Category Archives: NATIONAL NEWS

ఈశాన్య ఉగ్రవాదానికి కాంగ్రెస్సే కారణం

23ఏళ్లుగా అసోంనుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ర్టానికి చేసిందేమీ లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విమర్శించారు. గువాహటి, ఇంఫాల్, చెన్నైలో శనివారం జరిగిన బహిరం గ సభల్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించారు. సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన రాష్ర్టానికే ఏమీ చేయని ఒక వ్యక్తి … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఈశాన్య ఉగ్రవాదానికి కాంగ్రెస్సే కారణం

ఏ డండనక డండనక డం..ఈనెల 12న పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు

ఏ డండనక డండనకా డం.. తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 12న పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది..

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఏ డండనక డండనక డం..ఈనెల 12న పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు

ఈ వారంలోనే తెలంగాణ బిల్లు : ఆజాద్,షిండే

ఢిల్లీ : తెలంగాణ బిల్లుపై సమావేశమైన జీవోఎం భేటీ ముగిసింది. జీవోఎంలో తీసుకున్న నిర్ణయాలను జీవోఎం సభ్యులు గులాంనబీ ఆజాద్, షిండే మీడియాకు వెల్లడించారు. ఈ వారంలోనే తెలంగాణ బిల్లు క్యాబినెట్ ముందుకు వెళుతుందని ఆజాద్ చెప్పారు. ఇప్పటివరకు జీవోఎం జరిపిన కసరత్తు ముగిసిందని ఆయన వివరించారు. ఇదే చివరి సమావేశమని, నివేదికలో కొన్ని సవరణలకు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఈ వారంలోనే తెలంగాణ బిల్లు : ఆజాద్,షిండే

ఈనెల 10న రాజ్యసభలో టీ బిల్లు ప్రవేశపెడతాం: షిండే

ఢిల్లీ: ఈ నెల 10న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on ఈనెల 10న రాజ్యసభలో టీ బిల్లు ప్రవేశపెడతాం: షిండే

కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోంది : సుష్మా

ఢిల్లీ : తెలంగాణకు బీజేపీ మద్దతిస్తదని.. స్టాండ్ మార్చుకునే ప్రసక్తే లేదని సుష్మా స్వరాజ్ అన్నరు. తెలంగాణపై కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. పార్లమెంట్ నడిస్తే బిల్లుల పరిస్థితేంటో కాంగ్రెస్ నాటకాలేంటో తెలుస్తయని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానితో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడానికి కేంద్రం యోచిస్తుందని ఆమె ఆగ్రహం … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోంది : సుష్మా

టీ బిల్లుపై ప్రధాని హామీ ఇచ్చారు : కేసీఆర్

న్యూఢిల్లీ : తాను చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి స్ఫష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని విధాలా ఏర్పాట్లు చేసిందని, తప్పకుండా తెలంగాణ ప్రజల కల సాకారమవుతుందని ప్రధాని తమతో చెప్పినట్లు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on టీ బిల్లుపై ప్రధాని హామీ ఇచ్చారు : కేసీఆర్

ఈసారి అండమాన్‌లో కార్గిల్ యుద్ధం- నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ ప్రకాశ్

పనాజీ: ఈసారి అండమాన్ నికోబార్ దీవుల్లో కార్గిల్‌లాంటి యుద్ధం జరిగే అవకాశం ఉందని నౌకాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్‌ప్రకాశ్ అన్నారు. అండమాన్ దీవుల్లోని పలు ప్రాంతాలు దొంగలమయం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, ఓ స్వచ్ఛంద సంస్థ కలిసి భారత తీరప్రాంతాలు, దీవులు అనే అంశంపై నిర్వహించిన … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఈసారి అండమాన్‌లో కార్గిల్ యుద్ధం- నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ ప్రకాశ్

తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడిఉన్నాం: జవదేకర్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఏపీ అసెంబ్లీ తిరస్కరించడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన శాంతియుతంగా జరగాలని బీజేపీ కోరుకుంటుందని ఆయన తెలిపారు. సీఎం బిల్లును వ్యతిరేకించడం సిగ్గుచేటుగా జవదేకర్ అభివర్ణించారు.

Posted in NATIONAL NEWS | Comments Off on తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడిఉన్నాం: జవదేకర్

ఓటింగ్ పెట్టమని మేం చెప్పలేదు: మొయిలీ

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పమన్నామేగాని ఓటింగ్ పెట్టమని, తీర్మానాలు చేయమని తాము చెప్పలేదని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును తిప్పి పంపినంత మాత్రాన రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ బిల్లు వచ్చాక సవరణలు ప్రతిపాదించి కేంద్ర … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఓటింగ్ పెట్టమని మేం చెప్పలేదు: మొయిలీ

స్వలింగ సంపర్కం నేరమే : సుప్రీంకోర్టు

గే సెక్స్ నేరమేనన్న తీర్పుపై తిరిగి సమీక్షించేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్వలింగ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on స్వలింగ సంపర్కం నేరమే : సుప్రీంకోర్టు

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ : వివధ రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇచ్చే పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను వివధ రంగాలకు చెందిన మొత్తం 125 మందికి పైగా ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సం సందర్భంగా ఈ పురస్కారాలను … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరణ – ఎన్డీయేదే అధికారం

– ఏబీపీ న్యూస్- నీల్సన్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 25: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 210 స్థానాలు గెలుపొందడం ద్వారా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఏబీపీ న్యూస్- నీల్సన్ జాతీయ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత దిగువస్థాయికి పడిపోయి 81 స్థానాలు మాత్రమే సాధిస్తుందని … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరణ – ఎన్డీయేదే అధికారం

కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల ధర్నాపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో కేంద్రం కూడా నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది

Posted in NATIONAL NEWS | Comments Off on కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించి తెలంగాణ బిల్లును పాస్ చేస్తాం: కమల్‌నాథ్

అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ బిల్లును పాస్ చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. సమావేశాలు నడుస్తున్నప్పుడే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు పాస్ చేయించాలని.. పొడగింపుల డ్రామాలకు తెరదించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నరు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పాస్ చేయిస్తమని ఊదరగొట్టిన నేతలు ఇప్పుడు … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించి తెలంగాణ బిల్లును పాస్ చేస్తాం: కమల్‌నాథ్

ఈ నెల 30 వరకు టీ బిల్లుపై చర్చ : రాష్ట్రపతి

ఢిల్లీ : అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు గడువుపై ఉత్కంఠతకు తెరపడింది. చర్చకు గడువు పెంచమని సీఎం కిరణ్ కోరడంతో రాష్ట్రపతి వారం పాటు గడవు పెంచారు. దీంతో జనవరి 30వరకు టీ-బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఈ వార్తలకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు వాస్తవమేనని నిర్ధారించాయి. రిపబ్లిక్ డే మినాహాయిస్తే మరో ఆరు రోజుల … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ఈ నెల 30 వరకు టీ బిల్లుపై చర్చ : రాష్ట్రపతి

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో టీ బిల్లు : షిండే

ఢిల్లీ : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడ్తామని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. జనవరి 30లోగా తెలంగాణ బిల్లుపై ఏపీ అసెంబ్లీ అభిప్రాయం పంపుతుందా లేదా అనేది చూస్తామన్నారు. గతంలోనే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని షిండే గుర్తుచేశారు

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో టీ బిల్లు : షిండే

సామాన్యుల జీవితాలను మారుస్తా: మోడీ

యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ విమర్శల వర్షం కురిపించారు. తమకు అరవై నెలపాటు కేంద్రంలో అధికారమిస్తే సామాన్యుని జీవితాన్ని మారుస్తానని మోడీ అన్నారు.  మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పునారవతమవుతాయని తెలిపారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్ అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణమని విమర్శించారు.

Posted in NATIONAL NEWS | Comments Off on సామాన్యుల జీవితాలను మారుస్తా: మోడీ

రాహుల్ అమేథీ పర్యటనలో నిరసనల హోరు

లక్నో: కాంగ్రెస్ పార్టీ ప్రచార రథసారథి రాహుల్ గాంధీకి ఆయన సొంత నియోజక వర్గం అమేథీలో నిరసనలు హోరెత్తాయి. ఇవాళ ఆయన పర్యటనలో కొందరు నిరసనకారులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు

Posted in NATIONAL NEWS | Comments Off on రాహుల్ అమేథీ పర్యటనలో నిరసనల హోరు

అగ్ని-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒడిషా: ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. 4వేల కి.మీ.ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేగలిగే సామర్ధ్యాన్ని ఈ క్షిపణి కలిగిఉంది

Posted in NATIONAL NEWS | Comments Off on అగ్ని-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

అతివిశ్వాసం వద్దు- బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో అద్వానీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తేలికగా గెలుస్తామన్న అతివిశ్వాసం పెట్టుకోరాదని బీజేపీ కురువద్ధుడు ఎల్‌కే అద్వానీ, పార్టీ నేతలను హెచ్చరించారు. 2004లో అలాంటి అతివిశ్వాసంతోనే రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయామని గుర్తు చేశారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం మాట్లాడిన ఆయన, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీలో ఇప్పుడున్నంత … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on అతివిశ్వాసం వద్దు- బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో అద్వానీ