Category Archives: MEDIA MUCHATLU

10 టీవీ సీఈవోగా అరుణ్ సాగర్

అరుణ్ సాగర్ ఎట్టకేలకు ఓ స్టెప్ తీసుకున్నరు. సీపీఎం చానల్ 10 టీవీకి  సీఈవోగా వెళ్లబోతున్నరు. ఇన్నాళ్లు టీవీ9లో అవస్థలు పడ్డ అరుణ్ సాగర్ ఇప్పుడు వాటి నుంచి విముక్తి పొందిండు. ఇదివరకు మంచి  ఆఫర్లను వదులుకున్న సాగర్  భావజాలం ఎఫెక్ట్ తో సీపీఎంలోకి వెళ్లేందుకు ఒప్పుకున్నరు.  ఈ నెల 31న సాగర్ టీవీ9 నుంచి … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 10 టీవీ సీఈవోగా అరుణ్ సాగర్

న్యూస్‌లైవ్ టీవీ మాజీ ఎడిటర్‌పై మరో కేసు

  గువాహటి: గువాహటిలో ఓ యువతిపై అత్యాచారం ఘటనను ప్రసారం చేసిన న్యూస్‌లైవ్ టీవీ మాజీ ఎడిటర్ అతాను భుయాన్‌పై మరో కేసు నమోదైంది.సంచలనాత్మక వీడియో ప్రసారం వెనుక పాత్రపై ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం ఆయనను మంగళవారం ఉద్యోగంలోంచి తొలగించిన విషయం తెలిసిందే. భుయాన్ తమకు అసభ్యకర ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపాడని పేర్కొంటూ బుధవారం ఓ మహిళా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on న్యూస్‌లైవ్ టీవీ మాజీ ఎడిటర్‌పై మరో కేసు

సాక్షి చానల్, పేపర్ ను మూసెయ్యాలనుకోవడం మూర్ఖత్వం

సాక్షి లో పెట్టుబడులు అక్రమమే కావొచ్చు.  సాక్షి  అధినేత తెలంగాణ సొమ్ముతో పాటు రాష్ట్రంలోని సంపదను కొల్లగొట్టొచ్చు. అందుకు సాక్షి అకౌంట్లను ఫ్రీజ్ చేసిన్రు కదా..? ఇక చాలు.. కాంగ్రెస్ కు ఖలేజా ఉంటే  జగన్  మీద పగ డైరెక్ట్ గా తీర్చుకొండి. కానీ సాక్షి  మీడియాను మూసెయ్యాలనుకోవడం మూర్ఖత్వం. సాక్షి మీడియా పై వేల మంది జర్నలిస్టుల జీవితాలు ఆధారపడి … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సాక్షి చానల్, పేపర్ ను మూసెయ్యాలనుకోవడం మూర్ఖత్వం

త్వరలో టాలివుడ్ చానల్

అగ్రిగోల్డోళ్ల చానల్ వస్తున్నది. జర్నలిస్టు కాలనీలో బిల్డింగ్ రెడీ అవుతు్నది. త్వరలో మొదలకానున్న టాలీవుడ్ చానల్ కు ఆర్ కే న్యూస్ లో పనిచేసిన వాళ్లు జాయిన్ అయితాన్రు. తర్వాత న్యూస్ చానల్ ను కూడాతీసుకువచ్చే ఆలోచనలో  ఉన్నట్టు తెలుస్తున్నది.

Posted in MEDIA MUCHATLU | Comments Off on త్వరలో టాలివుడ్ చానల్

జగన్ మీడియాకు మరో ఎదురుదెబ్బ

  హైదరాబాద్: జగన్ మీడియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మీడియా(సాక్షి పత్రిక, సాక్షి టీవి)కు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు(యాడ్స్) ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యూలర్‌లను జారీ చేసింది. సీబీఐ మీడియా సంస్థకు చెందిన ఖాతాలను నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రత దృష్ట్యా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on జగన్ మీడియాకు మరో ఎదురుదెబ్బ

సాక్షి పత్రిక,టీవీల బ్యాంక్ ఖాతాలు నిలిపివేత

అక్రమాస్తుల కేసులో జగన్‌కు సంబంధించిన సంస్థలు సాక్షి పత్రిక(జగతి పబ్లికేషన్స్), జననీ ఇన్‌ఫ్రా, సాక్షి టీవీ(ఇందిరా టెలివిజన్) బ్యాంక్ ఖాతాలను సీబీఐ నిలిపివేసింది. ఓబీసీ, ఎస్‌బీఐ బ్యాంకుల ఖాతాలను మాత్రమే సీబీఐ నిలిపివేసింది. నోటీసులు ఇవ్వకుండా బ్యాంకు ఖాతాలను నిలిపివేశారని సంస్థల యాజమాన్యాలు వెల్లడించాయి. ఖాతాలు నిలిపివేయకుండా ఎంక్వైరీ చేస్తే బాగుండేది. జర్నలిస్టుల జీవితాలతో ఆడుకోవద్దు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on సాక్షి పత్రిక,టీవీల బ్యాంక్ ఖాతాలు నిలిపివేత

గెట్ వెల్ సూన్ అరుణ్ సాగర్ జీ

(తెలంగాణ శ్రీనివాస్) సాగర్ సార్ గెట్ వెల్ సూన్.  తెలుగు టెలివిజన్ రంగం వార్తా చానళ్లలో ఒక ట్రెండ్ తీసుకొచ్చింది మన తెలంగాణబిడ్డే.. భద్రాచలం బిడ్డే. తెలుగు చానళ్ల అవుట్ పుట్ కు ట్రెండ్ సెట్ చేసింది. అవుట్ పుట్ విభాగానికి దిశా నిర్దేశం చేసింది అరుణ్ సాగరే. ఎవరు అవునన్నా, కాదన్నా.. తెలుగు టీవీ జర్నలిజానికి … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on గెట్ వెల్ సూన్ అరుణ్ సాగర్ జీ

బతికుండి కొట్లాడండి. మిమ్మల్ని నమ్ముకున్నోళ్లకు భరోసా ఇవ్వండి.

(బైరగోని శ్రీనివాస్) తెలంగాణ కోసం మీరు చస్తే మిమ్మల్ని నమ్ముకున్నోళ్ల బతుకులు ఏమవుతున్నయో ఒక్కసారి కళ్లారా చూడండి. మీరు పోతే ఒక్కరోజు నివాళులర్పించి వదిలేయడం తప్ప, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ల నిత్యావసరాలు ఎల్లడానికే నానా ఇబ్బందులు పడుతరు. ఇక మీ వాళ్లకు ఎలా సాయం చేస్తరు. రాజకీయ నాయకుల గురించి వేరే చెప్పాల్సిన … Continue reading

Posted in ARTICLES, MEDIA MUCHATLU, Top Stories | Comments Off on బతికుండి కొట్లాడండి. మిమ్మల్ని నమ్ముకున్నోళ్లకు భరోసా ఇవ్వండి.

టీవీ7 టెస్ట్ సిగ్నల్ మొదలైంది

టీవీ7 హెల్త్ చానల్ టెస్ట్ సిగ్నల్ మొదలైంది. మహా టీవీ బాధితులు చాలా వరకు ఈ చానల్ లో జాయిన్ అయిన్రు. ఈ చానల్ లో  ఇంకా రిక్రూట్ మెంట్స్ జరుగుతున్నయి. ఔత్సాహికులు ట్రై చేసుకోవచ్చు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on టీవీ7 టెస్ట్ సిగ్నల్ మొదలైంది

మా టీవీలో సోనీ పిక్చర్స్ కు 30శాతా వాటా

మా టీవీలో సోనీ పిక్చర్స్ వాటా 30 శాతానికి పెరిగింది. ఇక నుంచి మా టీవీ బోర్డులో ఇద్దరు  సోనీ పిక్చర్స్ డైరెక్టర్లు చేరుతరు.

Posted in MEDIA MUCHATLU | Comments Off on మా టీవీలో సోనీ పిక్చర్స్ కు 30శాతా వాటా

2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీమాంధ్ర పాలకుల కుటిల నీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాను పసిగట్టి తిప్పికోడుతూ నాలుగుకోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన టీన్యూస్ కు పోరుతెలంగాణ డాట్ కం ఉద్యమాభివందనాలు చేస్తుంది. టీ న్యూస్ లేకపోయి ఉంటే తెలంగాణపై సీమాంధ్ర మీడియా ఎన్నికుట్రలు చేసేదో. తెలంగాణ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీన్యూస్ కు పోరుతెలంగాణ ఉద్యమాభివందనాలు

ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

డాక్టర్ ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. నిజం వైపుంటడు. నిజాయితీగా ఉంటడు. ఘంటా చక్రపాణి డిస్కషన్ లో కూర్చున్నాడంటే అది ఏ చానల్ అయినా తెలంగాణ ప్రజలు చూస్తరు. వేరే ట్యూన్ చేయరు. సమైక్యవాదుల అబద్దాలను, సీమాంధ్ర మీడియా యాంకర్ల అహంకారపూరిత ప్రశ్నలను, పీమాంధ్ర గెస్టుల తిక్కతిక్కవాదలను చక్రపాణి తిప్పికొడతరు. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on ఘంటా చక్రపాణి ద అల్టిమేట్ ఎనలిస్ట్

వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

డ్యూటీ అంటే వాళ్లకు ప్రాణం. ఉద్యమమే వాళ్ల ఊపిరి. ఎవ్వనికీ ఊడిగం చెయ్యరు. తెలంగాణవాదాన్ని వదిలిపెట్టరు. ఉద్యమ ద్రోహులను ఉచ్చ పోయిస్తరు. ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులను ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తరు. జర్నలిస్టుల మీద ఎవ్వడన్న పొరపాటున చెయ్యెస్తే వాడికి దేత్తడి. పోచమ్మ గుడే. మొన్న స్టేషన్ ఘనపూర్ లో రెండు చానళ్ల కెమెరామెన్లపై టీడీపీ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు

ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

ఈనెల 19 సోమవారం రోజున సమావేశం కావాలని JNJMACHS సభ్యులు నిర్ణయించుకున్నరు. మాసబ్ ట్యాంక్ దగ్గరున్న రంగారెడ్డి టీఎన్జీవో భవన్ లో పొద్దుగాల 11.30కి మీటింగ్ పెట్టుకున్నరు. JNJMACHS జర్నలిస్టులందరూ హాజరవుతరు. ఈ మీటింగ్ లో  పోరు తెలంగాణ ప్రతిపాదించిన పలు డిమాండ్లపై చర్చించనున్నరు.  మార్చి 24 న జరగనున్న  JNJMACHS మీటింగ్ కోసం  ఎజెండా  సిద్ధం చేసుకోనున్నరు. 1. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Tagged , | Comments Off on ఈనెల 19న JNJMACHS సభ్యుల మీటింగ్

గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

 తెలంగాణ యాజమాన్యంలో మరో చానల్ వచ్చేసింది. ఎంపీ వివేక్  v6 న్యూస్ వచ్చేసింది.  దమ్మున్న జర్నలిస్ట్, మొనగాడు జర్నలిస్ట్ అయిన అంకం రవి సీఈవోగా వ్యవహరిస్తున్నరు. అంకం రవి డిస్కషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నరు.  v6 న్యూస్ కు పోరుతెలంగాణ గ్రాండ్ వెల్ కం చెప్తున్నది. ఆల్ బెస్ట్ టు అంకం రవి అండ్ … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on గ్రాండ్ వెల్ కం టు v6 న్యూస్

మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం

బాగ్ లింగంపల్లిలోని  ఏపీఎస్ ఆర్టీసీ  కల్యాణమండపంలో  మార్చి 24 శనివారం రోజు  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఏయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమావేశం జరగనుంది. జర్నలిస్టులందరితో పైసలు కట్టించుకొని 900 లలోపు నెంబర్లు  ఉన్నవారికే ఇళ్ల స్థలాలు  ఇస్తమని సొసైటీ సభ్యులు చెప్తున్నారు.  పారదర్శకంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలి. సీనియారిటీని ఏ విధంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on మార్చి 24న JNJMACHS జనరల్ బాడీ సమావేశం