Category Archives: MEDIA MUCHATLU

జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.2.50 కోట్లు

  హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈమేరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.2.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Posted in MEDIA MUCHATLU | Comments Off on జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.2.50 కోట్లు

2 నెలల దాకా టామ్ రేటింగ్ లొల్లి లేదు

రేటింగ్ లు వచ్చినరోజు నోటికొచ్చినట్టు మాట్లాడే చెత్త బాస్ ల నుంచి హెడ్ లకు విముక్తి దొరికింది. డిజిటలైజేషన్ ఎఫెక్ట్ తో 2 నెలల దాకా రేటింగ్ లు ఇవ్వలేమని టామ్ సంస్థ తెలిపింది. ఇప్పటి నుంచీ 8 వారాల డాటాను  డిసెంబర్ 19 న విడుదల చేస్తమని టామ్ సంస్థ ప్రకటించింది. అప్పటిదాకా అన్ని … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 2 నెలల దాకా టామ్ రేటింగ్ లొల్లి లేదు

టామ్ అక్రమాలకు చెక్ పెట్టనున్న డిజిటలైజేషన్-డెస్క్ ను స్ట్రాంగ్ చేసుకున్న టీవీ5

ఎన్డీ టీవీ టామ్ రేటింగ్ అక్రమాలపై న్యూయార్క్ లో కేసు వేయడం.. సర్కార్ దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ చేస్తుండటంతో టామ్ రేటింగ్ అక్రమాలకు అడ్డుకట్ట పడనున్నది. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చి రేటింగ్ లో నెంబర్-2లో కొనసాగిన టీవీ5 .. ఇక తన పప్పులుడకవని డిసైడ్ పోయింది. డిజిటలైజేషన్ తో దెబ్బ పడుతుందని గ్రహించింది. అందుకే వీక్ గా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టామ్ అక్రమాలకు చెక్ పెట్టనున్న డిజిటలైజేషన్-డెస్క్ ను స్ట్రాంగ్ చేసుకున్న టీవీ5

ధిక్కార కలాలు

‘కలదందురు లోకసభను/కలదందురు ప్రభుతలోన పంచాయతిలో/కలదందురు రాజ్యాంగమున/ కలదు ప్రజాస్వామ్యమనెడు వింత కలదో? లేదో?’అంటూ పాలకులు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్యమనే వింత ఉన్నదో లేదో అనే ప్రశ్నను లేవనెత్తాడు తెలంగాణ ప్రజా కవి కాళోజీ. ఆయన పోతన పద్యానికి పేరడీగా ఈ కవిత రాసింది ఎమ్జన్సీ కాలం లో. కానీ ఇప్పటికీ ఆంధ్ర పాలకుల పాము నీడలో బతుకున్న … Continue reading

Posted in ARTICLES, MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ధిక్కార కలాలు

కలం కవాతుపై ఖాకీ జులుం

అదే వివక్ష మరోసారి.. అదే జులుం.. మళ్లీ మళ్లీ! సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవాన్ని తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నించడం కూడా ఇక్కడ నేరమైంది! అవమానానికి నిరసన తెలియజేసుకునే హక్కు కూడా ప్రజాస్వామిక భారతావనిలో మృగ్యమైంది! శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు సంసిద్ధులైన తెలంగాణ జర్నలిస్టులను అడ్డుకుని గొంతు నులిమేసిన వైనానికి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం మూగ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కలం కవాతుపై ఖాకీ జులుం

కుల్లం కుల్లం అంతా తేటతెల్లం

మమ్మల్ని సీమాంధ్ర మీడియా అంటున్నరని పోయిన వీకెండ్ లో రాసిండొకడు. సీమాంధ్ర మీడియా అనొద్దు మాది మెరుగైన సమాజం అంటాడొకడు. ప్రతిక్షణం ప్రజాహితం అంటాడు ఇంకొకడు. ఏదిరా మీ నిజాయితీ. ఇవాళ గన్ పార్క్ దగ్గర తెలంగాణ జర్నలిస్టులను బూటుకాళ్లతో తన్ని.. ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేస్తే ఎవడు స్పందించడేం. ఒక్కడు కూడా లైవ్ ఎందుకు పెట్టలేదు. … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కుల్లం కుల్లం అంతా తేటతెల్లం

పది రోజుల కార్యచరణ ప్రకటించిన టీజేఎఫ్

తెలంగాణ ప్రాంత మీడియాపై చూపించిన వివక్షకు నిరసనగా గన్‌పార్క్ వద్ద ధర్న చేపట్టిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 10 రోజులు ఉద్యమ కార్యచరణను ప్రకటించింది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల కలాల కవాతు నిర్వహిస్తామని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని టీజేఎఫ్ తెలిపింది.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on పది రోజుల కార్యచరణ ప్రకటించిన టీజేఎఫ్

గన్‌పార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల అరెస్టు

తెలంగాణ మీడియాపై ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ గన్‌పార్క్‌వద్ద ఆందోళన చేస్తేన్న తెలంగాణ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, కో ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిలతో పాటు వందలాది మంది తెలంగాణ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. గన్‌పార్క్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Tagged , | Comments Off on గన్‌పార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల అరెస్టు

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు

 మంగళవారం.. ఓ చీకటి దినం. స్వేచ్ఛా స్వాతంవూత్యాలకు సంకెళ్లు వేశారు నిజాలకు భయపడుతూ.. ఓ ప్రాంతం విలేకర్లన్నా, యాజమాన్యమన్నా భయం వెంటాడుతోంది వారిలో.. ఇదెక్కడి విడ్డూరమో గానీ, నాకేటీ సిగ్గు అన్నట్లుగా వివక్షకు మరోసారి అర్థం చెప్పారు. తెలంగాణోడు పత్రిక నడుపకూడదు, ఛానెల్‌ను ప్రసారం చేయకూడదు. తెలంగాణకు చెందిన వారు కావడమే వారి దురదృష్టకరమేమో మరీ! … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు

బుధవారం తెలంగాణవ్యాప్త ఆందోళనలకు జేఏసీ, టీజేఎఫ్ పిలుపు

తెలంగాణ జర్నలిస్టులపై సర్కార్ తీరును నిరసిస్తూ  బుధవారం తెలంగాణవ్యాప్తంగా విలేకరులు, అన్ని సంఘాలు ఆందోళనలు చేపట్టాలని జేఏసీ చైర్మన్ కోదండకాం, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో  ఆందోళనలు చేయాలన్నరు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర పొద్దుగాల 10 గంటలకు జరిగే ధర్నాకు జర్నలిస్టులు తరలిరావాలని వారు కోరారు. మధ్యాహ్నం షిఫ్ట్ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on బుధవారం తెలంగాణవ్యాప్త ఆందోళనలకు జేఏసీ, టీజేఎఫ్ పిలుపు

తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టుల రాస్తారోకో

తెలంగాణ మీడియా సంస్థలపై సీమాంధ్ర సర్కార్ చూపిన వివక్షపై తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీ న్యూస్, నమస్తే తెలంగాణ, వీ6, హెచ్‌ఎంటీవీ జర్నలిస్టుల పాస్‌లను తిరస్కరించడం మీడియా స్వేచ్ఛను హరించడమే అని పేర్కొన్నారు. పది జిల్లాల్లో ప్రధాన కూడళ్లలో ధర్నాలకు, రాస్తారోకోలకు దిగారు. మీడియా వివక్షపై సమాచార శాఖ మంత్రి అయిన డీకే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టుల రాస్తారోకో

పొత్తూరికి ‘రాజీవ్ సద్భావనా అవార్డు’

సీనియర్ జర్నలిస్టు,  తెలంగాణవాది పొత్తూరి వెంకటేశ్వరరావు ‘రాజీవ్ సద్భావనా అవార్డు’కు ఎంపికయ్యారు. ఈనెల 19న జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పొత్తూరిని ఈ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల పలువురు జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.    

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on పొత్తూరికి ‘రాజీవ్ సద్భావనా అవార్డు’

తెలంగాణ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష

తెలంగాణపై ప్రభుత్వ వివక్ష మరోసారి బయట పడింది. జీవ వైవిద్య సదస్సుకు తెలంగాణ జర్నలిస్టులను అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ప్రధాని పర్యటన కవరేజీకోసం వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులకు పోలీసులు నో ఎంట్రీ చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పాసులు లేవంటూ అడ్డుకున్నారు. తెలంగాణకు సపోర్ట్ చేస్తున్న … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on తెలంగాణ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష

ఐ న్యూస్‌లో 70శాతం వాటా తీసుకున్న సీఎం కిరణ్‌

బొత్సను చూసి నల్లారి కిరణ్‌ వాత పెట్టుకున్నడు.  బొత్స జీ 24 గంటలు తీసుకోవడంతో  కిరణ్ కు ఏదైనా చానల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్‌ పెరిగింది. దీంతో ఎన్‌టీవీ చౌదరితో బేరమాడి ఐ న్యూస్‌లో 70 శాతం వాటా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నయి.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఐ న్యూస్‌లో 70శాతం వాటా తీసుకున్న సీఎం కిరణ్‌

అప్ లింక్ లో వార్త, ఏబీసీ చానళ్లు

లైసెన్సులు క్యాన్సిల్ కాకుండా ఉండేందుకు వార్త, ఏబీసీ చానళ్ల యాజమాన్యాలు అప్ లింక్ ఇచ్చినయి. వార్త చానల్ లో రిక్రూట్ మెంట్స్ ఏమీ లేవు. కానీ ఏబీసీ చానల్ లో రిక్రూట్ మెంట్ శరవేగంగా జరుగుతున్నది. వన్ ఇండియా వన్ కార్డ్ బిజినెస్ మెన్ కుమార్ మరికొందరు ఈ చానల్ కు ఫినాన్సర్లుగా ఉన్నరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on అప్ లింక్ లో వార్త, ఏబీసీ చానళ్లు

కదం తొక్కిన కలాలు-వరంగల్‌లో జర్నలిస్టుల కవాతు

వరంగల్: తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో ‘పావూతికేయులు కవాతు’ నిర్వహించారు. ఏకశిలపార్కులోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి టీజేఎఫ్ జిల్లా ప్రతినిధులు మహేందర్, పరుశురాములు పూలమాల వేసి కవాతును ప్రారంభించారు. అక్కడి నుంచి అదాలత్‌లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం.. … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on కదం తొక్కిన కలాలు-వరంగల్‌లో జర్నలిస్టుల కవాతు

జీ 24గంటలు మళ్లీ మొదలైంది.

జీ 24గంటలు డీల్‌ కుదిరింది. బొత్స 70 శాతం షేర్‌ తీసుకున్నరు. చానల్ ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలైంది.  ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరిన్రు. కొన్ని రోజుల వరకు జీ 24 గంటలు లోగోతోనే చానల్‌ను నడిపిస్తరు. కంగ్రాట్స్‌ టు జీ 24గంటలు టీమ్‌.. ఆల్‌ ద బెస్ట్‌.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జీ 24గంటలు మళ్లీ మొదలైంది.

యురేకా..-జీ 24 గంటలు ఫిర్‌ ఆరా..!

హిప్‌ హిప్‌ హుర్రే.. జీ 24గంటలు ఫిర్‌ ఆరే..! హమ్మయ్య ఓ పని అయిపోయింది. వందలాది మంది జర్నలిస్టులు బాధ పోయింది. జీ యాజమాన్యంతో బొత్స సత్యనారాయణ, సతీష్ డీల్‌ కుదరుతున్నది. కానీ జీ 24గంటలును మొత్తం టేక్‌వోవర్‌ చేయడం లేదు. లీజ్‌కు మాత్రమే తీసుకుంటున్నరు. జీ 24 గంటలు ఇప్పుడు సీ (C) 24 … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on యురేకా..-జీ 24 గంటలు ఫిర్‌ ఆరా..!

హాట్సాఫ్ టు శైలేష్ రెడ్డి-హ్యాట్సాఫ్ టు జీ 24గంటలు

శైలేష్ రెడ్డి.. తొలి తెలంగాణ సీఈవో. ఆయనొక సంచలనం, ఆయనొక లెజండ్, ఆయనొక శక్తి. సీమాంధ్రుల ఆధిపత్యంలో కొనసాగుతున్న మీడియాలో   దూసుకొచ్చిన మిస్సైల్.  ఎన్నో ఆటుపోటులకు ఎదురొడ్డి సత్తాచాటిన గ్రేట్ జర్నలిస్ట్. వైకుంఠపాళిలో ఎన్నో పాములను దాటుకుని పైకొచ్చిన కార్యదీక్షితుడు. క్రమశిక్షణ, పట్టుదల కలిగిన కఠోర శ్రమజీవి.  నీతివైపు నిలబడుతడు. ఎప్పుడూ నిజాయితీనే గెలిపిస్తరు. నిబద్దతతో ఉంటరు. ఎంత ఎదిగినా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Tagged , | 2 Comments

దొంతు రమేష్ కు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు

తెలంగాణ జర్నలిస్ట్ దొంతు రమేష్ 2010 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు.  అడవిలో ఉండి పోరాడుతున్న నక్సలైట్ల కుటుంబాల దీనగాథలపై హ్యూమన్ ఇంటెరెస్టింగ్ స్టోరీకి అవార్డు వచ్చింది.  పోరుతెలంగాణ తరపున దొంతు రమేష్ కు అభినందనలు.  

Posted in MEDIA MUCHATLU | 2 Comments