Category Archives: TELANGANA NEWS

అంతా రామమయం.. ఘనంగా రాములోరి తలంబ్రాలు

అంతా రామమయం.. ఎటు చూసిన భక్తి ప్రవాహం.. ఇసుక పోసినా రాలనంత భక్త జనం..! భద్రాద్రి.. భక్తావూదిగా మారిపోయింది. రామనామంతో మార్మోగింది. పురవీధులన్నీ కిటకిటలాడాయి. శ్రీరామనవమిని కనులారా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. దక్షిణ అయోధ్య, కలియుగ వైకుం వినుతికెక్కిన ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం ఆదివారం … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on అంతా రామమయం.. ఘనంగా రాములోరి తలంబ్రాలు

బలిదానాలొద్దు బరిగీసి కొట్లాడుదం-రాలిపోవద్దు కాలిపోవద్దు

వద్దు.. ఆత్మహత్యలొద్దు! తెలంగాణ సాధన సమరం వీరోచిత పోరాటం.. ఆత్మహత్య ఈ పోరాటంలో అస్త్ర సన్యాసమే! తెగించి కొసదాక కొట్లాడుదాం.. తెలంగాణ ప్రజలది బతుకు పోరాటం. విజయానికి తీరంలో ఉన్నాం. పొంగిపోయే సమయం ఇది.. కుంగిపోవద్దు! ఆత్మహత్యలు చేసుకొని మా కళ్లలో నీళ్లు లేకుండా చేసి కొట్లాడే ఆత్మస్థైర్యం లేకుండా చేయొద్దు! కాలిపోకు రాలిపోకు.. ఉద్యమమై … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on బలిదానాలొద్దు బరిగీసి కొట్లాడుదం-రాలిపోవద్దు కాలిపోవద్దు

అన్ని పార్టీలు, జేఏసీలు ఏకంకావాలి

అన్ని పార్టీలు, జేఏసీలు ఏకంకావాలి – ఏప్రిల్ తర్వాత మరో ఉద్యమానికి సన్నద్ధం – విద్యార్థులు, యువకులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు – బలిదానాలకు పాల్పడొద్దు.. గిరిగీసి కొట్లాడాలె – తెమ్జా మీట్ ది ప్రెస్ కార్యక్షికమంలో తాజా ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు, జేఏసీలు.. వైరుద్యాలను పక్కన పెట్టి సన్నద్ధం … Continue reading

Posted in TELANGANA NEWS | Tagged | Comments Off on అన్ని పార్టీలు, జేఏసీలు ఏకంకావాలి

ఆత్మహత్యలకు కారణాలనేకమట-నిద్రముఖం సీఎం వెకిలి ప్రకటన

  – తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న బలిదానాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి కొత్త భాష్యం చెప్పారు. ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉంటాయన్నారు. లవ్ ఎఫైర్స్, మార్కులు తక్కువరావడం వగైరా కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని, ఇలాంటి వాటిని మనోభావాలకు ముడిపెట్టరాదని ఆయన చెప్పారు. పైగా ఒకరి స్టేట్‌మెంట్లు, వ్యాఖ్యలకు ప్రభావితమై ఆత్మహత్యలు చేసుకున్నారనేది నిజం … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ఆత్మహత్యలకు కారణాలనేకమట-నిద్రముఖం సీఎం వెకిలి ప్రకటన

రాష్ట్ర నేతల చేతుల్లోనే పరిష్కారం ఉందట!-తెలంగాణపై చేతులెత్తేసిన చేతగాని చిదంబరం

  – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కేంద్రం చేతులెత్తేస్తోంది. ఇది తమ పరిధిలోని అంశం కాదన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నది. తాజాగా కేంద్ర హోం మంత్రి పీ చిదంబరం ఇదే మాట చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం ఆంధ్రవూపదేశ్ నేతల చేతుల్లోనే ఉందని ఆయన తేల్చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభివూపాయానికి వస్తేనే అఖిలపక్ష … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on రాష్ట్ర నేతల చేతుల్లోనే పరిష్కారం ఉందట!-తెలంగాణపై చేతులెత్తేసిన చేతగాని చిదంబరం

తెలంగాణపై బాధ్యతారహితంగా మాట్లాడితే నాలుగు తన్నండి. ఆత్మబలిదానం చేసుకోవద్దు’

తెలంగాణపై బాధ్యతారహితంగా  ఎవరైనా మాట్లాడితే నాలుగు తన్నండి. ఆత్మబలిదానం చేసుకోవద్దు. ఈ పోరు తెలంగాణ శ్రీను ఏమైనా తన్నండి, తరమండి అని రాస్తడు. ఇప్పుడు మళ్లీ రాసిండని అనుకోవద్దు అన్నలు. తెలంగాణపై బాధ్యతారహితంగా మాట్లాడిన వారిని తన్నమని చెప్పింది స్వయంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం. మలిదశ ఉద్యమ ఆవిర్భావం నుంచి పోరు తెలంగాణ  చెప్తున్న ఈ మాటలను … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on తెలంగాణపై బాధ్యతారహితంగా మాట్లాడితే నాలుగు తన్నండి. ఆత్మబలిదానం చేసుకోవద్దు’

కట్టలు తెగిన జనాగ్హహం

– )తెలంగాణ అమరుడు భోజ్యానాయక్ అంతిమయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. చీమల దండులా తరలివచ్చిన తెలంగాణవాదులతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. జోహార్లు భోజ్యానాయక్ జోహర్లు… వృథా కాదు నీ మరణం వృథా కాదు… తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్, జై తెలంగాణ జైజై తెలంగాణ… వంటి నినాదాలతో దారులన్నీ మార్మోగాయి. ప్రత్యేక వాహనం పై భోజ్యానాయక్ మృతదేహం, … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on కట్టలు తెగిన జనాగ్హహం

జోహార్ వీరభోజ్యా -పోరుగల్లు శోకసంద్రం.. గుక్కపట్టి ఏడ్చిన తెలంగాణ తల్లి

  తెలంగాణ తల్లి గుక్కపట్టి ఏడ్చింది.. పోరుగల్లు శోకసంవూదమైంది.. గొంతుకలన్నీ ఘొల్లుమన్నయ్.. దారులన్నీ ఉద్యమగీతికలైనయ్.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన భోజ్యానాయక్‌కు తెలంగాణలోకం తుది వీడ్కోలు పలికింది. అక్కడ చిన్నా.. పెద్దా, కులం.. మతం అన్న తేడా దూరమైంది.. జనం తరలివచ్చారు.. బారులు తీరారు.. నేతలు పాడె మోశారు.. అమరుడి భౌతికకాయంపై పడి వలవల ఏడ్చారు. … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on జోహార్ వీరభోజ్యా -పోరుగల్లు శోకసంద్రం.. గుక్కపట్టి ఏడ్చిన తెలంగాణ తల్లి

తెలంగాణ కోసం ఇంకెవరికైనా చావాలనుందా?

(బైరగోని శ్రీనివాస్)   అన్నా తెలంగాణ కోసం చస్తవా? అక్కా.. తమ్ముడు., చెల్లె.. మీకెవలకన్నా తెలంగాణ కోసం చావాలనున్నదా? చెప్పండి.. తెలంగాణ కోసం చస్తరా.?  చచ్చి ఏం సాధిస్తరు. ఎవ్వన్ని ఉద్దరిస్తరు? పీజీలు, డాక్టరేట్లు తీసుకొని తెలివి సంపాదించుకొని తెలివి తక్కువ పని ఎందుకు చేస్తరు. మీరు సచ్చినంక మీ అయ్యవ్వలను ఎవ్వడు చూసుకుంటడు. మీరేదో … Continue reading

Posted in TELANGANA NEWS | 1 Comment

విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

తెలంగాణ  సమాజం సమైక్యవాదానికి మరోసారి సమాధి కట్టింది. సమైక్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీని మంట్లెగలిపినయి. తెలంగాణ  ఆత్మగౌరవాన్ని ప్రజలు గుండెలకద్దుకున్నరు. త్యాగధనులను గెలిపించిన్రు. కారుతో గుద్దుడు గుద్దితే సైకిల్ 16 ముక్కలైంది. హస్తం అస్తవ్యస్తమైంది. కిరణ్, బాబు ను వెయ్యి కిలోమీటర్ల లోతున బొంద పెట్టిన్రు. కామారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, ఆదిలాబాద్, కొల్లాపూర్, నాగర్ … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on విజయహో తెలంగాణ-ఆత్మగౌరవానికి పట్టం-సమైక్యానికి సమాధి

త్యాగం గుండె చప్పుడు! ‘కృష్ణవేణక్కకు ఉద్యమాభివందనాలు

–  తెలంగాణ అంటే రేషం, పౌరుషమే కాదు ఆత్మగౌరవమున్న నేల అని నాగర్ కర్నూల్ లో కృష్ణవేణక్క నిరూపించింది. కృష్ణవేణిది. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి. కన్నోళ్లు కూలీలు. రెక్కలు ముక్కలు చేసుకుంటే  రోజు గడవని పేదలు. రేపు శ్రీరామనవమి తర్వాత కృష్ణవేణక్క పెళ్లి.పెళ్లికీ డబ్బు సర్దుతామన్నారు కొందరు ముందుకు వచ్చిన్రు. కాకపోతే.. ఓటుతో లింకు … Continue reading

Posted in TELANGANA NEWS | Tagged | Comments Off on త్యాగం గుండె చప్పుడు! ‘కృష్ణవేణక్కకు ఉద్యమాభివందనాలు

మళ్లీ మొండిచెయ్యే.. తెలంగాణ రైలు జీవితకాలం లేటు

  – ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ దాకా తెలంగాణ గోస పడతనే ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. కనీసం రైళ్లు కూడా వెయ్యలేదు రైల్వే బడ్జెట్‌లో మొండి చేయి చూపింది. నిజాం కాలం నాటి స్టేషన్లు, లైన్లు తప్ప కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ప్రతి పనికి ఇందిరాగాంధీ పేరు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on మళ్లీ మొండిచెయ్యే.. తెలంగాణ రైలు జీవితకాలం లేటు

ఉద్యోగులను సతాయిస్తే ఊరుకోం-కేసీఆర్

అదిలాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాంతో కలిసినందుకు ఉద్యోగులను సస్పెండ్ చేశారని వారిని భేషరతుగా విధుల్లోకి తీసుకోవాని కేసీఆర్ డిమాండ్ చేశారు. కోదండరాం రాజకీయ నాయకుడు కాదని అతను ఉద్యోగుల ఉద్యమ నాయకుడని తెలిపారు. మా ఉద్యోగులను సతాయించద్దని కలెక్టర్‌కు రిక్వేస్ట్ చేశారు. ఇదే విదంగా సతాయించుకంటా పోతే చూస్తూ ఉరుకోమని న్యాయపోరాటం చేసి కోర్టు బోనులో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ఉద్యోగులను సతాయిస్తే ఊరుకోం-కేసీఆర్

టీడీపీ ముమ్మాటికి ఆంద్ర పార్టే

అదిలాబాద్: టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ వాడు అధ్యక్షలు కాలేరని ఆఖరికి మండలికి కూడా తెలంగాణ మనిషి అధ్యక్షుడిగా పనికి రాలేదా అని కేసీఆర్ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. నేను ముఖ్య మంత్రి అయితే ఏడు చంద్రులు, ఆరు సూర్యులు తెచ్చిస్తా నంటున్న చంద్రబాబు, తెలంగాణ బిడ్డెలు చనిపోతుంటే యాడికి పోయావని అడిగారు. సకల … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on టీడీపీ ముమ్మాటికి ఆంద్ర పార్టే

కోర్టును తప్పుదోవ పట్టించేయత్నం చేసిన ఎర్రబెల్లి

వరంగల్ : తెలంగాణ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. జఫర్‌గఢ్ ఎస్సైపై దాడి కేసులో అరెస్టయిన ఎర్రబెల్లి కేసును తారుమారు చేయడానికి పథకం పాన్నాడు. కరెంటు మోటారు దొంగతనం కేసులో అరెస్టయ్యానని బెయిలు పొందడానికి ప్రయత్నించాడు. సెక్షన్ 353 ను 379గా చూపించి బెయిలు పొందడానికి చూశాడు. చివరిక్షణంలో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on కోర్టును తప్పుదోవ పట్టించేయత్నం చేసిన ఎర్రబెల్లి

40ఎండ్ల రాజకీయంలో నీవు చేసిందేంది- కేసీఆర్

అదిలాబాద్: తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా నిలబడి నాలుగు సార్లు పదవి వెలగబెట్టిన రాంచందర్‌రెడ్డి అదిలాబాద్‌కు చేసిందేమిటో చెప్పాలన్నారు. 32 ఏండ్లకు ఎమ్మెల్యే అయిన నీవు రాజకీయం ప్రారంభించింన నాటినుంచి పెన్‌గంగా ప్రాజెక్టు సాధనే నా జీవిత ద్యేయం అని చెప్పడం తప్ప నీవు చేసిందేమిటని కేసీఆర్ రాంచందర్‌రెడ్డిని ప్రశ్నించారు.సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ, అమ్మినపుడు నీవేకదా అధికారంలో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on 40ఎండ్ల రాజకీయంలో నీవు చేసిందేంది- కేసీఆర్