Category Archives: TELANGANA NEWS

69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీఆర్‌ఎస్ శుక్రవారం ప్రకటించింది. పలువురు సిట్టింగ్‌లతో సహా మొత్తం 69 మందికి తొలి జాబితాలో స్థానం కల్పించారు. అనంతరం అభ్యర్థులతో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ప్రమాణం చేయించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లభించిన నేను పార్టీ క్రమశిక్షణకు, నాయకత్వ ఆదేశాలకు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో హైలైట్స్

టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగానే ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందులోని అంశాలు విపులీకరిస్తూనే, అవసరమైన చోట్ల కొన్ని వివరణలు ఇచ్చారు. సంక్షేమం, వ్యవసాయం, విద్యారంగాలపై ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. సొంత రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on టీఆర్‌ఎస్ మేనిఫెస్టో హైలైట్స్

కిరాయి పాలన అవసరంలేదు.. మన రాష్ట్రాన్ని మనమే ఏలుకుందాం-కేసీఆర్

  పరాయి పాలనలో తెలంగాణ ధ్వంసమైందని కేసీఆర్ అన్నరు.. ఇక మనకు కిరాయి పాలన, కిరాయి మనుషులు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఉన్న సొంత పార్టీ పాలన కావాలో? పరాయి పాలన కావాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. చంద్రబాబు ప్రపంచం మునిగిపోయినట్లు బీజేపీ కాళ్లు పట్టుకుని మోడీవాదాన్ని అందుకోవాలని చూస్తున్నాడన్నారు. వెంకయ్యనాయుడు, … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on కిరాయి పాలన అవసరంలేదు.. మన రాష్ట్రాన్ని మనమే ఏలుకుందాం-కేసీఆర్

తొలివిడుత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడుత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణలో 17 ఎంపీ, 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ. 10న నామినేషన్ల పరిశీలన, 12 వరకు ఉపసంహరణ గడువు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తొలివిడుత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానంపై 4 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లపై త్వరగా విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

Posted in TELANGANA NEWS | Comments Off on దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

4న టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 4న ఉదయం 10.57 నిమిషాలకు తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో సిట్టింగ్ అభ్యర్థుల పేర్లతో పాటు మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Posted in TELANGANA NEWS | Comments Off on 4న టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు

హైదరాబాద్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో కుంభకోణం జరిగిన విషయం విదితమే. ఈ కుంభకోణానికి సంబంధించి సీఐడీ బృందం గవర్నర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. పరీక్ష ఎప్పుడు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు

శాపాలెన్ని పెట్టినా టీఆర్‌ఎస్‌దే ప్రభుత్వం : కేసీఆర్

హైదరాబాద్ : కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథాతో ముందుకు పోదామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నూరు శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బాబూమోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on శాపాలెన్ని పెట్టినా టీఆర్‌ఎస్‌దే ప్రభుత్వం : కేసీఆర్

స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంచాలి-తెలంగాణ ఉద్యోగ సంఘాలు

  ఉద్యోగ సంఘాలతో కమల్‌నాథన్ కమిటీ సమావేశాలు శనివారం రెండో రోజు కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలతో కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం ఆహ్వానం అందిన 19 గుర్తింపు ఉద్యోగ సంఘాలు తమ వాదనలను కమిటీ ముందు వినిపించాయి. మరికొన్ని సంఘాలు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంచాలి-తెలంగాణ ఉద్యోగ సంఘాలు

ప్రజల ఆకాంక్షలను ప్రణాళికలో చేరుస్తున్నం-కేసీఆర్

  గతంలో ఏ పార్టీలు కూడా ప్రజలకు చేయని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నామని, కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, సరికొత్త పంథాలో తమ మ్యానిఫెస్టో ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణను, ప్రజలకున్న ఆకాంక్షలను ఈ మ్యానిఫెస్టోలో చేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రెండు పార్టీల ప్రభుత్వాలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ప్రజల ఆకాంక్షలను ప్రణాళికలో చేరుస్తున్నం-కేసీఆర్

తెలంగాణ యూనివర్సిటీలో సోషల్ మీడియాపై సెమినార్

తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో  ‘సామాజిక మాధ్యమాలు-సవాళ్లు, సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీ య స్థాయి సెమినార్ జరిగింది. సెమినార్‌కు పీఎల్ విశ్వేశ్వరరావు, షిండే ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. సెమినార్ కు ఓయూ జర్నలిజం విభాగాధిపతి బాలస్వామి హాజరయ్యారు.  సోషల్ సైన్సెస్ డీన్  ప్రొ.శివశంకర్  సెమినార్ డైరెక్టర్ గా వ్యవహరించారు. … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on తెలంగాణ యూనివర్సిటీలో సోషల్ మీడియాపై సెమినార్

కొశ్చన్ పేపరే కాదు.. కీ కూడా లీకైంది

మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష స్కాంను సీఐడీ ఛేదించింది. ఈ కేసులో ఇద్దరు బ్రోకర్లు, ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రమే కాకుండా.. కీ పేపర్‌ను కూడా బ్రోకర్లు లీక్ చేయించారు. వాటితో కొందరు విద్యార్థులకు ఎర వేసి.. వారిని ముంబై తీసుకెళ్లి.. మూడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ ప్రాక్టీస్ చేయించారు. ఇందుకోసం ఒక్కో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on కొశ్చన్ పేపరే కాదు.. కీ కూడా లీకైంది

పౌరుషం ఉంటే పరిటాల గుండు కొట్టించినపుడు ఏం చేశావు: ఎంపీ పొన్నం

ప్రసంగాల్లో నీతి గురించి మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్,తాను నటించిన సినిమాలకు ఎంత పారితోషికం తీసుకున్నాడో,ఎంత ఆదాయపన్ను చెల్లిస్తున్నాడో బహిర్గతం చేయాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినపుడు చెల్లించిన డబ్బు వైట్‌మనీయా? బ్లాక్ మనీయో చెప్పాలన్నారు. పౌరుషం ఉందని చెబుతున్న పవన్, పరిటాల … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పౌరుషం ఉంటే పరిటాల గుండు కొట్టించినపుడు ఏం చేశావు: ఎంపీ పొన్నం

42 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఈమేరకు రేపు తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఖరారైన జాబితాలో ఆసిఫాబాద్-ఆత్రం సక్కు, ఖానాపూర్-బి.రమేష్, నిర్మల్-మహేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్-కేఆర్ సురేష్‌రెడ్డి, బోధన్-సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్-డి.శ్రీనివాస్, బాల్కొండ-ఈ.అనిల్, జగిత్యాల-టి.జీవన్‌రెడ్డి, మంథని-డి.శ్రీధర్‌బాబు, చొప్పదండి(ఎస్సీ)-సుద్దాల దేవయ్య, మానకొండూరు-ఆరేపల్లి మోహన్, నర్సాపూర్-సునీతా లకా్ష్మరెడ్డి, జహీరాబాద్-గీతారెడ్డి, సంగారెడ్డి-జగ్గారెడ్డి, పటాన్‌చెరు-నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక-చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్-టి.నర్సాగౌడ్, … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on 42 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

జూన్ 2 తర్వాత ప్రజలే పాలకులు: హరీష్‌రావు

రంగల్: జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడుతుందని ఆ తర్వాత ప్రజలే పాలకులుగా ఉంటారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. అప్పుడు ప్రజాపాలకులు సేవకులుగా ఉంటారని వెల్లడించారు. ప్రజలే పాలకులవుతారని పేర్కొన్నారు.

Posted in TELANGANA NEWS | Comments Off on జూన్ 2 తర్వాత ప్రజలే పాలకులు: హరీష్‌రావు

త్వరలో జేఏసీ మ్యానిఫెస్టో : కోదండరాం

ఉద్యమ క్రమంలో వెలువరించిన ప్రజల ఆకాంక్షలను, డిమాండ్లను క్రోడీకరించి జేఏసీ మ్యానిఫెస్టోను రూపొందింస్తుందని, త్వరలో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసి పార్టీల ముందు ఉంచుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడు తూ మ్యానిఫెస్టో అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ శక్తులను ఆదరించాలని పిలుపునిచ్చారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on త్వరలో జేఏసీ మ్యానిఫెస్టో : కోదండరాం

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కే సాధ్యం-కేసీఆర్

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర సాధనకు ఎలాగైతే ఉద్యమం చేశామో తెలంగాణ అభివద్ధికి కూడా అలాగే పోరాటం చేద్దామన్నారు. నీతితోకూడిన, అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడిపిద్దామని చెప్పారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ సమాజం రాష్ర్టాన్ని సాధించిందన్న కేసీఆర్.. వచ్చిన తెలంగాణ ఏ ఒక్క వర్గంకోసం కాదని, అన్ని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కే సాధ్యం-కేసీఆర్

TRS తొలి జాబితా

TRS తొలి జాబితా సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరీకీ చోటు దొరికింది. వారం రోజుల్లో మరో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది..!! 1) హుజురాబాద్ -ఈటెల రాజేందర్ 2)  సిద్దిపేట- హరీశ్‌రావు 3)సిరిసిల్ల- కేటీఆర్ 4) సిర్పూర్ కాగజ్‌నగర్-కావేటి సమ్మయ్య 5) చెన్నూరు- ఓదేలు 6) యల్లారెడ్డి -ఏనుగు రవీందర్ రెడ్డి 7) కామారెడ్డి- గంపాగోవర్థన్, … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on TRS తొలి జాబితా

ఎన్నికల్లో ఒంటరిపోరే -కాంగ్రెస్ నేతలారా కాస్కోండి

కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు వేల మంది అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఎన్నికల్లో ఒంటరిపోరే -కాంగ్రెస్ నేతలారా కాస్కోండి

టీఆర్‌ఎస్ తొలిజాబితా నేడే!

 టీఆర్‌ఎస్ పార్టీ తొలిజాబితాను అతి త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం జరిగే పార్టీ ఎన్నికల కమిటీ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరవనున్నారు. ఈ సమావేశాల్లోనే తొలిజాబితాలోని పేర్లను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీలో వినోద్, కడియం శ్రీహరి, కేకే, నాయిని నర్సింహారెడ్డి తదితరులున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on టీఆర్‌ఎస్ తొలిజాబితా నేడే!