Category Archives: NATIONAL NEWS

గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : గడువుకు ముందే తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు.మీడియాతో ఆయన మాటలు…‘త్వరలోనే తెలంగాణ బిల్లు వస్తుంది. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తాం. యూపీఏ కాల పరిమితి ముగిసే లోపు తెలంగాణ బిల్లు పాస్ చేస్తాం. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో లేదో చెప్పలేం. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

పదివేల మంది దుర్మరణం

  సునామీ తరహా అలలు.. కనికరంలేకుండా వీచిన ప్రచండ గాలులు.. ఏకమై విరుచుకుపడిన ప్రకృతి పెనుబీభత్సంలో ఫిలిప్పీన్స్ చిగురుటాకులా వణికిపోయింది. తీర ప్రాంత పట్టణాలు, నగరాలను తుడిచిపెడుతూ పంజా విసిరిన సూపర్ టైఫూన్ (భారీ తుఫాన్ ) హైయాన్ ధాటికి కనీవినీ ఎరుగనిస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. తుఫాన్ ధాటికి 10వేలకు పైచిలుకు మరణించి ఉంటారని ఫిలిప్పీన్స్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పదివేల మంది దుర్మరణం

సీమాంధ్రుల నివేదిక తప్పుల తడక: వివేక్

హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎంకు ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉన్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ వివేక్ ఆరోపించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులు కేవలం 7లక్షల మందే ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ ఉద్యోగులు ఒక్కరు కూడా లేరని తెలిపారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని వివేక్ డిమాండ్ చేశారు.

Posted in NATIONAL NEWS | Comments Off on సీమాంధ్రుల నివేదిక తప్పుల తడక: వివేక్

సీడబ్లూసీ కన్నా సీఎం ఎక్కువేమీకాదు: దిగ్విజయ్

న్యూఢిల్లీ: తెలంగాణకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయన అభిప్రాయాలు ఆయనకుండొచ్చుకానీ, సీడబ్ల్యూసీకన్నా సీఎం కిరణ్ ఎక్కువేమీకాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on సీడబ్లూసీ కన్నా సీఎం ఎక్కువేమీకాదు: దిగ్విజయ్

ప్రజల వల్లే అభివృద్ధి సాధ్యం : రాహుల్

ఛత్తీస్‌గఢ్ : ప్రజల వల్లే అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌నంద్‌గావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాన మంత్రి వల్లే అభివృద్ధి సాధ్యమని బీజేపీ అంటోందని విమర్శించారు. దేశంలో అవినీతిని అంతం చేసేందుకు ఆర్టీఐ అనే శక్తివంతమైన ఆయుధాన్ని కాంగ్రెస్సే … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ప్రజల వల్లే అభివృద్ధి సాధ్యం : రాహుల్

కాంగ్రెస్ ఓటమి ఖాయం : నరేంద్ర మోడీ

లక్నో : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కావడం ఖాయమని గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం నుంచి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on కాంగ్రెస్ ఓటమి ఖాయం : నరేంద్ర మోడీ

నెలాఖరుకల్లా.. అసెంబ్లీకి టీ బిల్లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు నవంబర్ మాసాంతానికి అసెంబ్లీకి చేరుకోనుంది. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్‌లో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమో దం పొందేలా మంత్రుల బృందం (జీవోఎం) తగిన కార్యాచరణను రూపొందించుకున్నట్లు తెలిసింది. గురువారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన జీవోఎం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on నెలాఖరుకల్లా.. అసెంబ్లీకి టీ బిల్లు

నెలాఖరులోపు డ్రాఫ్ట్ బిల్లుపై స్పష్టత : షిండే

న్యూఢిల్లీ: ఈనెలాఖరులోగా తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై ఒక స్పష్టత వస్తుందని కేంద్రహోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. అప్పటి వరకు జీవోఎం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇవాళ రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవోఎంకు పద్దెనిమిది వేల మెయిల్స్ వచ్చాయని షిండే పేర్కొన్నారు. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on నెలాఖరులోపు డ్రాఫ్ట్ బిల్లుపై స్పష్టత : షిండే

కేంద్ర హోంశాఖకు టాస్క్‌ఫోర్స్ నివేదిక

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖకు ఆశాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ నివేదిక సమర్పించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో పర్యటించి 29 పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేసింది. పాలనావ్యవస్థ ఏర్పడే వరకు పోలీసు అకాడమీని ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సిఫార్సు చేసింది. గ్రేహౌండ్స్, … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on కేంద్ర హోంశాఖకు టాస్క్‌ఫోర్స్ నివేదిక

5వేల నివేదికలు అందాయి : హోంశాఖ

హైదరాబాద్ : కేబినెట్ నోట్‌లో ప్రస్తావించిన విధివిధానాలపై 5 వేల నివేదికలు అందినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని మంత్రిత్వ శాఖలు నివేదికలు పంపినట్లు హోంశాఖ వివరించింది.

Posted in NATIONAL NEWS | Comments Off on 5వేల నివేదికలు అందాయి : హోంశాఖ

‘మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించలేం’

న్యూఢిల్లీ : గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను బీజేపీ పార్లమెంటరీ బోర్డు కోరింది. బీజేపీ అభ్యర్థనను కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తోసిపుచ్చారు. నరేంద్ర మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించలేమని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే మోడీకి భద్రత … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ‘మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించలేం’

తుది అంకానికి సిద్దమౌతున్న జీవోఎం

ఢిల్లీ : రాష్ట్రవిభజన అంశం తుది అంకానికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జీవోఎం భేటీ కానుంది. కేంద్రహోంమంత్రి షిండే కార్యాలయంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు పలు శాఖలు నుంచి వచ్చిన నివేదికలపై చర్చ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే జీవోఎం 9 ప్రధాన శాఖల నుంచి నివేదికలు కోరగా, అన్ని శాఖలు జీవోఎంకు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తుది అంకానికి సిద్దమౌతున్న జీవోఎం

నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట

లగోస్: నైజీరియాలోని సెయింట్ డామినిక్స్ క్యాథలిక్ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Posted in NATIONAL NEWS | Comments Off on నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట

డిసెంబర్ 15లోపు తెలంగాణ స్వయంపాలన

సరిగ్గా 45 రోజులు! ఆరు దశాబ్దాల ఆకాంక్షలు ఫలించటానికి.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దిగటానికి ఇంకా నెలన్నర! ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నా.. తన పని తాను వేగంగా చేసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వం.. డిసెంబర్ 15 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొదలయ్యేందుకు ముమ్మర కసరత్తు జరుపుతున్నదని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. నవంబర్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on డిసెంబర్ 15లోపు తెలంగాణ స్వయంపాలన

బీజేపీ పాలన ఉత్తమమైనది: నరేంద్రమోడీ

పుణె: బీజేపీ పాలన అత్యంత ఉత్తమమైనదని, సమర్థవంతమైన పాలన అందిస్తోందని బీజేపీ ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ మాట్లాడుతూ…ఈ దేశం పలు రకాల పాలనా విధానాలను చూసిందని, 2014లో ప్రజలు తాము కోరుకున్న పాలనను చూస్తారని స్పష్టం చేశారు. ఎన్‌డీఏ, జనతా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువుల … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on బీజేపీ పాలన ఉత్తమమైనది: నరేంద్రమోడీ

ఎన్డీఏకు 200.. యూపీఏకు 140.. సీఎన్‌ఎన్ – ఐబీఎన్ – ది వీక్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండువందల సీట్లు సాధిస్తుందని సీఎన్‌ఎన్ వీక్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. అధికార యూపీఏ కూటమి 134 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. 2009లో మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొత్తం 40 ఎంపీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఎన్డీఏకు 200.. యూపీఏకు 140.. సీఎన్‌ఎన్ – ఐబీఎన్ – ది వీక్ సర్వేలో వెల్లడి

విభజనపై జీవోఎంకు కేంద్ర హోంశాఖ నివేదిక

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ ఓ నివేదిక సమర్పించింది. వివిధ అంశాలతో కూడిన 86 పేజీల నివేదికను జీవోఎం ముందుంచింది. విభజనపై కీలక అంశాలను హోంశాఖ నివేదికలో పొందుపరిచింది. నీళ్లు, నిధులు, విద్య, హైదరాబాద్‌పై కేంద్ర హోంశాఖ సమగ్ర నివేదికను తయారు చేసింది.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on విభజనపై జీవోఎంకు కేంద్ర హోంశాఖ నివేదిక

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ప్రక్రియ: పీసీ చాకో

సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖను తాము పట్టించుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో చెప్పారు. సీఎం కంటే ఎక్కువగా ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి తెలుసని సోమవారం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విభేదించడంలో కొత్తేమీ లేదని అన్నారు. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ప్రక్రియ: పీసీ చాకో

హిందూ-ముస్లింలు ఏకమై పేదరికంపై పోరాడాలి-మోడీ

పేద ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం బీజేపీ ‘హూంకారం’ (సమరనాదం) చేస్తోందని, ఈ ర్యాలీ బీహార్ పేదల హూంకారమని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చెప్పారు. హిందువులు, ముస్లింలు ఏకమై పేదరికంపై పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. హిందూ-ముస్లింల ఐక్యత గురించి ప్రస్తావించిన మోడీ.. వారిలో ఎవరూ ఒకరితో ఒకరు కొట్లాడాలని అనుకోవడం లేదన్నారు. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on హిందూ-ముస్లింలు ఏకమై పేదరికంపై పోరాడాలి-మోడీ

మోడీ సభపై ఉగ్రపంజా

బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. ఆదివారం బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హాజరైన సభాప్రాంగణం సహా ఐదు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, 83మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పాట్నా వైద్య కళాశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న హుంకార్ … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on మోడీ సభపై ఉగ్రపంజా