Category Archives: TELANGANA NEWS

కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!

(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్‌.. అభివృద్ధి కమాన్‌గా మారింది. ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్‌ వాళ్లు మైకుపెట్టినా లుంగికట్టుకున్న వాళ్ల నుంచి ప్యాంట్లు వేసుకున్నవారి వరకు ఎవరిని అడిగినా తెలంగాణ రాష్ట్ర పథకాలను.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని.. తాము పొందిన లబ్దిని  గుక్కతిప్పుకోకుండా చెప్పారు. మంత్రుల కన్నా గొప్పగా సామన్య ప్రజలే … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Leave a comment

ఇందూరు ఊపిరిపీల్చుకో..

ధర్మపురి సంజయ్.. తండ్రి ఎంత కూల్ గా ఉంటాడో.. కొడుకు అంత హాట్ గా ఉంటాడు.  జూనియర్‌ డీఎస్.. అంటే ఏంటో శాంకరీ జూనియర్‌ కాలేజీ విద్యార్థినులకు బాగా తెలుసు. ఆ కాలేజీ నడిచినన్ని రోజులు విద్యార్థి సంఘాల నేతలకు ఆ బిల్డింగ్‌ ముందు ధర్నా చేయడమే పనిగా ఉండేది. నిజామాబాద్‌ మాజీ మేయర్ సంజయ్‌పై లైంగిక  … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

తీగల ఉన్నాడు జాగ్రత్త..!!

తెలంగాణ ఉద్యమకారులకు హెచ్చరిక.. తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు జాగ్రత్త.. ఉద్యమకారుడినని ఎక్కడైనా అనేరు.. తీగల అనుచరులు మీ ఒళ్లు హోనం చేస్తరు.. మీ నోటికి తీగలు చుడుతరు.. ఎవడైనా ఉద్యమకారులమని అంటే ఉరికిచ్చి కొట్టమని.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తీగల కృష్ణారెడ్డి.. తన అనుచరులను ఆదేశించాడు. ఇక అతని అనుచరులు రెచ్చిపోయారు. టీఆర్ఎస్‌లో.. … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయే !!

అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు ఎగ్జామ్‌ రాసిన స్టూడెంట్స్‌ లా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యే ఎదురుపడగానే అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయి. సర్వేలో నీకెంత శాతం వచ్చిందని ఎంగ్జాయిటీతో అడిగి తెలుసుకున్నారు. ఇంటర్‌ రిజల్ట్ వచ్చిన కాలేజీ ప్రాంగణంలాగా  అసెంబ్లీ ప్రాంగణం మారిపోయింది. అసెంబ్లీలోనే కాదు..  రాష్ట్రమంతా కేసీఆర్ చేయించిన సర్వే మీదే చర్చ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

టీఆర్ఎస్‌కు కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌

ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ స్పీచ్‌తో టీఆర్ఎస్‌కు ఫ్రూట్ కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్‌కు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణపై విషం కక్కి బ్రహ్మాస్త్రాన్ని అందించారని టీటీడీపీ నేతలు మదనపడుతున్నారు. 2019లో టీఆర్ఎస్‌ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంటుందని బాధపడుతున్నారు. నిన్నటివరకు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో.. టీఆర్ఎస్‌ క్యాండిడేట్‌పై … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

గొంగిడి ఇలాకాలో జంగిలి పాలన!!

రామరాజ్యంలో రాక్షసక్రీడ కొనసాగుతోంది. బడుగు బలహీనవర్గాల పక్షపాతి సీఎం కేసీఆర్..  బడుగులు ఆత్మగౌరవంతో బతికేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు.. కానీ ఆలేరు టీఆర్ఎస్‌ కేడర్‌ మాత్రం పార్టీకి కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఓ కులాన్ని గ్రామం నుంచి వెలేశారు. ఈ దుర్మార్గానికి … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Leave a comment

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమని ప్రశసించారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. తెలంగాణలో టాయిలెట్ల నిర్మాణం భేష్ అన్నారు. స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి … Continue reading

Posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories | Leave a comment

జమ్ముకాశ్మీర్‌లో పాలమూరు జవాన్ మృతి

మహబూబ్‌నగర్ : జల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పిట్టల గోపాల్ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన పిట్టల గోపాల్ 12 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఇన్నాళ్లపాటు మంచిగానే ఉన్నా ఉన్నట్టుండి శనివారం ఉదయం తెల్లవారుజామున ఆర్మీ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on జమ్ముకాశ్మీర్‌లో పాలమూరు జవాన్ మృతి

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచాం-కడియం

రాష్ట్రంలోని రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు చర్చించింది. అనంతరం డిప్యూటీ సీఎం కడియం మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచాం-కడియం

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువ లేనిది-మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ లక్డీకాపూల్‌లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చాలా సందర్భాల్లో న్యాయవాదులు పోరాటాలను కొనసాగించారన్నారు. న్యాయవాదుల పోరాట స్పూర్తిని ఏనాడూ మరువబోమని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయవాదులు ఎంతో అండగా నిలిచారని తెలిపారు.  … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువ లేనిది-మంత్రి కేటీఆర్

సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లికి చెందిన వెయ్యి మంది టీఆర్ఎస్ లో  చేరారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సర్కారుకు ప్రాంతీయ భేదం లేదని.. అందుకే రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

అధికార లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామానాయుడి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పర్నుయవేక్షించారు.

Posted in TELANGANA NEWS | Comments Off on అధికార లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి-మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్: చెరువుల పూడికతీత కార్యక్రమంలో ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. మిషన్ కాకతీయపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు లేక రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చెరువుల పూడికతీతతో రైతాంగం అభివృద్ధిపథంలో పయనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి-మంత్రి హరీశ్‌రావు

చెయ్యికి దెబ్బ.. పొన్నాల బొబ్బ

ఉద్యమకారుడంటే ప్రభుత్వ బెదిరింపులకు, పోలీసుల లాఠీలకు జడవకుండా ముందుకు సాగాలె..  ఒంటిమీద దెబ్బ పడితే ఆ ఉద్రేకాన్ని ఉద్యమవ్యాప్తిపై మళ్లించి విజయగర్వం పొందాలె. కానీ టీ-పీసీసీ చీఫ్ పొన్నాల మరీ చీప్ గా చిన్నదెబ్బకే వెక్కివెక్కి ఏడ్చిండు. అది పోలీసులు కొట్టిన దెబ్బకూడా కాదు. తోపులాటలో కిందపడి చెయ్యి బెనికిందట. దానికే లచ్చన్న ఏడుపులు, పెడబొబ్బలు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on చెయ్యికి దెబ్బ.. పొన్నాల బొబ్బ

విధేయత, వినమ్రత.. ఫర్ ఫెక్ట్ ఆన్సర్ .. సీనియర్ నేతల ప్రశంసలు పొందుతున్న మంత్రి కేటీఆర్

విధేయత.. వినమ్రత  ..  మంత్రినన్న అహంకారం సభలో ఇసుమంతైనా ప్రదర్శించడం లేదు.. సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నడు.   సుదీర్ఘ ప్రసంగంతో సుత్తివేయకుండా అడిగిన ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ చేస్తున్నడు.  అటు అసెంబ్లీలో.. ఇటు మండలిలో రాము ఎంతో ఓపికతో సమాధానం చెప్తున్నడు.  సీనియర్ సభ్యులు వేసే ప్రశ్నలకు  వినమ్రపూర్వకంగా సమాధానాలిస్తున్నరు. ఇది పోరు తెలంగాణ కొడుతున్న డబ్బాకాదు.  కేటీఆర్ … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on విధేయత, వినమ్రత.. ఫర్ ఫెక్ట్ ఆన్సర్ .. సీనియర్ నేతల ప్రశంసలు పొందుతున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ వరం: కేసీఆర్

హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తైన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించి వాటిలో ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయాలు, వినోద కేంద్రాలు పెట్టాలని భావిస్తోంది. రెవెన్యూ అధికారులతో … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ వరం: కేసీఆర్

వేలు విడిచిన మామ కాదు.. వేలు పట్టి నడిపించిన మార్గదర్శి-టీడీపీకి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

కేసీఆర్ కు వ్యతిరేకంగా హరీష్ రావును కార్నర్ చేస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన్రు.   సీఎం కేసీఆర్ తనకు వేలు విడిచిన మేనమామ కాదని.. వేలు పట్టుకుని నడిపించిన మార్గదర్శి  అని హరీష్‌రావు అన్నరు. రేవంత్‌రెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే సహించేదే లేదన్నరు. ఈ రాజకీయాలు, ఈ పదవులు … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on వేలు విడిచిన మామ కాదు.. వేలు పట్టి నడిపించిన మార్గదర్శి-టీడీపీకి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

ఉచిత విద్య అమలుపై ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా పాటిస్తం: సీఎం

కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుపై ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఓవర్ నైట్‌లో అయ్యేది కాదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొందరైతే పని గట్టుకుని ప్రైవేటు వ్యక్తులకు … Continue reading

Posted in TELANGANA NEWS | Comments Off on ఉచిత విద్య అమలుపై ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా పాటిస్తం: సీఎం

బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

బీసీలు ఏం పాపం చేశారు.  90కి   పైగా ఉప కులాలున్న బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తరా?  బీసీ కార్పొరేషన్ కు 20 వేల కోట్లు  అవసరమని నివేదికలుంటే కేవలం 2 వేల కోట్లు కేటాయించడమేంటని బీజేపీ   ఎల్పీ నేత డా.లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీలకు బడ్జెట్ లో రూ.2 వేల … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

ఇంటర్‌నెట్ సేవలను గ్రామాల్లో సైతం విస్తరించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ప్రభుత్వం ప్రతీగ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నం. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఐటీ కేంద్రాల్లో నిపుణులైన సిబ్బందిని నియమిస్తామన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైన తలెత్తితే సిబ్బంది గంటలోపే సమస్యలను … Continue reading

Posted in TELANGANA NEWS, Top Stories | Comments Off on ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్