Category Archives: NATIONAL NEWS

మూడోరోజుకు చేరిన ఎయిరిండియా పైలట్ల సమ్మె

ముంబయి : ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపీజీ)కి చెందిన పైలట్ల సమ్మె మూడోరోజుకు చేరింది. పైలట్లు గురువారం కూడా విధులకు హాజరు కాకపోవటంతో ముంబయి నుంచి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కాగా ఎయిరిండియా యాజమాన్యం సమ్మె చేస్తున్న 36మంది పైలట్లను విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వం కూడా పైలట్ల సమ్మెని సీరియస్‌గా … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on మూడోరోజుకు చేరిన ఎయిరిండియా పైలట్ల సమ్మె

హర్యానాలో ఉద్యోగినులపై జీన్స్, టీ షర్ట్సు నిషేధం!

చండీగఢ్: జీన్స్, టీ షర్ట్సు ధరించి ఆఫీసుకు వస్తానంటే కుదరదంటూ హర్యానా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తన శాఖలోని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. అందరూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తే ఐక్యతకు నిదర్శనంగా ఉంటుందని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళా ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్సు ధరించడం … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on హర్యానాలో ఉద్యోగినులపై జీన్స్, టీ షర్ట్సు నిషేధం!

సత్యం.. వర్ధిల్లుగాక- ‘సత్యమేవ జయతే’ కు ప్రశంసల వెల్లువ

  – తొలి షోతోనే జనచైతన్యం – భ్రూణ హత్యల నివారణకు మధ్యవూపదేశ్ కసరత్తు – అమీర్‌ఖాన్‌తో రాజస్థాన్ సీఎం భేటీ – టాక్ షోపై ఆరా ‘ఒక మంచి పని చేయాలన్నది నా ఉద్దేశం.. అందుకోసం రెండేళ్ల నుంచి దేశం మొత్తం తిరిగాను. ప్రజల కష్టాలు తెలుసుకున్నాను. ఆ కష్టాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను’ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on సత్యం.. వర్ధిల్లుగాక- ‘సత్యమేవ జయతే’ కు ప్రశంసల వెల్లువ

చైనా సరిహద్దుల్లో ఆర్మీ సన్నద్ధం

న్యూఢిల్లీ : చైనా సరిహద్దుల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా సమర్థంగా తిప్పికొట్టడానికి సైన్యం సన్నద్ధతను మరింత పెంచామని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. అక్కడ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొవడానికి మన ఆర్మీ సిద్ధంగా ఉందని అన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను కూడా పెంచినట్లు ఆయన రాజ్యసభలో మంగళవారం స్పష్టం చేశారు. రక్షణ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on చైనా సరిహద్దుల్లో ఆర్మీ సన్నద్ధం

హజ్ సబ్సిడీ వద్దు

న్యూఢిల్లీ : ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్ర సబ్సిడీపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. హజ్ యాత్రికులకు రాయితీ కల్పిస్తున్న విధానాన్ని అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పదేళ్లలోగా దశలవారీగా ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అలాగే.. హజ్ యాత్రకు ప్రధాని తరపున వెళ్లే సౌహార్ద బృందంలో సభ్యుల సంఖ్యను 30 … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on హజ్ సబ్సిడీ వద్దు

క్షిపణితో పాటు దౌత్యం

భారత్ అగ్ని-5 క్షిపణిని ప్రయోగించడంతో చైనాతో సంబంధాల విషయమై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. రెండు దేశాల్లోనూ సైనిక వ్యవస్థ ఆధునీకరణ జోరుగా సాగుతున్నది. భారత్ క్షిపణి నిర్మాణ కార్యక్షికమం 1980 దశకంలోనే ప్రారంభమైంది. కానీ తాజా క్షిపణి 5,000 కిలో మీటర్ల పరిధి గలది. చైనాలోని ఏ ప్రాంతాన్నైనా దెబ్బకొట్టగల సామర్థ్యం దీనికుంటుంది. అందువల్ల ఇరు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on క్షిపణితో పాటు దౌత్యం

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీసీ -19

 శ్రీహరికోటలోని షార్ నుంచి ఉదయం పీఎస్‌ఎల్‌వీ – సీ – 19 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల 50 సెకండ్లలో రిశాట్ -1ను పీఎస్‌ఎల్‌వీ-సీ19 రాకెట్ కక్షలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు పదేళ్లు కష్టపడి రిశాట్-1ని రూపొందించారు. మైక్రోవేట్ సెన్సింగ్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీసీ -19

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్

ఢిల్లీ : జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సోమావారం పదవీ ప్రమాణం చేశారు. చీఫ్ జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా గొగోయ్ చేత న్యాయమూర్తిగా స్రమాణం చేయించారు. ఇంతకు ముందు రంజన్ గొగోయ్ పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.

Posted in NATIONAL NEWS | Comments Off on సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్

తెలంగాణపై తేల్చకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం

  -రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నం – కాంగ్రెస్ అధినేత్రికి తేల్చిచెప్పిన వాయలార్ – అంగీకరించిన సోనియా గాంధీ – తరచూ వెళ్లాలి..పార్టీని పటిష్ఠపర్చాలి.. రవికి చెప్పిన మేడమ్ – కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వాయలార్ రవి నివేదిక – ఏపీలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని వెల్లడి – అంగీకరించిన మేడమ్ రాష్ట్రం లో … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణపై తేల్చకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం

వరల్డ్ బెస్ట్ స్టూడెంట్ అనూప్ మనోడే

ఒక్కోసారి జీవితంలో జరిగే పొరపాట్ల వల్ల కూడా మంచే జరుగుతుంది. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన అనూప్‌డ్డి అనే విద్యార్థి విషయంలో ఇదే జరిగింది. పరీక్ష హాల్లో జరిగిన ఓ పొరపాట్ల వల్ల ఐఐటీలో చేరాలన్న అతని కల ఆవిరైపోయింది. అయితే అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచూసెట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది. దీంతో అతని దశ తిరిగిపోయింది. … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on వరల్డ్ బెస్ట్ స్టూడెంట్ అనూప్ మనోడే

గుంటూరు గుంటది..

గుంటూరు గుంటది.. యమా యమా గుంటది.. అనే పాటిన్నరా. మొన్న రజియా సుల్తానా.. నిన్న తారా చౌదరి.. ఇవాళ గోపీప్రియ. ఈ గుంటూరు గుంటలన్నీ మీడియాకు మాంచి మసాలా న్యూస్ అయినయ్.

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on గుంటూరు గుంటది..

తెలంగాణ బలిదానాలపై పాటియాల కోర్టులో విచారణ

వాంగ్మూలాలు తీసుకుంటాం – భాష సమస్య.. దుబాసిని తెచ్చుకోండి – అమరవీరుల కుటుంబసభ్యుల హాజరు – సోనియాపై పిటిషన్ విచారణ మే 14కు వాయిదా – బలిదానాలకు సోనియాదే బాధ్యతని ముప్పావుగంటపాటు వివరించిన అడ్వకేట్ అరుణ్ న్యూఢిల్లీ:తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని బాధ్యురాలిగా చేయాలంటూ అడ్వకేట్ అరుణ్‌కుమార్ పటియాలా కోర్టులో దాఖలు చేసిన … Continue reading

Posted in NATIONAL NEWS, Top Stories | Comments Off on తెలంగాణ బలిదానాలపై పాటియాల కోర్టులో విచారణ

హై..వంచన!అవినీతి రహదార్లు!

-జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో అక్రమాలు -తప్పుడు లెక్కలతో ప్రైవేటు సంస్థల మోసం -ఎండగట్టిన ప్రపంచబ్యాంకు నివేదిక -ఎంపీ కావూరి సాంబశివరావు సంస్థ.. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్‌పై కన్నెర్ర -డిబార్ చేసిన సంస్థకు మినహాయింపులు -లంచాల ఎర చూపుతున్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు -ప్రపంచబ్యాంకు యంత్రాల అక్రమ వినియోగం -కోట్లాది రూపాయల ప్రాజెక్టుల్లో కనికట్టు – ఏం చర్యలు చేపడతారో … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on హై..వంచన!అవినీతి రహదార్లు!

ప్రజాస్వామ్య ప్రభంజనం-మయన్మార్ ఉప ఎన్నికల్లో సూకీ విజయం

మయన్మార్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన చరివూతాత్మక ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఉద్యమనేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ(66) నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్షికసీ (ఎన్‌ఎల్‌డీ) విజయదుందుభి మోగించనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 45 స్థానాలను ఆపార్టీ కైవసం చేసుకోనుందని నిపుణులు పేర్కొంటున్నారు. మిలిటరీ పాలన ముగిసిన తర్వాత … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on ప్రజాస్వామ్య ప్రభంజనం-మయన్మార్ ఉప ఎన్నికల్లో సూకీ విజయం

లోక్ సభలో ఐదోరోజూ తెలంగాణ హోరు

– సభ మొదలవగానే గొడవ.. స్తంభించిన లోక్‌సభ – బలిదానాలకు స్పందించరా?.. కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ ఎంపీలు – వెల్‌లోకి కేసీఆర్, విజయశాంతి.. గొంతుకలిపిన టీ కాంగ్రెస్, టీడీపీ టీ ఫోరం – వాయిదావేసినా మారని పరిస్థితి.. వచ్చేనెల 24కు సభ వాయిదా – పార్లమెంటు వద్ద టీ కాంగ్రెస్ ధర్నా.. లాలు, శరద్‌యాదవ్, రాజ్‌నాథ్ … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on లోక్ సభలో ఐదోరోజూ తెలంగాణ హోరు

ఉత్తరాఖండ్ సిఎంగా విజయ్ బహుగుణ

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెహ్రీ లోక్సభ సభ్యునిగా ఉన్న విజయ్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హిమావతి నందన్ బహుగుణ కుమారుడు

Posted in NATIONAL NEWS | Comments Off on ఉత్తరాఖండ్ సిఎంగా విజయ్ బహుగుణ

బాలకృష్ణన్‌పై సుప్రీంకోర్టుకు నివేదిక

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్, ఆయన బంధువుల అవినీతి కేసులో ఆదాయపన్ను శాఖ తయారుచేసిన నివేదికను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. బాలకృష్ణన్ బంధువుల ఆస్తులను మదింపు చేసి ఆదాయపన్ను శాఖ ఈ నివేదిక రూపొందించిందని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలిపేందుకు అటార్నీ జనరల్‌కు … Continue reading

Posted in NATIONAL NEWS | Comments Off on బాలకృష్ణన్‌పై సుప్రీంకోర్టుకు నివేదిక

పార్లమెంట్‌లో తెలంగాణం

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తోలిరోజే తెలంగాణ నినాధలతో మారుమోగింది. సభలో రాష్ట్రపతి ప్రతిభా పటిల్ ప్రసంగిస్తున్న సమయంలో టీ కాంగ్రెస్ ఎంపీలు జై తెలంగాణ నినాధాలతో అడ్డుతగిలారు వీరికి విపక్షాలు కూడా మద్దతు పలికాయి.

Posted in NATIONAL NEWS | Comments Off on పార్లమెంట్‌లో తెలంగాణం