Category Archives: MEDIA MUCHATLU

జర్నలిస్టు భవనానికి రూ.10 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు

బడ్జెట్ లో జర్నలిస్టు  భవన్ కోసం రూ.10 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు, మంత్రులకు పోరుతెలంగాణ తరపున ధన్యవాదాలు..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on జర్నలిస్టు భవనానికి రూ.10 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు

వార్తాలోకం పత్రికను ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్

సీనియర్ జర్నలిస్ట్  సారథ్యంలో వస్తున్న వార్తాలోకం పత్రికను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించిన్రు. ప్రాంతీయ ప‌త్రిక‌లు స్థానిక స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధాన వార్త‌లుగా ప్ర‌చురిస్తే ప్ర‌జాద‌ర‌ణ పొందుతాయని ఆయన అన్నరు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వార్తాలోకం పత్రికను ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నమస్తే తెలంగాణ పూర్వసంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రెస్‌  అకాడమీ పాలకమండలిని కూడా ప్రకటించింది. సభ్యులుగా టంకశాల అశోక్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్),  కే శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి సంపాదకులు), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ సంపాదకులు), వీ మురళి (సాక్షి సంపాదకులు ), ఎం … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి

నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌, తెలంగాణ ముద్దుబిడ్డ కట్టా శేఖర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన్రు. ఆంధ్రా కుట్రలపై ఆర్టికల్స్‌ ఎక్కుపెట్టడమే కాకుండా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నరు. కంగ్రాట్స్‌ సార్‌.. ఆల్‌ ద బెస్ట్..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి

హెచ్‌ఎంటీవీ రాజశేఖర్‌ను పిలిపించి మాట్లాడిన జర్నలిస్టు పెద్దలు

ఇష్టా రాజ్యంగా ఉద్యోగులను తొలగించి.. ఓ డిపార్ట్‌మెంట్ వారిని మరో డిపార్ట్‌ మెంట్‌కు మార్చుతూ ఉద్యోగులను వేధిస్తున్న రాజశేఖర్‌ను జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు ఐజేయూ శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌ ప్రెస్‌క్లబ్‌కు పిలిపించి మాట్లాడిన్రు. జర్నలిస్టులను వేధించడంపై నిలదీశారు. ఇకమీదట వేధింపులు ఉండవని.. ఉద్యోగులను వారి డిపార్ట్‌ మెంట్స్‌ లోనే కొనసాగిస్తమని రాజశేఖర్‌ చెప్పినట్టు సమాచారం. ఆంధ్రా జర్నలిస్టులకు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on హెచ్‌ఎంటీవీ రాజశేఖర్‌ను పిలిపించి మాట్లాడిన జర్నలిస్టు పెద్దలు

తెలంగాణ తొలి ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

సీనియర్ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ వ్యవస్థాపక ఎడిటర్, టీజేఎఫ్‌  అధ్యక్షుడు అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా నియమితులు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అల్లం.. జర్నలిస్టులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేసి, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో వారిని సంఘటితం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on తెలంగాణ తొలి ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

నమస్తే తెలంగాణ సీఎండీగా దామోదర్‌రావు

నమస్తే తెలంగాణ సీఎండీగా  డీ దామోదర్‌రావు  గారు బాధ్యతలు స్వీకరించారు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on నమస్తే తెలంగాణ సీఎండీగా దామోదర్‌రావు

టీవీ9పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఆదేశం- చానల్‌పై ప్రెస్ కౌన్సెల్‌కు ఫిర్యాదు

తెలంగాణ సంస్కృతిని, ప్రజాప్రతినిధులను కించపరిచిన టీవీ9 చానల్‌పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. అటు  తెలంగాణ శాసనసభ్యులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో కథనాలు ప్రసారంచేసిన టీవీ 9 చానల్‌పై చర్యలు చేపట్టాలంటూ ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను అవమానపరిచేవిధంగా కథనాలు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీవీ9పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఆదేశం- చానల్‌పై ప్రెస్ కౌన్సెల్‌కు ఫిర్యాదు

అక్రిడేషన్ల కోసం డెస్క్ జర్నలిస్టుల పోరుబాట -ఐ అండ్ పీఆర్ ఆఫీస్ ఎదుట ధర్నా

పత్రికలు, చానళ్లకు గుండెకాయ లాంటి డెస్క్‌ సభ్యులు వివక్షకు గురవుతున్నరు. అక్రిడేషన్లు ఉండవు.. గుర్తింపు ఉండదు..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న కష్టాలను జర్నలిస్టుల్లో డెస్క్‌ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నరు. తరతరాలుగా జరుగుతున్న అన్యాయంపై డెస్క్‌ జర్నలిస్టులు రగల్‌ జెండా ఎగురవేశారు. అక్రిడేషన్ల కోసం పోరుబాట పట్టారు. సమచార, ప్రజాసంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) ఆఫీస్‌ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on అక్రిడేషన్ల కోసం డెస్క్ జర్నలిస్టుల పోరుబాట -ఐ అండ్ పీఆర్ ఆఫీస్ ఎదుట ధర్నా

సీఎం పీఆర్వోగా వనం, పీఆర్వోగా విజయ్‌కుమార్

తెలంగాణ సీఎం పీఆర్వోగా వనం జ్వాలా నరసింహరావు, పీఆర్వోగా వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గటిక విజయ్‌కుమార్ నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విజయ్‌కుమార్‌ పీఆర్వోగా నియామకం కావడం సంతోషకర విషయం.. పోరు తెలంగాణ తరపున ఆల్‌ ద బెస్ట్‌ అన్నా…

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సీఎం పీఆర్వోగా వనం, పీఆర్వోగా విజయ్‌కుమార్

టీవీ9, ఏబీఎన్‌ చానల్స్ బ్యాన్

తెలంగాణపై విషం కక్కిన టీవీ9, ఏబీఎన్‌ చానళ్ల ప్రసారాలను  తెలంగాణ ఎంఎస్‌వోలు పూర్తిగా నిలిపివేశారు.

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on టీవీ9, ఏబీఎన్‌ చానల్స్ బ్యాన్

టీవీ9పై తెలంగాణవాదుల ఆగ్రహం

తెలంగాణ శాసనసభతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9 చానల్ వైఖరిపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులన్న గౌరవం కూడా లేకుండా సీమాంధ్ర అహంకారాన్ని ప్రదర్శించిన చానల్‌కు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనలు నిర్వహించారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీవీ9 ప్రధాన కార్యాలయం … Continue reading

Posted in MEDIA MUCHATLU | Comments Off on టీవీ9పై తెలంగాణవాదుల ఆగ్రహం

అంత పైత్యం ఎందుకు మీకు?

టూరింగ్ టాకీస్‌ ల పాత సీన్మాలను చూసేటోళ్లు.. బిత్తర చూపులు చూసేటోళ్లు..  పాశి కల్లు తాగేటోళ్లు.. చదువు రానోళ్లు.. లంగోటి కట్టుకునేటోనికి ల్యాప్‌ట్యాప్‌ ఇస్తే మడిశి ఏన్నో పెట్టుకున్నట్లు.. మరి ఈ ఎమ్మెల్యేలు ల్యాప్ టాప్ లను  ఏంచేసుకుంటరో.. ఏడ అమ్ముకుంటరో వాళ్లకే తెల్వాలె గని. ఇగ వియ్యంగనే తాగుబోతోనికి తొక్కుపచ్చడ దొరికినట్టు సంకలళ్ల పెట్టుకునైతే … Continue reading

Posted in CRIME NEWS, MEDIA MUCHATLU, Top Stories | Comments Off on అంత పైత్యం ఎందుకు మీకు?

10టీవీని వీడిన సతీష్‌ కమాల్‌

10టీవీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ జర్నలిస్ట్, ఇన్‌పుట్‌ ఎడిటర్ సతీష్‌ కమాల్‌ 10టీవీని వీడారు. టీవీ9లో వివిధ ఆరోపణలు ఎదుర్కొని తొలగింపునకు గురైన రాంబాబు ప్రస్తుతం సాగర్ టీంలో ముఖ్యవ్యక్తిగా పనిచేస్తున్నరు.. 10టీవీలో కో -ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నరు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ ఓ స్టింగర్‌ను తొలగించాలని సతీష్‌కమాల్ పట్టుబట్టగా.. అలాంటి వారే తమ చానల్‌కు … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on 10టీవీని వీడిన సతీష్‌ కమాల్‌

బాస్‌ కు బ్యాండేసిన ఐ న్యూస్ ఎంప్లాయిస్

    అదేంటో ఒక పొజిషన్‌ రాగానే ప్రతోడు కింది ఉద్యోగులను ఓ ఎక్కేస్తుంటడు. వాళ్ల జేబుల్లోంచి జీతాలు ఇచ్చినట్టు కిందిస్థాయి ఉద్యోగులను పాలేర్లలాగా చూస్తరు.  ఈ బాస్‌కు జీతం ఇచ్చే యాజమాన్యమే కిందిస్థాయి ఉద్యోగులకు జీతం ఇస్తుంది. బాస్‌ అనేటోడు పెద్దపాలేరైతే.. కిందిస్థాయి ఉద్యోగులు చిన్నపాలేర్లు. ఇప్పుడున్నమీడియా అంతా బానిసకొకబానిసకొక బానిస బతుకులే. ఆ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories, VIDEOS | Comments Off on బాస్‌ కు బ్యాండేసిన ఐ న్యూస్ ఎంప్లాయిస్

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరి క్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో పోరాడిన యోధుడు కంబాలపల్లి శేఖర్. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన బొమ్మ కావాలను కుంటే మనకు ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ గుర్తుకొస్తాడు. అదే విధంగా ఈ … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

కార్టూన్ శిఖరం కూలింది. కార్టూన్ ప్రియులకు, కంబాలపల్లి అభిమానుల కంట కన్నీరు మిగిలింది. ప్రముఖ కార్టూనిస్ట్ కంభాళపల్లి చంద్రశేఖర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శేఖరన్న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా ఏళ్లుగా కంభాళపల్లి శేఖర్ సేవలందించారు. శేఖర్ కార్టూన్లో తెలుగు ఫ్లెవర్.. పంచ్.. స్టైల్.. అందరు కార్టూనిస్టుల కంటే … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

శైలేష్ రెడ్డి బ్యాక్.. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయినింగ్

డైనమిక్ జర్నలిస్ట్  శైలేష్ రెడ్డి తిరిగి జర్నలిజంలోకి వచ్చిన్రు. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయిన్ అయిన్రు. ఆల్ ద బెస్ట్ సార్..

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on శైలేష్ రెడ్డి బ్యాక్.. స్టూడియో ఎన్ డైరెక్టర్ గా జాయినింగ్

సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

క్యాన్సర్ వ్యాధిని కార్టూనిస్ట్ శేఖర్ అధిగమించి సమాజాన్ని చైతన్యపరిచే మరిన్ని మంచి కార్టూన్లు వేయాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆకాంక్షించారు. మలుపు ప్రచురణల ఆధ్వర్యంలో కార్టూనిస్ట్ శేఖర్ రూపొందించిన కులం క్యాన్సర్ కార్టూన్ ఆల్బం ఆవిష్కరణ సభను శనివారం సాయంత్రం అబిడ్స్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో నిర్వహించారు. ఆల్బంను ఆవిష్కరించిన సందర్భంగా … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

వామన్‌రావు ద గ్రేట్..

వామన్‌రావు గారు మంచి వ్యాపారవేత్తే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి.. తమ వార్తా సంస్థలో పనిచేసే వ్యక్తి చనిపోతే కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టని మీడియా సంస్థలున్న తెలుగు నేలలో తమ  చానల్‌లో పనిచేసి అకాల మరణం చెందిన బండి రవీందర్‌ కుటుంబానికి అండగా నిలిచింది హెచ్‌ఎంటీవీ. వరంగల్ రిపోర్టర్ బండి రవీందర్ కుటుంబానికి 15 … Continue reading

Posted in MEDIA MUCHATLU, Top Stories | Comments Off on వామన్‌రావు ద గ్రేట్..