Category Archives: NATIONAL NEWS

ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టరట

తెలంగాణ బిల్లు కేబినెట్ ఆమోదం పొంది.. రాష్ట్రపతి దగ్గరికి, అసెంబ్లీకి వెళ్లి వచ్చేసరికి ఆలస్యమవుతుంది కాబట్టి ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడంలేదని  అఖిలపక్ష భేటీలో షిండే  అన్నరు. దీంతో  సుష్మాస్వరాజ్ తీవ్ర స్వరంతో  ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పిన్రు. బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలు తెలంగాణ బిల్లును ఈ సెషన్స్ లోనే … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టరట

మణప్పురం ఆఫీస్‌లో గోల్‌మాల్

అనంతపురం జిల్లా కేంద్రంలోని మణప్పురం ఆఫీస్‌లో గోల్‌మాల్ జరిగింది. రూ. కోటి 40 లక్షల విలువైన బంగారు అభరణాలను కాజేసి ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఇద్దర వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యాలయం సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Posted in NATIONAL NEWS | Comments Off on మణప్పురం ఆఫీస్‌లో గోల్‌మాల్

సాధ్యమైనంత త్వరలో తెలంగాణ బిల్లు: షిండే

ముంబై: తెలంగాణ బిల్లు త్వరలో వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు.  సాధ్యమైనంత త్వరలో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవిభజన ప్రక్రియపై జీవోఎం కసరత్తు చాలా వరకు పూర్తయిందని తెలిపారు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని, అక్కడి నుంచి … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on సాధ్యమైనంత త్వరలో తెలంగాణ బిల్లు: షిండే

జీవోఎం నివేదిక ఫైసలా.. రాయల ముద్ర!

న్యూఢిల్లీ, నవంబర్ 29 :రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తన నివేదికలో రాయల తెలంగాణ ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జీవోఎం ఈ మేరకు తాను రూపొందించిన నివేదికను శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి అందజేసింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలుపుతూ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on జీవోఎం నివేదిక ఫైసలా.. రాయల ముద్ర!

తెలంగాణపై జీవోఎం రిపోర్ట్ రెడీ

నవంబర్ 27 :శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే దిశగా.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరో కీలక ఘట్టాన్ని దాటింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన సిఫారసులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర విభజనపై నెలకొల్పిన మంత్రుల బృందం తన కసరత్తును ముగించింది. బుధవారం హోం శాఖ కార్యాలయమైన నార్త్‌బ్లాక్‌లో దాదాపు మూడున్నర గంటలపాటు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణపై జీవోఎం రిపోర్ట్ రెడీ

పదవీ బాధ్యతలు చేపట్టిన మాడభూషి శ్రీధర్

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులైన ఆచార్య మాడభూషి శ్రీధర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బికాజికామా, అగస్టు క్రాంతిభవన్‌లోని జాతీయ సమాచార కమిషన్ కార్యాలయంలో రూం నెంబర్ 315 ఆయనకు కేటాయించారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు సమాచార హక్కు చట్టం … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పదవీ బాధ్యతలు చేపట్టిన మాడభూషి శ్రీధర్

ఫినిషింగ్ టచ్..!

-బుధవారం జీవోఎం సమావేశం తెలంగాణకు కీలకం -గురువారం కేబినెట్ కోసం ఉరకలు.. -రాజధాని పరిధి నిర్ధారణ పూర్తి.. భద్రాచలం, 371(డీ)పై క్లారిటీ -సోనియాతో జీవోఎం భేటీ.. మంత్రులకు మేడమ్ దిశానిర్దేశం -రాయల తెలంగాణ వద్దని అధినేత్రికి చెప్పిన జైపాల్ న్యూఢిల్లీ, నవంబర్ 25: మూడు రోజులు.. 72 గంటల్లో తెలంగాణపై అమీతుమీ తేలనుంది. అన్ని గందరగోళాలకు.. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఫినిషింగ్ టచ్..!

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు-జైపాల్‌రెడ్డి

తెలంగాణ బిల్లు శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లోనే వస్తుందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అయ్యారు.  తాను సోనియాతో ఏం మాట్లాడిందీ బయటకు చెప్పడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు బీజేపీతో సహా ఇతర పార్టీల మద్దతుకు ఢోకా ఉండబోదని, అధిష్ఠానమే ఆ విషయం చూసుకుంటుందని … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు-జైపాల్‌రెడ్డి

మామ్ చివరి కక్ష్య మార్పు సక్సెస్

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మామ్) చివరి కక్ష్య మార్పు ప్రయత్నం విజయవంతంగా పూర్తయింది. శనివారం తెల్లవారుజామున 1.27గంటలకు ఉపక్షిగహంలోని మోటార్లను 243.5 సెకన్లపాటు మండించడం ద్వారా ప్రస్తుతం భూమికి 1,18,000 కిలోమీటర్ల దూరం(అపోజీ) లో ఉన్న మామ్ కక్ష్యను 1,92, 874 కిలోమీటర్లకు పెంచారు. భూకక్ష్యకు సంబంధించినంత వరకు ఇదే చివరి కక్ష్యమార్పిడి. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on మామ్ చివరి కక్ష్య మార్పు సక్సెస్

విషపురిత హస్తమది!

నవంబర్ 24: కాంగ్రెస్ కన్నా విషపూరితమైన పార్టీ దేశంలో మరొకటి లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారంనాడు రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన బాన్స్‌వారాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ వారు విషతుల్యులంటూ సోనియాగాంధీ చేసిన విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. తన తల్లి అధికారాన్ని విషంగా భావిస్తారని రాహుల్‌గాంధీ ఇదే జైపూర్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on విషపురిత హస్తమది!

గల్లంతైంది ఫైళ్లుకాదు, ప్రభుత్వం: మోడీ

బెంగళూరు: బొగ్గు కుంభకోణం విషయంలో బీజేపీ ప్రచార రథసారథి యూపీఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బొగ్గు కుంభకోణం కేసులో ఫైళ్లు గల్లంతైనాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిందిగానీ, గల్లంతైంది ఫైళ్లుకాదు, ప్రభుతమేనని అన్నారు. ఐటీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఘనత వాజ్‌పేయ్‌దేనని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on గల్లంతైంది ఫైళ్లుకాదు, ప్రభుత్వం: మోడీ

సలామ్ సచిన్

ఈ రోజు ఎంతో ఉద్వేగంగా ఉంది. 22 గజాల మధ్య 24 ఏళ్లపాటు గడిచిన కెరీర్ నేటితో ముగుస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కెరీర్ ఇక్కడిదాకా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అంజలి నా భార్య కావ డం. ఆమె తన డాక్టర్ వృత్తిని వదులుకొని నా కెరీర్‌నే … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on సలామ్ సచిన్

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. తెలంగాణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ.. బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారా? లేదా? అన్న సస్పెన్స్ ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. షిండే అధికారిక ప్రకటనతో ఆ విషయంలో ఊహాగానాలకు తెరదిగినట్లే. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల పద్దెనిమిదవ తేదీన జీవోఎం సమావేశానికి హాజరుకావాలని సీఎంకు ఆహ్వానం పంపామని ఆయన తెలిపారు. కిరణ్‌తో చర్చించాక కేబినెట్ … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే

కర్ణాటకలో బస్సు ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం

బెంగళూరు: వోల్వో బస్సు ప్రయాణమంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. వామ్మో వోల్వోనా అంటున్నారు. వోల్వోలు యమశకటాలై ప్రాణాలు తీస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలో ఇవాళ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హవేరి జిల్లాలోని కునుమహళ్లీ వద్ద డివైడర్‌ను … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on కర్ణాటకలో బస్సు ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం

ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

ఢిల్లీలోని ఏపీ భవన్ ఆర్‌సీ(సిడెంట్ కమిషనర్) శశాంక్ గోయెల్ ప్రవర్తన సరిగా లేదని, కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన, ఆయన కుటుంబం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికే కలంకం తెచ్చేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తన మాటవిననందుకు దాదాపు పదిమంది కాంట్రాక్టు ఉద్యోగులను శశాంక్ డిస్మిస్ చేసి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

అంతా తెలంగాణమే

అఖిలపక్షంలో తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం త్యాగాలు చేసిన తెలంగాణ ప్రజల కోసమా?.. దోచుకున్న సీమాంధ్రుల కోసమా? ఎవరికోసం ఈ తెలంగాణ ఏర్పాటు?.. జీవోఎంను ఘాటుగా ప్రశ్నించిన కేసీఆర్ భద్రాచలం తెలంగాణ అంతర్భాగం : దామోదర ఆంటోనీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు : ఒవైసీ ఆంక్షలులేని తెలంగాణ.. ఇదీ అఖిలపక్షంలో వెల్లడైన ఆకాంక్ష! తెలంగాణ … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అంతా తెలంగాణమే

14న జీవోఎం మరోసారి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోం) ఈనెల 14న మరోసారి భేటీకానుంది. ఆరోజు సమావేశమై రైల్వే, న్యాయ, పాలనా సిబ్బంది, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆయా శాఖల కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించనుంది.

Posted in NATIONAL NEWS | Comments Off on 14న జీవోఎం మరోసారి భేటీ

గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : గడువుకు ముందే తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు.మీడియాతో ఆయన మాటలు…‘త్వరలోనే తెలంగాణ బిల్లు వస్తుంది. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తాం. యూపీఏ కాల పరిమితి ముగిసే లోపు తెలంగాణ బిల్లు పాస్ చేస్తాం. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో లేదో చెప్పలేం. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే

పదివేల మంది దుర్మరణం

  సునామీ తరహా అలలు.. కనికరంలేకుండా వీచిన ప్రచండ గాలులు.. ఏకమై విరుచుకుపడిన ప్రకృతి పెనుబీభత్సంలో ఫిలిప్పీన్స్ చిగురుటాకులా వణికిపోయింది. తీర ప్రాంత పట్టణాలు, నగరాలను తుడిచిపెడుతూ పంజా విసిరిన సూపర్ టైఫూన్ (భారీ తుఫాన్ ) హైయాన్ ధాటికి కనీవినీ ఎరుగనిస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. తుఫాన్ ధాటికి 10వేలకు పైచిలుకు మరణించి ఉంటారని ఫిలిప్పీన్స్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పదివేల మంది దుర్మరణం