Category Archives: TELANGANA MONAGALLU

టీఎన్ఎఫ్ జన్మధన్యమైంది

తెలంగాణ నెటిజన్స్ ఫోరం టీఎన్ఎఫ్ పనితీరును కేసీఆర్ కొనియాడిన్రు. పిల్లలు తెలంగాణ కోసం కష్ట పడుతున్నరని కితాబు ఇచ్చిన్రు.. కేసీఆర్ నోటివెంట టీఎన్ఎఫ్ పేరు రావడం ఇది రెండోసారి.. టీఎన్ఎఫ్ జన్మ ధన్యమైంది. టీఎన్ఎఫ్ సభ్యులు కీప్ రాకింగ్..  

Posted in TELANGANA MONAGALLU, TELANGANA NEWS | 1 Comment

మళ్లీ పుట్టండి జయశంకర్ సార్

ఆయన మాటలు.. తెలంగాణ ఉద్యమం చేతిలో తూటాలు.! ఆయన అక్షరాలు.. సమరంలో అస్త్రాలు.! ఆయన కల బంగారు తెలంగాణ.! ఆ కలను నిజం చేసుకునే తపన.! వివాహాన్ని త్యజించి తన జీతాన్ని, జీవితాన్నే తెలంగాణ సాధనకు అంకితం చేసిన త్యాగధనుడు. ఆయనే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కర్మయోగి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ప్రతిష్టాత్మక కాకతీయ, EFLU … Continue reading

Posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories | Comments Off on మళ్లీ పుట్టండి జయశంకర్ సార్

హాట్సాఫ్‌ హరీషన్న

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌): శ్రమదానం పేరుతో ఫొటోలకు ఫోజిలిచ్చి ఒక్క తట్ట మోసి.. చేతులు కడుక్కుని వెళ్లే నేతలను కోకొల్లలుగా చూసినం. లీడర్‌ అంటే ఫోజులిచ్చేవాడు కాదు.. లీడర్‌ అంటే పనిచేయించేవాడు కాదు.. తాను ముందువరుసలో పనిచేస్తూ తన అనుచరగనంతో పనిచేయించేవాడే నిజమైన లీడర్‌.. ఆ నిజమైన లీడరే హరీష్‌రావు అలియాస్‌ 108. రెండు రోజులుగా పొద్దంతా … Continue reading

Posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories | 6 Comments

1969 హీరో రవీంధ్రనాథ్

ఉద్యమకారులకు అతనో స్ఫూర్తి.. పట్టుదలకు మారుపేరు! ఆయన ఎజెండా… తిరుగుబాటు జెండా! 20 ఏళ్లకే దేహం నిండా తెలంగాణావాదాన్ని నింపుకున్న నిఖార్సయిన తెలంగాణవాది.. వలసవాదుల పెత్తనం మీద నిప్పులు చెరిగిన యువ తరంగం.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా.. నిజాం శకమూ ముగిసినా.. మా బతుకుల్లో ఈ చీకట్లు ఏంటి..? అంటూ ఆమరణానికి సిద్ధమైన ఖమ్మం … Continue reading

Posted in TELANGANA MONAGALLU, Top Stories | Comments Off on 1969 హీరో రవీంధ్రనాథ్

ఒరిగిన తెలంగాణ శిఖరం-బాపూజీ బలహీనవర్గాల బాంధవుడు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ! దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన ధన్యజీవి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ గైర్‌ముల్కీ ఉద్యమాన్ని లేవదీసిన నేత. బాపూజీ ఎవరికీ బెదరకుండా తన అభివూపాయాలను కుండలు బద్దలు కొట్టినట్లుగా చెప్పే ధైర్యశాలి. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటూ … Continue reading

Posted in TELANGANA MONAGALLU, Top Stories | Comments Off on ఒరిగిన తెలంగాణ శిఖరం-బాపూజీ బలహీనవర్గాల బాంధవుడు

తెలంగాణ ఛత్రపతి

సామాన్యుడిగా ప్రస్థానం ప్రారంభించి చక్రవర్తి స్థానానికి ఎగబాకిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మల్లే అత్యంత నిమ్నకులంలో పుట్టి కొడితే గోల్కొండకోటను కొట్టాలి అనే నినాదాన్ని పుణికి పుచ్చుకొని ఆ లక్ష్యం దిశగా పయనించిన సర్దార్ సర్వాయి పాపన్నను ఛత్రపతి శివాజీగా పోల్చడం సబబే అవుతుంది. తెలంగాణ వీరోచిత పోరాటాల్లో చరివూతకెక్కని ఎన్నో పోరాటాల వల్ల … Continue reading

Posted in TELANGANA MONAGALLU, Top Stories | 1 Comment

ధర్మభిక్షం

ధర్మభిక్షం మచ్చలేని సీనియర్ ప్రజా నాయకుడు, అణగారిన జాతిలోంచి ఉద్భవించిన తెలంగాణ మొట్టమొదటి విద్యార్థి నాయకుడు, తెలంగాణ పోరాటయోధుడు, ఆర్యసమాజ్ సారథి ధర్మభిక్షం తన జీవిత చర్రితను రికార్డు చేస్తానని వచ్చిన కొంపెల్లి వెంకట్‌గౌడ్‌తో ఆరేళ్ల కిందట చెప్పిన తన స్వీయానుభవాలు ఇవి….‘ధర్మభిక్షం: మాట ముచ్చట’ అన్న పుస్తకం లోనివి… అట్ట పలక పట్టుకుని సూర్యాపేటలో … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on ధర్మభిక్షం

షోయబుల్లా ఖాన్

‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’ షోయబుల్లా ఖాన్ చివరి మాటలు. షోయబుల్లా ఖాన్.. ధిక్కారస్వరం,‘ఇమ్రోజ్’ నిప్పు కణిక. నిజామ్‌కు వ్యతిరేకంగా నిరసన, ప్రతిఘటన.. ఓ దీర్ఘకాలిక యుద్ధం. వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో రైల్వే పోలీసు హ … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on షోయబుల్లా ఖాన్

తెలంగాణ సాయుధ పోరాటయెధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి

ఆకలై అన్నంలేక సొమ్మసిల్లిన వ్యవసాయ పాలేరును చూసి కలతచెంది, ఆకలికి కారణమేమిటన్న ఆవేదనతో ఆయన పోరాట ప్రస్థానం ప్రారంభమయింది. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరంభం నుంచి చివరిదాకా పోరాడిన అగ్రనాయకులలో భీమిరెడ్డి నర్సింహారెడ్డి చిరస్మరణీయులు. ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే పేరు బీఎన్. నల్లగొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతంలోని కర్విరాల … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on తెలంగాణ సాయుధ పోరాటయెధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి

బొమ్మగాని ధర్మబిక్షం

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పేద వ్యవసాయ కుటుంబంలో 1922 ఫిబ్రవరి 15న ఆయన జన్మించారు. ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్ధూలలో పలు రచనలు చేయడంతో పాటు జర్నలిస్టుగా ‘మీజాన్’, రయ్యత్, గోల్కొండ పత్రికలలో పనిచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో ‘ఆంవూధ … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on బొమ్మగాని ధర్మబిక్షం

రణ్‌వీర్ నిషాన్

సందర్భం : 1969 ఉద్యమంలో హింసకు నేటికి నలభైమూడేళ్లు! ఆ నెత్తుటి మరకకు చిహ్నంగా క్లాక్ టవర్ దగ్గరున్న అమరవీరుల స్థూపం నిలబడి నేటికి నిండా ముప్పై అయిదేళ్లు! పరిచయం : ఆ చారివూతక సందర్భాన్ని తరతరాలకు గుర్తుచేసేలా, తెలంగాణ ఆర్తి సాధించే స్ఫూర్తిగా మారాలని ఆ స్థూపానికి రూపమిచ్చిన ఓ సృజనశీలి! పేరు… దివాన్ … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on రణ్‌వీర్ నిషాన్

రాజీకాని రామిరెడ్డి

తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలైనప్పుడే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు, పదవీ త్యాగాలు కూడా మొదలైనవి. అలా 1969 తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణనే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి గుండా రామిడ్డి. ఆయన కమర్షియల్ సేల్స్ టాక్స్ ఆఫీసర్‌గా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత తెలంగాణ రామిడ్డి అనే … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on రాజీకాని రామిరెడ్డి

కళా నర్సింగం

బి. నర్సింగరావు… తెలిసిన పేరే.. ఇంటర్నేషనల్ ఫిగర్!సినిమాలు తీస్తాడు… అదీ తెలుసు!అడ్రస్… రంగులకల, దాసి, మా భూమిలాంటి అద్భుతమైన సినిమాలే కదా! అదీ తెలుసు!ఇంకేం తెలుసు.. ఆయన చిత్రకారుడు, యాక్టర్, నిర్మాత, కవి, రచయిత కూడా!అవార్డుల సంగతి… సినిమాకు రెండుమూడొచ్చాయి ఏం చెప్పమంటారు?కొత్త విషయం ఏమైనా తెలుసా? ఏముంటది.. ఆయనకు మళ్లీ ఏదో అవార్డు వచ్చి … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on కళా నర్సింగం

హకేష్ కుమార్

Posted in TELANGANA MONAGALLU | Comments Off on హకేష్ కుమార్

ప్రజల మనిషి ధర్మభిక్షం-బండారి పరమేశ్ గౌడ్

భూ మి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ధర్మభిక్షం ‘దున్నేవాడికే భూమి’ తోపాటు ‘గీసే వానికే చెట్టు’ నినాదమిచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వారిలో మొదటివారు. గీత కార్మికుల పక్షాన మొదటి నుంచి గొప్ప పోరాటం సల్పిన గీత వృత్తి … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on ప్రజల మనిషి ధర్మభిక్షం-బండారి పరమేశ్ గౌడ్

ఒక యోధుడి విషాద నిష్క్రమణ-డాక్టర్ సి. కాశీం

చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా మాటల్లో సాంబశివుని ప్రస్తావన కూడా వచ్చిం ది. ఒకప్పుడు నా మిత్రుడు బీజేపీ రాజకీయాలతో ఉన్నాడు. శాంతి చర్చల సందర్భంలో (2005) సాంబశివుడు ఈ మిత్రుడి గ్రామానికి వచ్చాడట. అమెరికన్ సామావూజ్యవాదం, బీజేపీ మతోన్మాదం ప్రజలకు ఏవిధంగా శత్రువులయ్యాయో … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on ఒక యోధుడి విషాద నిష్క్రమణ-డాక్టర్ సి. కాశీం

తెలంగాణ జయశంకర్ జోహార్

మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు.. తుది శ్వాస విడిచారు. చీకట్లు కమ్మిన తెలంగాణలో.. ప్రత్యేక … Continue reading

Posted in TELANGANA MONAGALLU | Comments Off on తెలంగాణ జయశంకర్ జోహార్