Category Archives: Top Stories

కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!

(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్‌.. అభివృద్ధి కమాన్‌గా మారింది. ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్‌ వాళ్లు మైకుపెట్టినా లుంగికట్టుకున్న వాళ్ల నుంచి ప్యాంట్లు వేసుకున్నవారి వరకు ఎవరిని అడిగినా తెలంగాణ రాష్ట్ర పథకాలను.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని.. తాము పొందిన లబ్దిని  గుక్కతిప్పుకోకుండా చెప్పారు. మంత్రుల కన్నా గొప్పగా సామన్య ప్రజలే … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Leave a comment

ఇందూరు ఊపిరిపీల్చుకో..

ధర్మపురి సంజయ్.. తండ్రి ఎంత కూల్ గా ఉంటాడో.. కొడుకు అంత హాట్ గా ఉంటాడు.  జూనియర్‌ డీఎస్.. అంటే ఏంటో శాంకరీ జూనియర్‌ కాలేజీ విద్యార్థినులకు బాగా తెలుసు. ఆ కాలేజీ నడిచినన్ని రోజులు విద్యార్థి సంఘాల నేతలకు ఆ బిల్డింగ్‌ ముందు ధర్నా చేయడమే పనిగా ఉండేది. నిజామాబాద్‌ మాజీ మేయర్ సంజయ్‌పై లైంగిక  … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

తీగల ఉన్నాడు జాగ్రత్త..!!

తెలంగాణ ఉద్యమకారులకు హెచ్చరిక.. తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు జాగ్రత్త.. ఉద్యమకారుడినని ఎక్కడైనా అనేరు.. తీగల అనుచరులు మీ ఒళ్లు హోనం చేస్తరు.. మీ నోటికి తీగలు చుడుతరు.. ఎవడైనా ఉద్యమకారులమని అంటే ఉరికిచ్చి కొట్టమని.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తీగల కృష్ణారెడ్డి.. తన అనుచరులను ఆదేశించాడు. ఇక అతని అనుచరులు రెచ్చిపోయారు. టీఆర్ఎస్‌లో.. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయే !!

అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు ఎగ్జామ్‌ రాసిన స్టూడెంట్స్‌ లా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యే ఎదురుపడగానే అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయి. సర్వేలో నీకెంత శాతం వచ్చిందని ఎంగ్జాయిటీతో అడిగి తెలుసుకున్నారు. ఇంటర్‌ రిజల్ట్ వచ్చిన కాలేజీ ప్రాంగణంలాగా  అసెంబ్లీ ప్రాంగణం మారిపోయింది. అసెంబ్లీలోనే కాదు..  రాష్ట్రమంతా కేసీఆర్ చేయించిన సర్వే మీదే చర్చ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

టీఆర్ఎస్‌కు కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌

ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ స్పీచ్‌తో టీఆర్ఎస్‌కు ఫ్రూట్ కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్‌కు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణపై విషం కక్కి బ్రహ్మాస్త్రాన్ని అందించారని టీటీడీపీ నేతలు మదనపడుతున్నారు. 2019లో టీఆర్ఎస్‌ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంటుందని బాధపడుతున్నారు. నిన్నటివరకు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో.. టీఆర్ఎస్‌ క్యాండిడేట్‌పై … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

గొంగిడి ఇలాకాలో జంగిలి పాలన!!

రామరాజ్యంలో రాక్షసక్రీడ కొనసాగుతోంది. బడుగు బలహీనవర్గాల పక్షపాతి సీఎం కేసీఆర్..  బడుగులు ఆత్మగౌరవంతో బతికేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు.. కానీ ఆలేరు టీఆర్ఎస్‌ కేడర్‌ మాత్రం పార్టీకి కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఓ కులాన్ని గ్రామం నుంచి వెలేశారు. ఈ దుర్మార్గానికి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమని ప్రశసించారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. తెలంగాణలో టాయిలెట్ల నిర్మాణం భేష్ అన్నారు. స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి … Continue reading

Posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories | Leave a comment

అవ్వయ్యలను సాధకపోతే జీతం కట్

అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చదివించి పుత్రులను ప్రయోజకులను చేస్తారు..  కానీ కొడుకులు మాత్రం కనిపెంచిన తల్లిదండ్రుల మీద కర్కషత్వం చూపిస్తారు.. పెళ్లాం మాటలు విని అవ్వయ్యలను ఆగం చేస్తున్న కొడుకులకు అసోం గవర్నమెంట్ షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగి జీతంలోంచి కొంతమొత్తం కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్‌లో వేయాలని అసోం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Leave a comment

సర్కార్ దవాఖానాలకు ఏం రోగం పుట్టింది?

ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది  సీఎం కలలను కల్లలు చేస్తున్నారు. కేసీఆర్ ఆశయాలకు గండి కొడుతున్నారు. ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ పరితపిస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ప్రభుత్వాస్పత్రిలోని వార్డులను మార్చురీ గదులుగా మార్చుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు.. రోగుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. … Continue reading

Posted in ARTICLES, Top Stories | 1 Comment

వైఎస్ జగన్ చచ్చిపోయాడంట.. తనమృతికి తానే సంతాపం తెలిపాడంట!!

ఔను.. మీరు చూసిన హెడ్డింగ్ నిజమే.. జగన్‌ చనిపోయాడంటా.. కామెడీ ఏంటంటే ఆయన మృతికి ఆయనే సంతాపం తెలుపుకున్నాడంట.. కావాలంటే ఈ ఫొటో చూడండి.. మహాటీవీ చేసిన ఘోర తప్పిదమిది.. ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్న మహాటీవీ పరువుపోయింది. జయలలిత మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపాడన్నది వార్త.. కానీ జీతం ఇవ్వలేదన్న ఫ్రస్టేషన్‌లోనో.. సాలరీ టైమ్‌ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Leave a comment

జమ్ముకాశ్మీర్‌లో పాలమూరు జవాన్ మృతి

మహబూబ్‌నగర్ : జల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పిట్టల గోపాల్ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన పిట్టల గోపాల్ 12 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఇన్నాళ్లపాటు మంచిగానే ఉన్నా ఉన్నట్టుండి శనివారం ఉదయం తెల్లవారుజామున ఆర్మీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జమ్ముకాశ్మీర్‌లో పాలమూరు జవాన్ మృతి

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచాం-కడియం

రాష్ట్రంలోని రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు చర్చించింది. అనంతరం డిప్యూటీ సీఎం కడియం మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచాం-కడియం

లాంచింగ్ కు రెడీ అవుతున్న భారత్ టుడే చానల్

      తెలుగు జర్నలిజంలోకి మరో న్యూస్ చానల్ రాబోతుంది. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు చానళ్లకు భిన్నంగా భారత్ టుడే చానల్ ఉండబోతుంది. భారతీయతకు ఈ చానల్ పెద్దపీట వేయనుంది. స్వామి పరిపూర్ణానంద శిష్యులైన ఎన్నారైల ఆధ్వర్యంలో చానల్ వస్తున్నట్టు సమాచారం. గతంలో టీవీ5లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసిన విజయ్ కుమార్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on లాంచింగ్ కు రెడీ అవుతున్న భారత్ టుడే చానల్

సంఘాలు సాయం చేస్తున్నయని అన్నరు కదా.. పక్కవారి కోసం ఎవరూ పోరాడరనడానికి మరో సాక్ష్యం

ఏ.. డెస్క్ జర్నలిస్టులకు ఐడీ కార్డులు సరిపోతాయి.. హెల్త్ కార్డులు ఇస్తున్నాంగా అక్రిడేషన్లు ఎందుకు..  అని కమిటీలో చర్చించినట్టు తెలుస్తున్నది.   ఈ కమిటీలో మన అభిమాన సంఘాల నేతలు లేరా.. వాళ్లెందుకు వ్యతిరేకించలేదు. పక్కవారి  కోసం ఎవరూ పోరాడరు. మీరు గుడ్డిగా నమ్మినవాళ్లు సాయం చేయరు. అక్రిడేషన్ల కోసం ఐక్యంగా కొట్లాడుదామంటే కొందరు మూర్ఖంగా వాదిస్తున్నరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సంఘాలు సాయం చేస్తున్నయని అన్నరు కదా.. పక్కవారి కోసం ఎవరూ పోరాడరనడానికి మరో సాక్ష్యం

ఇప్పుడు రిస్క్ చేయకుంటే మనకు మిగిలేది రస్కే !

ఆ సారుకు మన కష్టాలు తెలుసు.. ఈ సారు సంఘం కోసమైనా మనకోసం మాట్లాడుతడు. ఆ అన్న పాజిటివ్ గానే మాట్లాడిండు. మనకు అక్రిడేషన్లు వస్తయని తడిగుడ్డ వేసుకుంటే మనకేం రావు. ఏ సంఘాన్ని నమ్ముకున్నా మనకు న్యాయం జరగదు. మొన్న సీఎం ముందు డెస్క్ వాళ్లకెందుకు అక్రిడేషన్లని మన ప్రియతమ నేతలే అన్నరట. ఇంకావాళ్లను … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఇప్పుడు రిస్క్ చేయకుంటే మనకు మిగిలేది రస్కే !

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ ఇవ్వాలి

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీకి పోరుతెలంగాణ విన్నపం.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫీల్డ్‌ జర్నలిస్టుల ప్రియారిటీ తగ్గి డెస్క్‌ జర్నలిజం ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్నదంతా డెస్క్‌ ఓరియెంటెడ్‌ జర్నలిజమే. వార్త ప్రచురుణలో అయినా.. ప్రసారంలో అయినా డెస్క్‌దే ముఖ్యపాత్ర.  అలాంటి డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది.  జర్నలిజం అంటే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ ఇవ్వాలి

తెలంగాణ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

తెలంగాణ  జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ అక్రిడేషన్ మార్గదర్శకాల కోసం ప్రెస్ అకాడమీ 9 మందితో … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on తెలంగాణ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువ లేనిది-మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ లక్డీకాపూల్‌లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చాలా సందర్భాల్లో న్యాయవాదులు పోరాటాలను కొనసాగించారన్నారు. న్యాయవాదుల పోరాట స్పూర్తిని ఏనాడూ మరువబోమని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయవాదులు ఎంతో అండగా నిలిచారని తెలిపారు.  … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువ లేనిది-మంత్రి కేటీఆర్

జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత

 జర్నలిస్టులకు అక్రిడేషన్లు కల్పించే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత వస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడేషన్‌కార్డుల మార్గదర్శకాలపై చర్చించారు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత

సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లికి చెందిన వెయ్యి మంది టీఆర్ఎస్ లో  చేరారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సర్కారుకు ప్రాంతీయ భేదం లేదని.. అందుకే రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్