Category Archives: CRIME NEWS

సాలరీ ప్లీజ్!

సామాన్యుడి ఆరోప్రాణం ఏమోకానీ ముందు మా ప్రాణం కాపాడండి.. ఓనర్ రెంట్ అడుగుతున్నడు. పాల వాడు, కిరాణం వాడు డబ్బులడుగుతున్నడు. మీకు పుణ్యముంటది.. జీతం ఇవ్వండి ప్లీజ్.. అని 6టీవీ ఉద్యోగులు బ్రతిమిలాడుకుంటున్నరు.  ప్రతినెల ఒకటో తారీఖు వరకే వచ్చే జీతం ఈ నెల 9వ తారీఖు వచ్చినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జర్నలిస్టులు … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on సాలరీ ప్లీజ్!

TNews Clebrations on telangana historical day 18th feb

Posted in CRIME NEWS | Comments Off on TNews Clebrations on telangana historical day 18th feb

ఆంధ్రా గొట్టాలు.. అబద్ధపు ప్రచారాలు

రోడ్డు పక్క స్నానాలు చేయించి నాయకులను సష్టించే పత్రికలు ఇపుడు తెలంగాణ మీద మైండ్‌గేమ్ ఆడి రాక్షసానందం పొందుతున్నాయి. ఒకదాని వెనక ఒకటిగా తెలంగాణ అనుకూల పరిణామాలు వేగంగా సాగుతున్న సమయంలోనూ వ్యతిరేక వార్తలతో కుళ్లు బయట పెట్టుకుంటున్నాయి. కళ్లముందు జరుగుతున్నదొకటి ప్రసారం చేస్తున్నదొకటి. మేం చెప్పేదే వార్త అన్నట్టు… మేం చూపేదే నిజం అన్నట్టు … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on ఆంధ్రా గొట్టాలు.. అబద్ధపు ప్రచారాలు

హైదరాబాద్ పై ఆంక్షలంటే తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమే-కేసీఆర్

హైదరాబాద్ పై ఆంక్షలు విధించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని కేసీఆర్ అన్నరు.  ఉన్నత విద్యలో రెండు రాష్ట్రాలకు కామన్ ఎంట్రన్స్  పెట్టడం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడమేనన్నరు. అప్పులను జనాభా ప్రాతిపదికన పంచడానికి ఒప్పుకునేదిలేదన్నరు.  హైదరాబాద్ లో రిటైర్డ్ అయిన ఆంధ్రా ఉద్యోగులకు పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఇస్తదని కేసీఆర్ ప్రశ్నించిన్రు. సోనియా, ప్రధాని, … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on హైదరాబాద్ పై ఆంక్షలంటే తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమే-కేసీఆర్

JNJ Housing Society LIst

Posted in CRIME NEWS | Comments Off on JNJ Housing Society LIst

చిన్నాపరేషన్ చేసిన నర్సులు-గర్భిణి మృతి

కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు నర్సులు పురుడు పోశారు. దీంతో మహిళ మృతి చెందింది. ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగిన్రు.

Posted in CRIME NEWS, TELANGANA NEWS | Comments Off on చిన్నాపరేషన్ చేసిన నర్సులు-గర్భిణి మృతి

తెలంగాణ చానళ్లపై డీజీపీ కక్ష సాధింపు

సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న తనపై వార్తలు ఉన్నదిఉన్నట్టు ప్రసారం చేస్తున్నరని.. నిన్న ఓల్డ్ సిటీ బాబా దగ్గరికి వెళ్లిన తనవార్తను ప్రసారం చేసిన్రని డీజీపీ తెలంగాణ చానళ్లపై కక్షగట్టింది. టీన్యూస్, వీ6పై పోలీసులు కేసు నమోదు చేసిన్రు. డీజీపీ బాబా దగ్గరికి వెళ్లిన వార్తను సీమాంధ్ర చానళ్లు ప్రసారం చేసినయి. సీమాంధ్ర పత్రికలు రాసినయి. వాటి … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on తెలంగాణ చానళ్లపై డీజీపీ కక్ష సాధింపు

జీ 24గంటలు ఆఫీస్ లో పోలీసుల సోదాలు

బొత్స చానల్ జీ 24 గంటలులో పోలీసులు సోదాలు జరిపిన్రు. హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నరు. క్రైం బ్యూరో చీఫ్ సత్యనారాయణను అదుపులోకి తీసుకునే యత్నం చేసినట్టు సమాచారం. డీజీపీ నిన్న ఓల్డ్ సిటీలో మంత్రగాడి దగ్గరికి వెళ్లారన్న వార్తను ప్రసారం చేసినందుకు పోలీసులు యాక్ష న్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. డీజీపీ బాబా దగ్గరికి … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on జీ 24గంటలు ఆఫీస్ లో పోలీసుల సోదాలు

హెచ్ఎంటీవీలో షిఫ్ట్ ఇంచార్జుల అరాచకం

కోదండరాం  మాట్లాడుతున్నడా? ఆయన లైవ్ వస్తే తీసుకోవాలా? సీమాంధ్రలో ఆందోళనలు తీసుకుంటున్నం కదా?.. హలో ఏంటి.. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలా? అది కూడా లైవ్ తీసుకుంటరా? సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులున్నదే పదుల సంఖ్యలో.. వాళ్ల లైవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మాటలు హెచ్ఎంటీవీ షిఫ్ట్ ఇంచార్జుల నోటి నుంచి ఇవాళ వినిపించినయి. … Continue reading

Posted in CRIME NEWS | 2 Comments

ఆంధ్రజ్యోతి డబుల్ గేమ్

తెలంగాణలో ఓ హెడ్డింగ్.. సీమాంధ్రలో మరొక హెడ్డింగ్.. ఇక్కడకు తెలంగాణకు జై.. సీమాంధ్రలో సమైక్యాంధ్రకు జై ,  తెలంగాణకు నై.. అంతా డబుల్ స్టాండే.. వాళ్లు నిర్వహించిన సర్వే కూడా తెలంగాణ ఎడిషన్ లో తెలంగాణకు మాత్రమే అని పెట్టి.. సీమాంధ్రలో హైదరాబాద్ ఎవరిదని పెట్టిన్రు.. ఎందుకు మీకీ డబుల్ స్టిండ్.. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర, … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on ఆంధ్రజ్యోతి డబుల్ గేమ్

సమైక్య ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న హెచ్ఎంటీవీ సీమాంధ్ర బ్యాచ్

అన్ని ఆంధ్రా చానళ్లతో పాటు హెచ్ఎంటీవీ సీమాంధ్ర రిపోర్టర్లు కూడా సమైక్యవాదాన్ని నెత్తినెత్తుకున్నరు. ఏపీఎన్జీవోలు ఏం మాట్లాడాలన్నది కూడా వైజాగ్ రిపోర్టర్ శశాంక్ మోహన్ శాస్త్రి లైవ్ లోనే చెప్తున్నడు. మరీ ఇంత ఓవరాక్షన్ పనికిరాదు. మిగతా రిపోర్టర్లు కూడా ఇదే తంతు.. డెస్క్ బ్యాచ్ కూడా వాస్తవదూరంగా సీమాంధ్ర వార్తలను ప్రసారం చేస్తున్నరు.

Posted in CRIME NEWS | Comments Off on సమైక్య ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న హెచ్ఎంటీవీ సీమాంధ్ర బ్యాచ్

సీమాంధ్ర కుట్ర మీడియా!

-విభజన వ్యతిరేక ఆందోళన లపై చానళ్ల అత్యుత్సాహం – మండే గుండెలంటూ రెచ్చగొట్టే యత్నం.. ముందు రోజు తెలంగాణ నినాదాలు.. మరుసటి రోజే అసలు స్వరూపం వెల్లడి -సీమాంధ్ర పత్రికలదీ అదే తీరు.. ఇక్కడ జై తెలంగాణ అంటూ సంబరం.. అక్కడ రాష్ట్రం ముక్కలైందని ఆవేదన  ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమైపోతుందనేది నాజీల … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on సీమాంధ్ర కుట్ర మీడియా!

తెలంగాణకు శాపంగా మారిన ఆజాద్, షబ్బీర్ అలీ

ఎంఐఎంకు తొత్తుగా మారిన ఆజాద్, మక్బూల్ అనే ఉగ్రవాదిని విడిపించిన షబ్బీర్ అలీ తెలంగాణ పాలిట శాపంగా మారిన్రు. తెలంగాణ విభజనకు ఈ దుర్మార్గులు అడ్డుపడుతున్నరు. రాష్ట్రాన్ని విడదీస్తే రాయల తెలంగాణ కావాలని కోరిన ఏకైక పార్టీ మజ్లిస్ ను అనుసరిస్తున్నరు. వీళ్ల స్వార్థం కోసం రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలిపి తెలంగాణ ప్రజల … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on తెలంగాణకు శాపంగా మారిన ఆజాద్, షబ్బీర్ అలీ

దందాలకు పంటర్, సెటిల్‌మెంట్‌లకు సెంటర్

డొక్కు సైకిల్‌వాడు.. దొంగ కోళ్లు పట్టేవాడు.. ఆడి క్యూ కారులో తిరుగుతున్నడు..దందాల్లో అతను ఫంటర్‌.. సెటిల్‌మెంట్లకు వాళ్ల ఆఫీస్‌ సెంటర్‌..  అతనే మీడియా వ్యభిచారి రాధాకృష్ణ.. ఆ ఆఫీసే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.. చంద్రబాబే  షాక్‌ అయ్యే విధంగా రాజప్రసాదం నిర్మించుకున్నడు? టీడీపీ టిక్కెట్లు, పోస్టులు ఇప్పించడానికి కోట్లకు కోట్లు నొక్కేసిండు..  అందినకాడికి దోచుకున్నడు. 1999 లోక్‌సభ … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on దందాలకు పంటర్, సెటిల్‌మెంట్‌లకు సెంటర్

ఏం బాబు.. ఏమంటివి.. ఏమంటివి?

బాబు.. ఏమంటివి  ! ఏమంటివి! ఇది ప్రెస్ మీట్ వ్యవహారమే కానీ అవినీతి వ్యవహారం కాదే కాదు.. కాకూడదు.. ఇది అవినీతి వ్యవహారమే అందువా? నీ తోక పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, చానళ్లు సీవీఆర్, స్టూడియో ఎన్ జననమేట్టిది? అతి జుగుప్సాకరమయిన నీ హెరిటేజ్ మనుగడ ఎట్టిది? పార్టీ ఫండ్ పేరిట కోట్లు వసూలు చేస్తివే.. … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on ఏం బాబు.. ఏమంటివి.. ఏమంటివి?

జర్నలిస్టులు ఉద్యమాలు ఎందుకు చేయొద్దు?

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌): జర్నలిస్టు అంటేనే ఉద్యమకారుడు. అధికారంలో ఉన్నోళ్లకు ఊడిగం చేస్తే తప్పు. పైరవీలు చేస్తే తప్పు. ఎదుటివారి పొట్టకొట్టడం తప్పు. తోటి జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తీసివేయాలంటూ యాజమాన్యాలకు లేఖలు రాయడం తప్పు.  కానీ  జర్నలిస్టుగా ఉంటూ ఉద్యమాలు చేయడంలో తప్పేముంది. జర్నలిస్టులు ఉద్యమాలు ఎందుకు చేయొద్దు. అమర్‌జీ  ఎవరైనా మీ ఇంట్లో కూర్చుండి … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on జర్నలిస్టులు ఉద్యమాలు ఎందుకు చేయొద్దు?

మిస్టర్‌ పిరాట్లు.. నీ థిరేట్లు ఊడకుండా చూసుకో.!

హరీష్‌రావు నేడు, ఫాం హౌస్‌లో కేసీఆర్‌ అంటూ ఉద్యమ నేతలపై విషపు కథనాలు రాస్తున్నది ఓ చెత్త పత్రిక. ప్రింట్‌ అయ్యేదే తొక్కలో 50 పత్రికలు.. ఇంతవరకు ఈ పత్రికను పైసలు పెట్టి కొన్నోడు లేడు. ప్రతిరోజు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తుందీ పత్రిక. కేసీఆర్‌ ఏడ ఉంటే నీకెందుకు బై. ఆయనిస్టం.. హైదరాబాద్‌ల … Continue reading

Posted in CRIME NEWS | 1 Comment

ఆంధ్రావాలా గోబ్యాక్‌ అంటూ పోస్టర్లు వేసిన సీమాంధ్రనేతలు

తెలంగాణను ఆపేందుకు సీమాంధ్ర నేతలు నీచాలకు దిగజారుతున్నరు.తెలంగాణ ప్రజలు  హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులను భయబ్రాంతులకు గురిచేస్తున్నరన్న సంకేతాలను కేంద్రానికి పంపడానికి హైదరాబాద్‌లో పోస్టర్లను అంటించయిన్రు. తెలంగాణే సాధనే లక్ష్యం.. తెలంగాణ ద్రోహుల అంతు చూస్తమంటూ పోస్టర్లను అంటిచిన్రు. ఆంధ్రావాలా గో బ్యాక్‌ అంటూ రాసి తెలంగాణ యువసేన అని పోస్టర్లను అతికించిన్రు. తెలంగాణవాళ్లు వార్నింగ్‌లు ఇచ్చుడు … Continue reading

Posted in CRIME NEWS | Comments Off on ఆంధ్రావాలా గోబ్యాక్‌ అంటూ పోస్టర్లు వేసిన సీమాంధ్రనేతలు

తెలంగాణ కోసం నేలరాలిన మరో యువ కిరణం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలురావనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చల్లమల్ల శివరాం(23) ఉరేసుకుని తనువు చాలించాడు. చల్లమల్ల కృష్ణయ్య, పార్వతమ్మ దంపతుల కొడుకు శివరాం నల్లగొండలో ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం నార్కట్‌పల్లి శివారులోని పరిక్షిశమల చుట్టూ తిరిగాడు. తెలంగాణకు చెందినవాడవడంతో కనీసం దరఖాస్తు … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణ కోసం నేలరాలిన మరో యువ కిరణం

ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వామిగౌడ్: కేసీఆర్

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇవాళ స్వామిగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా స్వామిగౌడ్‌ను భారీ మెజారిటితో గెలిపించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. … Continue reading

Posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వామిగౌడ్: కేసీఆర్