Category Archives: TELANGANA NEWS

తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాకే పవన్ పార్టీ పెట్టుకోవాలి: కవిత

హైదరాబాద్: సినీనటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడనే అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న అన్న చిరంజీవి సామాజిక తెలంగాణ పేరుతో వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. ఇవాళ తమ్ముడు మరో పార్టీ పేరుతో తెలంగాణకు వస్తున్నాడు. ఆనాడు చిరంజీవి మోసం చేశాడు.  పవన్ కళ్యాణ్ కూడా … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాకే పవన్ పార్టీ పెట్టుకోవాలి: కవిత

టీఆర్ఎస్ కు విరాళాలివ్వండి -కేసీఆర్

టీఆర్‌ఎస్ ఉద్యమకెరటాల్లో నుంచి పుట్టిందని కేసీఆర్ అన్నరు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే నిధి, పెన్నిధి ప్రజలేనని చెప్పిన్రు . ప్రజలు కోరుకుంటున్నరు కాబట్టే మనం ఎన్నికల్లో తలపడబోతున్నం. ఇప్పటివరకు ఏ ఒక్కరోజు టీఆర్‌ఎస్ ప్రజల్ని విరాళాలు అడగలేదు. పునర్నిర్మాణంలో కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాల్సిన అవసరం దృష్ట్యా రానున్న ఎన్నికల కోసం చేతనైనంత మేరకు ఆర్థిక … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on టీఆర్ఎస్ కు విరాళాలివ్వండి -కేసీఆర్

మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీగా తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్, టీజీవో అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఆపార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఇబ్రహీంను సమీప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా పని చేసిన … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా శ్రీనివాస్‌గౌడ్

మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇవాళ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన మాట్లాడారు. మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదికాదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్‌లో బీజేపీ సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేకాదని ఆపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, మోడీకి భయపడే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిందని తెలిపారు. 8 నెలల క్రితం తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని బీజేపీ ఇదే మైదానం నుంచి హామీ ఇచ్చిందని, రాజ్‌నాథ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదికాదు: కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్ బరిలోకి శ్రీనివాస్‌గౌడ్

  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ ఇక రాజకీయాల్లోకి రానున్నారు. టీఆర్‌ఎస్ తరఫున మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఆయన రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోమవారం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మహబూబ్‌నగర్ బరిలోకి శ్రీనివాస్‌గౌడ్

13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం

హైదరాబాద్, మార్చి 6 :రాష్ట్ర విభజన తుది దశకు చేరడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమల్‌నాథన్ కమిటీ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో సమావేశమైన కమిటీ సభ్యులు ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. విభజనకు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 13 ఏళ్లు దాటితేనే తెలంగాణవాసం

జయం మనదే

మహబూబ్‌నగర్: రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలు సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, మహబూబ్‌నగర్ ఎంపీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. 10 మంది ఎంపీలను గెల్చుకుంటే ఢిల్లీ నుంచి కావాల్సిన నిధులను రాబట్టుకోవచ్చని అన్నారు. తాను పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం గర్వంగా ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జయం మనదే

సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014పై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. విభజనపై ఏర్పాటు చేసిన 15 కమిటీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. విభజనపై వివిధ శాఖలకు సీఎస్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 15 లోపు అన్ని శాఖల ఫైళ్ల జాబితాను తయారు చేసి సాధారణ పరిపాలన … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

అశోక్‌బాబు హౌసింగ్ బోర్డు సభ్యత్వం రద్దు

హైదరాబాద్: అక్రమంగా ఏపీ ఎన్జీవో హౌసింగ్ బోర్డులో సభ్యత్వం పొందిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు సభ్యత్వం రైద్దెంది. అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తీర్పునిచ్

Posted in TELANGANA NEWS | Comments Off on అశోక్‌బాబు హౌసింగ్ బోర్డు సభ్యత్వం రద్దు

సచివాలయం ఖాళీ!

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్రపతి పాలనతో పరిపాలనా వ్యవస్థ అంతా రాజ్‌భవన్‌కు మారింది. దాంతో ప్రతిరోజూ వేలాది మందితో కిటకిటలాడుతూ కనిపించే రాష్ట్ర సచివాలయం బోసిపోతోంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు మినహా మరెవరూ కనిపించడం లేదు. మంగళవారం మంత్రుల ఛాంబర్లు కూడా ఖాళీ అయ్యాయి. డీ బ్లాక్‌లోని కే జానాడ్డి, జే గీతాడ్డి, దానం ఛాంబర్లతో పాటు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సచివాలయం ఖాళీ!

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు శుభవార్త. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది..

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

విద్యుత్ లేకపోతే ఏదీలేదు: కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం చాలా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.  విద్యుత్ లేకపోతే పరిశ్రమలుండవు, ఐటీ ఉండదు, హైదరాబాద్ ఉండదని తెలిపారు. అందుకే విద్యుత్ విషయంలో, నీటి సరఫరా విషయంలో కచ్చితంగా, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి వాతావరణం ఎక్కడాలేదని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలకు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on విద్యుత్ లేకపోతే ఏదీలేదు: కిషన్‌రెడ్డి

పోలవరంపై రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌కు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ వ్యవహరించిందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమరు బిల్లుపై చేసిన సంతకం ఆరక ముందే ఆర్డినెన్స్‌ను జారీ చేసి చట్టాన్ని ఉల్లంఘించారని లేఖలో ఆరోపించారు. ఆర్డినెన్స్ పేరుతో కేంద్రం చట్టానికి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పోలవరంపై రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ

యూనివర్సిటీల పాలకమండళ్లలో స్థానికేతరులను గుర్తిం చండి- సీఎస్‌కు గవర్నర్ ఆదేశం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలకమండళ్ళలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నియమించిన సభ్యుల్లోని స్థానికేతరులను గుర్తించాలని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మహంతిని ఆదేశించారు. సీఎం పదవికి రాజీనామా చేయటానికి కొద్దిరోజుల కిరణ్‌కుమార్‌రెడ్డి 18 పాలకమండళ్ల ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో అవకతవకలు జరిగాయని, ఈ నియామకాలను ఆపాలని డిఫ్యూటీ సీఎం రాజనర్సింహ అప్పట్లోనే డిమాండ్ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on యూనివర్సిటీల పాలకమండళ్లలో స్థానికేతరులను గుర్తిం చండి- సీఎస్‌కు గవర్నర్ ఆదేశం

మార్చి 30న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపోల్స్

మార్చి 10 : నామినేషన్ల స్వీకరణ మొదలు 14 న: నామినేషన్ల దాఖలుకు గడువు 15న: నామినేషన్ల పరిశీలన 18 న: ఉపసంహరణకు గడువు 30 న: ఎన్నికలు ఏప్రిల్ 1 : అవసరమైనచోట్ల రీపోలింగ్ 2 న: ఓట్ల లెక్కింపు 7 న: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు హైదరాబాద్, మార్చి 3: ఎట్టకేలకు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on మార్చి 30న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపోల్స్

కిరణ్ సంతకాలపై గవర్నర్ సమీక్ష

రాజీనామాకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్ష మొదలైంది. రాష్ట్రపతి పాలన పగ్గాలు చేపట్టిన రెండోరోజే నాటి నిర్ణయాలను రద్దు చేస్తూ గవర్నర్ తన మార్క్ పాలనకు తెరతీశారు. ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీలలను మార్చడంతోపాటు నామినేటేడ్ పోస్టులపై దష్టి సారించారు. పరిస్థితులను గమనించి కిరణ్ సన్నిహితుడైన రాజీవ్‌యువకిరణాల పథకం రీమ్యాప్ చైర్మన్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కిరణ్ సంతకాలపై గవర్నర్ సమీక్ష

విలీనం లేదు-కేసీఆర్

హైదరాబాద్, మార్చి 3 :కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమయ్యే ప్రసక్తిలేదని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులపైనా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, ఎల్‌పీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం సోమవారం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on విలీనం లేదు-కేసీఆర్

పోలవరంపై ఆర్డినెన్స్ అప్రజాస్వామికం: కేసీఆర్

హైదరాబాద్, మార్చి 2 : భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్య అప్రజాస్వామికమని, అన్యాయమని అన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని నిరసన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలను కలుపడమే అన్యాయమైతే.. మరో … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పోలవరంపై ఆర్డినెన్స్ అప్రజాస్వామికం: కేసీఆర్

అభయ గోల్డ్ ఆస్తులు కొనొద్దు: సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్

అభయ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులు, సిస్టర్ కంపెనీల పేరిట ఉన్న స్థిరచరాస్తులను కొనుగోలు చేయవద్దని సీఐడీ అదనపు డీజీపీ కృష్ణవూపసాద్ సూచించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను సీఐడీ సీజ్ చేసినట్టుగా చెప్పారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ 2008లో అభయ గోల్డ్ ఇన్‌వూఫాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on అభయ గోల్డ్ ఆస్తులు కొనొద్దు: సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్