Category Archives: TELANGANA NEWS

సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

సీఎం కేసీఆర్ కూర్చుంటే కూల్.. అటెన్షన్ అయి లేస్తే అపోజిషన్ కు టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తడో.. ఏం పంచ్ లు వేస్తడో.. పార్టీకి బ్యాండ్ బజాయిస్తడో లేక పర్సనల్ గా కార్నర్  చేస్తడో అని విపక్షాలు వణికిపోతున్నయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్వం తానే అయి సభను నడిపిస్తున్నరు. ఈటెల, … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

బీసీలు ఏం పాపం చేశారు.  90కి   పైగా ఉప కులాలున్న బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తరా?  బీసీ కార్పొరేషన్ కు 20 వేల కోట్లు  అవసరమని నివేదికలుంటే కేవలం 2 వేల కోట్లు కేటాయించడమేంటని బీజేపీ   ఎల్పీ నేత డా.లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీలకు బడ్జెట్ లో రూ.2 వేల … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

ఇంటర్‌నెట్ సేవలను గ్రామాల్లో సైతం విస్తరించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ప్రభుత్వం ప్రతీగ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నం. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఐటీ కేంద్రాల్లో నిపుణులైన సిబ్బందిని నియమిస్తామన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైన తలెత్తితే సిబ్బంది గంటలోపే సమస్యలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

రాయుడి చేతిని ముద్దాడిన కేసీఆర్

హైదరాబాద్: ప్రస్తుత టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ మాజీ ఆటగాడు అంబటి రాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పద్ధతిలో పలకరించారు.  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా  హాజరైన కేసీఆర్ .. ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అయితే ఆటగాళ్ల అందర్నీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on రాయుడి చేతిని ముద్దాడిన కేసీఆర్

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం

జలవిహార్‌లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని సీఎం కేసీఆర్ కొనియాడారు. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గవర్నర్ పదవిని పొందిన మొట్టమొదటి వ్యక్తి విద్యాసాగర్‌రావు కావడం తెలంగాణకు దక్కిన గౌరవమన్నారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం

పోచారం రైతు బిడ్డ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రైతుల ఆత్మహత్యలపై చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలియజేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతు బిడ్డ అని రైతుల సమస్యలు ఆయనకు తెలుసన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తప్పకుండా సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలపై తాను అలా మాట్లాడలేదని … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on పోచారం రైతు బిడ్డ : సీఎం కేసీఆర్

ప్రజాక్షేత్రంలో టీడీపీని ప్రజలు బొందపెడ్తరు: ఈటెల

హైదరాబాద్: రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభలో చర్చ జరగకుండా ఆందోళనను కొనసాగిస్తున్న విపక్షాలపై తీరుపై ఆయన స్పందిస్తూ… రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలు వంటి తదితర అంశాలపై కూలంకశంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 25 సంవత్సరాల లెక్కలు తీసి మరీ మాట్లాడుకుందాం. 25 … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ప్రజాక్షేత్రంలో టీడీపీని ప్రజలు బొందపెడ్తరు: ఈటెల

సమస్యలపై చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన ఉందన్నారు. సభకు ఆటంకం కలగకుండా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆటంకం కలిగిస్తే సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు సభను ఎన్ని రోజులైనా నిర్వహిస్తామన్నారు. చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా సభ్యులు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on సమస్యలపై చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్

అర్హులందరికీ పెన్షన్లు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: అర్హులైన వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్లను ఆసరా పథకం ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పెన్షన్లు అందించేందుకు ఆదాయ పరిమితి పెంచామని, ఇంకా అర్హులెవరైనా పెన్షన్లు పొందకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, అధికారులు దరఖాస్తులు పరిశీలించి పెన్షన్లు అందజేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on అర్హులందరికీ పెన్షన్లు: సీఎం కేసీఆర్

దత్తన్నకు కేంద్రమంత్రి పదవి ఇస్తరా.. ఇయ్యరా..?

కేంద్రమంత్రివర్గ విస్తరణలో సీనియర్ మోస్ట్ పొలిటిషన్, తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ దత్తన్నకు చోటు కల్పించాలని తెలంగాణ నేతలు కోరుకుంటున్నరు. మంత్రివర్గంలో ఇప్పటివరకు తెలంగాణకు స్థానం కల్పించలేదు. దత్తన్నకు పదవి రాకుండా వెంకయ్యనాయుడు, ఆయన తొత్తులు అడ్డుపడుతున్నరని పలువురు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.

Posted in TELANGANA NEWS | Comments Off on దత్తన్నకు కేంద్రమంత్రి పదవి ఇస్తరా.. ఇయ్యరా..?

బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్: బడ్జెట్‌లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’-ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని  ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం  ప్రవేశపెట్టిన  ఈ పథకాన్ని  సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు  చెప్పారు. సి సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్  జయంతి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’-ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రధాన అంశాలు : * తెలంగాణ జర్నలిస్టుల భవన్కు కి రూ.10 కోట్లు కేటాయింపు *  ఆటోలపై రవాణా పన్ను రద్దు * బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు * దీపం పథకానికి రూ.100 కోట్లు *దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు * … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

భద్రత లేని బడి బస్సులు

 ప్రైవేట్ బడి బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు భద్రత కరువయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 2,545 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.  పాఠశాలల యాజమాన్యాలు కూడా బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించకుండానే నడిపిస్తూ ప్రమాదాలకు గురై విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాదికి 882 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on భద్రత లేని బడి బస్సులు

ఇక అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు

  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికీకరణను అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రాథమిక సమాచార సేకరణను పూర్తి చేసి ఒక నివేదికను రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించింది. ఏఏ జిల్లాల్లో ఏ వనరులున్నాయి? ఏఏ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇక అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు

ఛీ.. ఛీ.. లాలూచీ..

అవినీతికి ఏదీ అడ్డు కాదని నిరూపించారు గహనిర్మాణశాఖ అధికారులు. మహిళా సంఘాలను కూడా వదలిపెట్టలేదు. అమాయక ఆదివాసీలను వంచించారు. సంఘాలతో సంతకాలు పెట్టించుకుని లక్షలకు లక్షలు డ్రా చేసుకున్నారు. బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును టోకున కాజేశారు. కొన్నిచోట్ల పాత ఇండ్లకు రంగులు వేయించి బిల్లులు డ్రా చేస్తే.. మరికొన్నిచోట్ల ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు ఎత్తుకున్నారు. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఛీ.. ఛీ.. లాలూచీ..

తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

 శాసనమండలి చైర్మన్‌గా కే స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో శాసనమండలిలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆధిక్యత ప్రస్ఫుటమయింది. బడుగు, బలహీనవర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు అండదండలందిస్తుందని చెప్పిన మాట ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన స్వామిగౌడ్‌ను శాసనమండలి చైర్మన్‌గా ఎన్నుకొని టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలకు యథార్థ రూపమిస్తున్నదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

సకల జనుల సమ్మె యోధుడు స్వామిగౌడ్

 శాసనమండలి చైర్మన్ స్థానానికి కే స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే సభ హర్షధ్వానాలతో మార్మోగింది. చప్పట్లతో, బల్లలు చరిచి సభ్యుల తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. మండలి నవ్వులతో వెల్లివిరిసింది. మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నిక కాగానే రెవెన్యూమంత్రి మహమూద్‌అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, శాసనసభా వ్యవహారాల మంత్రి టీ హరీశ్‌రావు, … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సకల జనుల సమ్మె యోధుడు స్వామిగౌడ్

పీపీఏలపై ఆంధ్రా సర్కార్ తొండాట

కేంద్రం ఆదేశాలు పట్టవు. ఈఆర్సీ స్పష్టీకరణలు చెవికెక్కవు. పార్లమెంటు ఆమోదించిన విభజన బిల్లు నిబంధనలు చూపుకు ఆనవు. ఒకటే లక్ష్యం. నవజాత తెలంగాణ శిశువు గొంతు నొక్కేయడం. తమ కళ్లముందే స్వాతంత్య్రం సాధించిన తెలంగాణను విద్యుత్ సంక్షోభంలోకి నెట్టేసి, కసి తీర్చుకోవడం. ఆరు దశాబ్దాలు తెలంగాణ బొగ్గుతో తమ ప్రాంతపు విద్యుత్ అవసరాలు కరువుతీరా తీర్చుకున్న … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on పీపీఏలపై ఆంధ్రా సర్కార్ తొండాట

కేసులు ఎత్తివేయండి: రైల్వే మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

సకల జనుల సమ్మె సయయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు ఆయన ఒక లేఖ రాయడంతో పాటు ఫోన్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఉద్యమాలు చేశారని, ఇందులో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on కేసులు ఎత్తివేయండి: రైల్వే మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ