Category Archives: TELANGANA NEWS

మూడు నెలల్లో ఐటీఐఆర్ డీపీఆర్-కేటీఆర్‌

 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుపై మూడు నెల్లలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (డీపీఆర్)ను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలోనూ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ కంటే ముందే వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకోసం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మూడు నెలల్లో ఐటీఐఆర్ డీపీఆర్-కేటీఆర్‌

ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

రాష్ట్ర విభజన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో స్థానికతకు ప్రామాణికత ఏమిటనేది చర్చనీయమవుతున్నది. దీనిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల నేపథ్యంలో ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు?.. అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా సీమాంధ్రులు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల విద్యా ఉద్యోగ అవకాశాలను దోచుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

సొమ్ము తెలంగాణది..సోకు సీమాంధ్రది

రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు పైగానే సంస్థ ఖాతాకు చేరింది. ఆ డబ్బులు పెట్టి సీమాంధ్రలో పట్టా భూములు కొని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రూపొందించిన వాడల్లో ప్రభుత్వ భూములే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సొమ్ము తెలంగాణది..సోకు సీమాంధ్రది

ఇదేం బాదుడు!

సిమెంటు ధరల్లో భారీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు తగ్గించేందుకు నడుం కట్టింది. సోమవారంనాడు కంపెనీ యజమానులతో సామరస్యపూర్వక పరిష్కారానికి చర్చలు ప్రారంభించింది. వర్షాకాలం ముంగిట్లో పెంపునకు దారి తీసిన పరిస్థితులేమిటన్న విషయమై ఆరా తీసింది. మొదట తగ్గింపునకు ససేమిరా అన్న యాజమాన్యాలు చివరికి కొద్ది రోజుల వ్యవధి కావాలని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇదేం బాదుడు!

లైసెన్స్‌కు లాటరీయే!

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సమైక్య రాష్ట్రంలో గతేడాది అమలుచేసిన విధానాన్ని స్వలంగా సవరిస్తూ 2014-15 వార్షిక ఎక్సైజ్ పాలసీని రూపొందించింది. మద్యం షాపుల లైసెన్సును ఒక్క సంవత్సరానికే పరిమితం చేస్తూ, ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులను కేటాయించాలని నిర్ణయించింది. నూతన విధానం జూలై 1వ తేదీ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on లైసెన్స్‌కు లాటరీయే!

టీవీ 9పై చర్య తీసుకోవాల్సిందే

తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కార్యక్రమం ప్రసారం చేసిన టీవీ 9 చానల్‌పై చర్యలకు రంగం సిద్ధమైంది. శాసనసభ్యుల పట్ల అభ్యంతరకర భాషను వాడుతూ టీవీ 9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీ దష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శనివారం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సదరు చానల్‌పై … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on టీవీ 9పై చర్య తీసుకోవాల్సిందే

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో అమరులకు స్మారకస్తూపం

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులకోసం.. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో మహత్తర స్తూపాన్ని నిర్మిస్తామని, ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ స్తూపాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని.. తెలంగాణ రాష్ట్ర అధికారిక కార్యక్రమాలన్నీ అమవీరుల స్తూపానికి సెల్యూట్ చేసిన తర్వాత ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో అమరులకు స్మారకస్తూపం

ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అరవయ్యేళ్ల చిమ్మచీకట్లు చీల్చుకుంటూ అర్ధరాత్రి తెలంగాణ సూరీడు పొద్దుపొడువనున్నాడు! కలబడి నిలబడిన నాలుగున్నర కోట్ల జాతికి శుభాకాంక్షలు తెలుపనున్నాడు! నవోదయానికి నాంది పలుకనున్నాడు! తెలంగాణ తల్లి దాస్యశంఖలాలు తెంచేందుకు నింగికేగిన అమరులు భానుడి కిరణాలుగా పురిటిగడ్డను ముద్దాడనున్నారు! ఆ నవోదయానికి తరుణం ఆసన్నమైంది! ఆ వెలుగులకు వేడుకలూ సిద్ధమవుతున్నాయి! జూన్ 2.. తెలంగాణ రాష్ట్ర అవతరణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

సంబురాలకు ముస్తాబైన పరేడ్

సికింద్రాబాద్:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం పరేడ్‌గ్రౌండ్‌ను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ ఈడీ విజయ్‌రాజ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేడుకల … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సంబురాలకు ముస్తాబైన పరేడ్

తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

తెలంగాణలో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. గులాబీ పార్టీ గుబాళించింది. కేసీఆర్ మాటే మంత్రమైంది. మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదం తారకమంత్రమైంది. ఓటరు స్థిర నిశ్చయంతో కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నీ విస్మరించి గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాడు. ఫలితంగా జిల్లాల ఎల్లలను తుత్తునియలు చేసి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఘన విజయం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ గుండెల్లో గులాబీ.. భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్‌

9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ఈ నెల 9న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరుఫున పోటీచేసిన అభ్యర్థులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు టీఆర్‌ఎస్ పోటీ చేయడం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ

ప్రచారంలో పొన్నాలకు చేదు అనుభవం

వరంగల్: తెలంగాణ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ జిల్లా జనగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వీవర్స్ కాలనీలో ఓ స్థానికుడు చెప్పు చూపించాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాంతో ఆ వ్యక్తిపై దాడి చేశారు.

Posted in TELANGANA NEWS | Comments Off on ప్రచారంలో పొన్నాలకు చేదు అనుభవం

పవన్‌పై కేసు నమోదుకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం

నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని కామారెడ్డి ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన పవన్‌పై 163/ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రెండవ అదనపు మేజిస్ట్రేట్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పవన్‌పై కేసు నమోదుకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం

నినాదాలు చేశారంటూ ఆరుగురు యువకులపై కేసు

నల్గొండ: హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శంకరమ్మకు మద్దతుగా నినాదాలు చేసిన ఆరుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరేడుచర్ల మండలం దాసారం కాంగ్రెస్ సభలో నినాదాలు చేశారంటూ వారిపై కేసులు నమోదుచేశారు. మరోవైపు ఇది తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ వర్గం పనేనని తెలంగాణవాదులు ఆరోపించారు. ఉత్తమ్‌కు ఓటుతోనే తగిన బుద్ధి చెప్తామని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on నినాదాలు చేశారంటూ ఆరుగురు యువకులపై కేసు

మనం అనుకున్న రాష్ట్రం రాలే: కేసీఆర్

హన్మకొండ: మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం రాలేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హన్మకొండలోని మడికొండ టీఎన్జీవో మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అనేక బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని కేసీఆర్ అన్నరు. ఆంధ్రావాళ్లతో డేంజర్ అయిపోలేదు. వాళ్ల నుంచి ప్రమాదం ఇంకా పొంచి ఉంది. తెలంగాణ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మనం అనుకున్న రాష్ట్రం రాలే: కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులను భరించదు: కేసీఆర్

ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలో ఉండేలా చూస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని తెలిపారు.  ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి ఇక్కడే ఉంచితే తెలంగాణ వచ్చి ఏంలాభమని కేసీఆర్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం భరించదని కేసీఆర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులను భరించదు: కేసీఆర్

1200 ల మందిని బలిగొన్న సోనియా బలిదేవతి-కేటీఆర్‌

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైరయ్యారు. కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతూ..సోనియాకు, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు పలు ప్రశ్నలకు సంధించారు. పదేళ్ల పాటు తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసి 1200మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన సోనియా బలిదేవత అని విమర్శించిన్రు.  టీపీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. ఒక్కమాటంటే పది మాటలతో సమాధానం చెబుతామని కేటీఆర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on 1200 ల మందిని బలిగొన్న సోనియా బలిదేవతి-కేటీఆర్‌

ఎన్డీఏ కూటమిలో చేరం-కేసీఆర్

కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమిలో చేరం. మతతత్వ పార్టీలతో చేతులు కలిపే ప్రసక్తే లేదు.అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు.ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఎన్డీఏ కూటమిలో చేరం-కేసీఆర్

వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే

తెలంగాణలో రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యే కేటీఆర్ ఆశాభా వం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఉగ్గుపాలందించిన కరీంనగర్ జిల్లా నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖరావాన్ని ప్రారంభించబోతున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 60 సీట్లకుపైగా వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు, నేత, గీత, బీడీ … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే

టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు

టీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మెహన్ తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు వచ్చిన కథనాలను వారు ఖండించారు. శనివారం టీ మీడియాతో వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని, వేల కిలోమీటర్లు, వందల గంటలు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు