Category Archives: NATIONAL NEWS

మోడీ.. మంత్ర..!

దేశాన్ని అభివద్ధి పథంలో నడిపించడానికి తనవద్ద సూత్రాలు ఉన్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రకటించారు. పురాణాల్లో వేదాల్లో ఉన్న సంస్కత ధర్మ సూత్రాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటికి అర్థాలు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే ఈ సూత్రాలను ఏవిధంగా అమలుపరుస్తామో చెప్పారు. వాటిని మై ఐడియా ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. అవి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on మోడీ.. మంత్ర..!

గ్రూప్-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని కమిషన్‌ను ఆదేశించింది. గతంలో పరీక్షకు హాజరుకాని ఏడు వేల మందిని మినహాయించి మిగతా వారికి పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నష్టపోయిన 209 మంది అభ్యర్థులను ఈసారి పరీక్షకు అనుమతించాలని తెలిపింది. గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష కీలో తప్పులు దొర్లాయని … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గ్రూప్-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించండి: సుప్రీం

కాంగ్రెస్‌తోనే సెక్యులరిజానికి ముప్పు

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ అన్నిరకాల కుయుక్తులు పన్నుతున్నదని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ దుయ్యబట్టారు. దేశ లౌకికవాదానికి అతి పెద్ద ముప్పు కాంగ్రెస్‌తోనేనని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగంలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. పారదర్శక పాలన, సమర్థనిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యం, విచ్చలవిడిగా పెరిగిన … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on కాంగ్రెస్‌తోనే సెక్యులరిజానికి ముప్పు

తెలంగాణకు బీజేపీ మద్దతు ఉంది: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజకీయాలతోనే ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడిందని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన మూడు రాష్ర్టాలు అభివద్ధి చెందాయని గుర్తు చేశారు

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణకు బీజేపీ మద్దతు ఉంది: రాజ్‌నాథ్

అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలి కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీకి మరో గట్టి మద్దతుదారు లభించారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బృందంలోని కీలక సభ్యురాలు, భారతదేశ తొలి ఐపీఎస్ అధికారణి కిరణ్ బేడీ  తాను మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. స్థిర భారత్‌ కోసం, దేశంలో మెరుగైన పాలన కోసం, … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలి కిరణ్‌ బేడీ

తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెడతాం: షిండే

ఢిల్లీ: తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఈ నెల 23 వరకు గడవు ఇచ్చారని, రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు రాగానే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఉసెండి లొంగుబాటును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని షిండే తెలిపారు.

Posted in NATIONAL NEWS | Comments Off on తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెడతాం: షిండే

బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌సింగ్

ఢిల్లీ: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగడం సంతోషకరమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. బిల్లు పంపింది అభిప్రాయం కోసమే తప్ప పాస్ చేసేందుకో, తిరస్కరించడానికో కాదని స్పష్టం చేశారు.

Posted in NATIONAL NEWS | Comments Off on బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌సింగ్

టీ బిల్లులో ఎలాంటిమార్పులు అవసంరలేదు:హోంశాఖ

న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లులోని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి హోం శాఖ లేఖ రాసింది. రాష్ట్రానికి పంపించింది కేవలం ముసాయిదా బిల్లు మాత్రమేనని దానిలో ఎలాంటి మార్పులు అవసరంలేదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేదే తుది బిల్లు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on టీ బిల్లులో ఎలాంటిమార్పులు అవసంరలేదు:హోంశాఖ

ఢిల్లీలో మహిళల రక్షణకు ప్రత్యేక సెల్

న్యూఢిల్లీ: మహిళల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారి రక్షణ కోసం ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. .మహిళల రక్షణ కోసం ప్రత్యేక కోర్టులు, వాటికి న్యాయమూర్తులను ఏర్పాటు చేస్తామని నబీర్ సింగ్ తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను ఈ కోర్టులు ఆరు నెలల్లో విచారణ పూర్తి చేస్తాయని … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఢిల్లీలో మహిళల రక్షణకు ప్రత్యేక సెల్

తెలంగాణపై పిటిషన్ సుప్రీంలో కొట్టివేత

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది పీవీ కృష్ణయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాము ఈ దశలో విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈమేరకు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, ఎస్‌ఏ బోడ్బెలతో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది. పిటిషనర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణపై పిటిషన్ సుప్రీంలో కొట్టివేత

ఆకాశ వీధిన అద్భుతం.. ఇస్రో చారిత్రక విజయం

-జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగం సక్సెస్.. భూ కక్ష్యలో చేరిన జీశాట్-14 ఉపగ్రహం -సొంత క్రయోజనిక్ ఇంజిన్‌తో ఇస్రో మొదటి విజయం -20ఏళ్ల కల నెరవేరింది: రాధాకృష్ణన్.. ప్రముఖుల అభినందనలు -జీఎస్‌ఎల్వీ డీ 5 రాకెట్ నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు -జీశాట్-14 వ్యయం రూ.45 కోట్లు -ఉపవూగహం బరువు 1,983 కిలోలు -జీశాట్‌తో కలుపుకొని మొత్తం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఆకాశ వీధిన అద్భుతం.. ఇస్రో చారిత్రక విజయం

మోడీ తప్పు చేయలేదు

అహ్మదాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ట్ రిపోర్టును కోర్టు సమర్థించింది.పిటిషనర్ జాకియా జాఫ్రి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

Posted in NATIONAL NEWS | Comments Off on మోడీ తప్పు చేయలేదు

ఫేస్‌బుక్ చూసుకుంటూ సముద్రంలో పడిపోయిన యువతి

మెల్‌బోర్న్ సముద్ర తీరంలోని సెయింట్ కిల్డా వద్ద ఫేసుబుక్ చూసుకుంటూ వంతెన మీదన నడుస్తున్న ఓ పర్యాటకురాలు నీటిలో పడిపోయింది. ఆమె పడిపోవడం చూసిన తోటి సందర్శకులు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి స్పీడ్ బోట్ సాయంతో ఆమెను కాపాడారు. ఆమెకు ఈత రాదని, సముద్రంలో పడిపోయాక కూడా ఫోను చేతిలో … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఫేస్‌బుక్ చూసుకుంటూ సముద్రంలో పడిపోయిన యువతి

లోక్‌పాల్ బిల్లుకు లోకసభ ఆమోదం

డిసెంబర్ 18:  సుదీర్ఘ కాలం.. ఎన్నో అడ్డంకులు..అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఓ ముందడుగు పడింది. ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఉబయసభల్లో పాస్ అయింది. నిన్న రాజ్యసభ గ్రీన్ సిగ్నలివ్వగా ఇవాళ లోకసభ ఆమోద ముద్ర వేసింది. దీంతో చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు చట్టబద్ధత కలిగింది. అవినీతి నిరోదక జవాబుదారి వ్యవస్థ(అంబుడ్స్‌మన్) ఏర్పాటుకు ఒక ముందడుగు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on లోక్‌పాల్ బిల్లుకు లోకసభ ఆమోదం

ఐక్యరాజ్య సమితికి దేవయాని బదిలీ

భారత దౌత్యవేత్త దేవయాని కోర్బగడేను భారత విదేశాంగ శాఖ బదిలీ చేసింది. అమెరికా పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తర్వాత విడుదలైన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేవయానిని న్యూయార్కులోని భారత శాశ్వత రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆమెకు వియన్నా ఒప్పందం ప్రకారం ఒక దౌత్యవేత్తకు ఉండాల్సిన అన్ని … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఐక్యరాజ్య సమితికి దేవయాని బదిలీ

లోక్‌పాల్‌కు రాజ్యసభ ఓకే

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఎన్నో రాజకీయ ఆటంకాలు ఎదుర్కొంటూ.. ఎంతోకాలంగా ఆమోదం కోసం ఎదురుచూస్తున్న చరివూతాత్మకమైన లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం పొందింది. అవినీతి నిరోధక జవాబుదారీ వ్యవస్థ(అంబుడ్స్‌మన్) ఏర్పాటు దిశలో ఈ మేరకు మరో కీలక ముందడుగు పడింది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011పై మంగళవారం పెద్దలసభ దాదాపు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on లోక్‌పాల్‌కు రాజ్యసభ ఓకే

మీరేం చేస్తే మేమదే చేస్తాం! – దౌత్యవేత్త అరెస్టుపై భారత్ తీవ్ర ప్రతిస్పందన

న్యూయార్క్ నడివీధిలో భారత దౌత్యవేత్తను అరెస్టు చేయడంపట్ల అమెరికాపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. దేశంలోని అమెరికా రాయబార కార్యాలయంపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పనిచేస్తున్న దౌత్యాధికారులు, వారి కుటుంబసభ్యులు తమ గుర్తింపు కార్డులన్నీ భారతవిదేశాంగశాఖకు అప్పగించాలని ఆదేశించింది. అరెస్టు ఘటనపై భారత్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అమెరికా ప్రతినిధులను కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on మీరేం చేస్తే మేమదే చేస్తాం! – దౌత్యవేత్త అరెస్టుపై భారత్ తీవ్ర ప్రతిస్పందన

బిల్లు ప్రతులను చించేయడం అప్రజాస్వామికం- దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్య

ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు ప్రతులను అసెంబ్లీలో చించివేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. అది అప్రజాస్వామికమైన చర్యగా పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా బిల్లుపై బీఏసీ చర్చించి నిర్ణయిస్తుందన్నారు. బిల్లుపై అంశాలవారీగా అసెంబ్లీ చర్చించి తిప్పిపంపిన అనంతరం పార్లమెంటులో బిల్లును భారత ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on బిల్లు ప్రతులను చించేయడం అప్రజాస్వామికం- దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్య

ఆమ్‌ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆమ్‌ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మద్దతు లేఖను కాంగ్రెస్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపింది. ఆమ్‌ఆద్మీకి 28, కాంగ్రెస్‌కు 8 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. బీజేపీ 31 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే రేపు ఉదయం 10.30 గంటలకు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఆమ్‌ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు

‘తెలంగాణ ఆరు దశాబ్దాల ఆకాంక్ష

‘తెలంగాణ ఆరు దశాబ్దాల ఆకాంక్ష అని రాజ్ నాథ్ అన్నరు. ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము పూర్తి మద్దతు ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా కాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం. … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ‘తెలంగాణ ఆరు దశాబ్దాల ఆకాంక్ష