 9 సీనియర్‌ న్యూస్‌ రీడర్‌ బద్రి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో టీవీ9 సీనియర్‌ న్యూస్‌ రీడర్‌ బద్రిమృతిచెందారు. ప్రమాదంలో ఆయన భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. మృధుస్వభావి బద్రికి పోరుతెలంగాణ నివాళులు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on రోడ్డు ప్రమాదంలో టీవీ 9 సీనియర్‌ న్యూస్‌ రీడర్‌ బద్రి మృతి

చెయ్యికి దెబ్బ.. పొన్నాల బొబ్బ

ఉద్యమకారుడంటే ప్రభుత్వ బెదిరింపులకు, పోలీసుల లాఠీలకు జడవకుండా ముందుకు సాగాలె..  ఒంటిమీద దెబ్బ పడితే ఆ ఉద్రేకాన్ని ఉద్యమవ్యాప్తిపై మళ్లించి విజయగర్వం పొందాలె. కానీ టీ-పీసీసీ చీఫ్ పొన్నాల మరీ చీప్ గా చిన్నదెబ్బకే వెక్కివెక్కి ఏడ్చిండు. అది పోలీసులు కొట్టిన దెబ్బకూడా కాదు. తోపులాటలో కిందపడి చెయ్యి బెనికిందట. దానికే లచ్చన్న ఏడుపులు, పెడబొబ్బలు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on చెయ్యికి దెబ్బ.. పొన్నాల బొబ్బ

టీయూడబ్ల్యూజే (H 143)కు దొంతు రమేష్ రాజీనామా

టీయూడబ్ల్యూజే (H 143)సంఘానికి టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ రాజీనామా చేసిన్రు. వరంగల్ జర్నలిస్టులు ఈ సంఘంలో చేరడంలో కీలకపాత్ర పోషించినవారిలో ఒకరైన రమేష్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసిన్రు.                               … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీయూడబ్ల్యూజే (H 143)కు దొంతు రమేష్ రాజీనామా

స్ట్రయిక్ ఫర్ లైఫ్… జీతాలివ్వనందుకు నిరసనగా చానల్ స్టూడియోలోనే బోర్డింగ్, లాడ్జింగ్

మన దగ్గర జీతాలివ్వకపోతే ఏం చేస్తరు..  యాజమాన్యాన్ని బతిలాడుతరు. వాళ్లు స్పందించకపోతే వేరే చానల్ లోకి జంప్ అయితరు. జీతాలు కట్ చేసినా.. కోతలు విధించినా అన్నీ మూస్కుంటరు. అదే యాజమాన్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం గొంతు చించుకుంటరు. అరెస్ట్ అయితరు. జైళ్లకు పోతరు. అదే వాళ్లకు సమస్యలొస్తే మాత్రం సైలెంట్ అయిపోతరు. జర్నలిస్టు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on స్ట్రయిక్ ఫర్ లైఫ్… జీతాలివ్వనందుకు నిరసనగా చానల్ స్టూడియోలోనే బోర్డింగ్, లాడ్జింగ్

ఐన్యూస్ లో ఒక నెల జీతాలిచ్చారు

ఐన్యూస్ లో ఒక నెల జీతాలిచ్చారు. ఉద్యోగులు కొంత హ్యాపీ. మిగతా నెల జీతం కూడా ఇంకింత హ్యాపీగా ఫీలవుతరు. 99 చానల్ వాళ్లు కూడా జీతాలిచ్చి పుణ్యం కట్టుకోండి. 6 టీవీ కూడా జిల్లా రిపోర్టర్లకు వేతనాలు చెల్లించి.. వాళ్లను ఆదుకోండి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఐన్యూస్ లో ఒక నెల జీతాలిచ్చారు

సిక్స్ టీవీలో సిక్స్ మంత్స్ నుంచి జీతాల్లేవ్..

సిక్స్ టీవీలో  జిల్లా రిపోర్టర్లకు ఆరు నెలలనుంచి జీతాలిస్తలేరట. పైగా ఎంఎస్వోలకు చెల్లించాల్సిన డబ్బు కూడా రిపోర్టర్లనే ఇవ్వమంటున్నారట. పాపం ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా రిపోర్టర్లు చాలా అవస్థలు పడుతున్నరట

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సిక్స్ టీవీలో సిక్స్ మంత్స్ నుంచి జీతాల్లేవ్..

99 చానల్ లో 99% ఇంచార్జులు ఖాళీ

99 చానల్ లో 99 శాతం ఇంచార్జులు ఖాళీ అయ్యారు. ఇన్ పుట్  ఎడిటర్ శ్రీధర్ రావు, అవుట్ పుట్ ఎడిటర్ కిరణ్, డెస్క్ ఇంచార్జి పూర్ణచందర్ చానల్ ను వీడి వేరేచోట జాయిన్ అయిన్రు.  సీఈవో గా కపిల్ ను తప్పించి సీటీవోగా బాధ్యతలు అప్పగించిన్రు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ఇప్పుడు సీఈవోగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 99 చానల్ లో 99% ఇంచార్జులు ఖాళీ

ఐన్యూస్, 99 చానళ్ల లో రెండు నెలల నుంచి జీతాలివ్వడంలేదు

ఐన్యూస్, 99 చానళ్ల లో రెండు నెలల నుంచి జీతాలివ్వడంలేదట. జర్నలిస్టులు రెంట్లు కట్టలేక, ఇంటి ఖర్చులు వెళ్లక ఇబ్బందులు పడుతున్నరు..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఐన్యూస్, 99 చానళ్ల లో రెండు నెలల నుంచి జీతాలివ్వడంలేదు

జర్నలస్టులకు ఇళ్ల స్థలాలెవ్వి.. హెల్త్ కార్డులెవ్వి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలెవ్వి.. హెల్త్ కార్డులెవ్వి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,  హెల్త్ కార్డులపై ఇంకా క్లారిటీ రాలేదు.  చాలా మంది జర్నలిస్టులు ఇన్సూరెన్స్ లేక అవస్థలు పడ్డరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలస్టులకు ఇళ్ల స్థలాలెవ్వి.. హెల్త్ కార్డులెవ్వి

బడ్జెట్ బాతాకాని.. చోటా కహాని

బడ్జెట్ బాతాకానీ ముగిసింది. బడ్జెట్ హైలెట్స్ ను ఒకసారి చూద్దాం.. దర్బార్ కా బాద్ షా.. సీఎం కేసీఆర్ సభ సజావుగా సాగడంలో సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించిన్రు. మంత్రులను సమన్వయపరుస్తూ.. తానే స్వయంగా వ్యూహాలు రచించి.. ప్రత్యర్థులను చీల్చిచెండాడి హీరోగా నిలిచిన్రు. విపక్షాల అనుమానాలన్నింటికీ సమాధానం ఇచ్చి తనకెవరూ సాటిలేరనిపించుకున్నరు. టీడీపీ వాళ్లకైతే … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on బడ్జెట్ బాతాకాని.. చోటా కహాని

విధేయత, వినమ్రత.. ఫర్ ఫెక్ట్ ఆన్సర్ .. సీనియర్ నేతల ప్రశంసలు పొందుతున్న మంత్రి కేటీఆర్

విధేయత.. వినమ్రత  ..  మంత్రినన్న అహంకారం సభలో ఇసుమంతైనా ప్రదర్శించడం లేదు.. సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నడు.   సుదీర్ఘ ప్రసంగంతో సుత్తివేయకుండా అడిగిన ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ చేస్తున్నడు.  అటు అసెంబ్లీలో.. ఇటు మండలిలో రాము ఎంతో ఓపికతో సమాధానం చెప్తున్నడు.  సీనియర్ సభ్యులు వేసే ప్రశ్నలకు  వినమ్రపూర్వకంగా సమాధానాలిస్తున్నరు. ఇది పోరు తెలంగాణ కొడుతున్న డబ్బాకాదు.  కేటీఆర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on విధేయత, వినమ్రత.. ఫర్ ఫెక్ట్ ఆన్సర్ .. సీనియర్ నేతల ప్రశంసలు పొందుతున్న మంత్రి కేటీఆర్

వేలు విడిచిన మామ కాదు.. వేలు పట్టి నడిపించిన మార్గదర్శి-టీడీపీకి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

కేసీఆర్ కు వ్యతిరేకంగా హరీష్ రావును కార్నర్ చేస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన్రు.   సీఎం కేసీఆర్ తనకు వేలు విడిచిన మేనమామ కాదని.. వేలు పట్టుకుని నడిపించిన మార్గదర్శి  అని హరీష్‌రావు అన్నరు. రేవంత్‌రెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే సహించేదే లేదన్నరు. ఈ రాజకీయాలు, ఈ పదవులు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on వేలు విడిచిన మామ కాదు.. వేలు పట్టి నడిపించిన మార్గదర్శి-టీడీపీకి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

సీఎం కేసీఆర్ కూర్చుంటే కూల్.. అటెన్షన్ అయి లేస్తే అపోజిషన్ కు టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తడో.. ఏం పంచ్ లు వేస్తడో.. పార్టీకి బ్యాండ్ బజాయిస్తడో లేక పర్సనల్ గా కార్నర్  చేస్తడో అని విపక్షాలు వణికిపోతున్నయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్వం తానే అయి సభను నడిపిస్తున్నరు. ఈటెల, … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

బీసీలు ఏం పాపం చేశారు.  90కి   పైగా ఉప కులాలున్న బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తరా?  బీసీ కార్పొరేషన్ కు 20 వేల కోట్లు  అవసరమని నివేదికలుంటే కేవలం 2 వేల కోట్లు కేటాయించడమేంటని బీజేపీ   ఎల్పీ నేత డా.లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీలకు బడ్జెట్ లో రూ.2 వేల … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ