Category Archives: ARTICLES

ఖాకీవనాన్ని ఛేదించి.

. – ‘చలో అసెంబ్లీ’కి కదిలిన పోరుబిడ్డలు – తెలంగాణ అంతటా పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు – హైదరాబాద్‌లో సెక్షన్ 144 విధించిన పోలీసులు – రహదారులు దిగ్బంధం.. అడుగడుగునా తనిఖీలు – అసెంబ్లీ ఎదుట ఎనిమిది అడుగుల ఎత్తులో బారికేడ్ – అయినా వెనక్కితగ్గని ఉద్యమకారులు యావత్ తెలంగాణ ఒక్కటైంది! ఖాకీ … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఖాకీవనాన్ని ఛేదించి.

కొనసాగిన అరెస్టుల పర్వం

-హైదరాబాద్‌లో 700.. సైబరాబాద్‌లో 476 -అరెస్టులపై పోలీసుల ప్రకటన -అరెస్టయినవారిలో 45 మంది ఎమ్మెల్యేలు -ముగ్గురు చొప్పున ఎంపీలు, ఎమ్మెల్సీలు.. మెరుపు మెరిసినట్లు.. దూసుకొచ్చిన ఆందోళనకారులు.. ఉరుము ఉరిమినట్లు.. పెల్లుబికిన నినాదాలు! ఉదయం నుంచి సాయంత్రం దాకా.. చలో అసెంబ్లీ ఉద్యమ రుతుపవనం రాజధానిలో రణన్నినాదాలు చేసింది. ఈదురు గాలులతో పోటీగా పోరుగాలి వీచింది. ఉద్యమకారులను … Continue reading

Posted in ARTICLES | Comments Off on కొనసాగిన అరెస్టుల పర్వం

ఉక్కుపాదం తుక్కు తుక్కు

-నిలిచి గెలిచిన తెలంగాణ -సీమాంధ్ర సర్కారుకు గర్వభంగం -రణరంగమైన హైదరాబాద్ నగరం -నిర్బంధ వలయాన్ని ఛేదించిన ఉద్యమకారుల బృందాలు – పాదరసంలా మారి.. పోలీసులకు చెమటలు పట్టించిన కార్యకర్తలు – జిల్లాల నుంచి అసంఖ్యాకంగా నగరానికి చేరిన ఉద్యమకారులు – తొలి ఉరుము.. విద్యార్థి శక్తులదే.. నాలుగు దిశల నుంచి అసెంబ్లీ ముట్టడి – అడ్డుకునేందుకు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఉక్కుపాదం తుక్కు తుక్కు

సలాం హైదరాబాద్!

  – నిర్బంధకాండపై నిలదీసిన నగర పౌరుడు – సొంత గడ్డపై గుర్తింపుకార్డులు చూపాలా? – సీమాంధ్ర సర్కార్ తీరుపై మండిపాటు – పోలీసు ఆంక్షలతో అల్లాడిన జనం.. అయినా ఉద్యమకారులపై ఆపేక్ష హైదరాబాద్ నగరం అందరినీ అమ్మగా ఆదరించింది.. అన్నపూర్ణగా అన్నం పెట్టింది. ఎవరొచ్చినా అక్కున చేర్చుకుంది. సల్లంగ బతుకుండ్రి బిడ్డా.. అంటూ దీవెనార్తిచ్చింది. … Continue reading

Posted in ARTICLES | Comments Off on సలాం హైదరాబాద్!

ఆక్రమిత నగరంలో ఓ అనుభవం…-కట్టా శేఖర్ రెడ్డి

ఎప్పుడెప్పుడు ఇందిరాపార్కుకు చేరుకోవాలన్న ఆలోచనల ఆరా టం. ఆలోచనల కన్నా కాళ్లు వేగంగా పరుగెత్తాలన్న తపన. వృత్తి ధర్మంలో భాగంగా అక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులను, నిరసనకారులను కలవాలని ఆరాటం. మా ఎడిటర్ అల్లం నారాయణ, న్యూస్ ఎడిటర్ మార్కండేయ, నేను కలిసి మా ‘నమస్తే తెలంగాణ’ ఆఫీసు నుంచి బయలుదేరాం. సిటీ సెంటర్, ఆనంద్‌నగర్‌లను … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఆక్రమిత నగరంలో ఓ అనుభవం…-కట్టా శేఖర్ రెడ్డి

ఇంటెలిజెన్స్‌ బ్యూరో పనిచేస్తుందహో(ప్రభుత్వం కోసం)!!

పోలీసులు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రజల కోసం పనిచేస్తయని అంతా అనుకుంటారు. కానీ ఇవి ప్రభుత్వాల కోసం మాత్రమే పనిచేస్తాయని మరోసారి నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో నిఘా సంస్థలున్నయి. పోలీసులు ఉన్నరు. కానీ వీళ్లు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులపై నిఘాపెట్టరు.  టెర్రరిస్టులొచ్చి బాంబులు పెట్టి జనాలను చంపినా.. వారిని గుర్తించరు. దర్యాప్తు గుండు సూది మందం కూడా … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఇంటెలిజెన్స్‌ బ్యూరో పనిచేస్తుందహో(ప్రభుత్వం కోసం)!!

ఆంధ్రా పీఎస్సీ

-అక్షరాలా లక్ష కొలువులు -సమైక్యాంవూధలో ఇదీ.. మనం కోల్పోయింది!సమైక్యాంవూధలో ఇదీ.. మనం కోల్పోయింది! -సీమాంవూధుల భర్తీకే ఏపీపీఎస్సీ -అమ్మేసుకుని.. నింపేసుకుని.. -సీమాంధ్ర అధికారుల పెత్తనం -ఓపెన్ స్థానంలో నాన్‌లోకల్ కోటా .. స్టేట్ పోస్టులవుతున్న జోనల్ పోస్టులు -ఇష్టారాజ్యంగా ఏపీపీఎస్సీ నియామకాలు ఉద్యోగాల భర్తీలో ప్రతిసారీ 70%-80% ఉద్యోగాలు సీమాంవూధులకే ఎందుకు దక్కుతాయి? 1991లో 120 … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఆంధ్రా పీఎస్సీ

వందేళ్ల పత్రికకు వందనం

నిజాం పాలనలో తెలంగాణవ్యాప్తంగా దిన, వార, మాస పత్రికలు చాలా గొప్పవిగా పత్రికారంగ చరివూతలో నిలిచిపోయాయి. తొలి తెలుగు పత్రిక శేద్యచంవూదిక 19వ శతాబ్ది చివర్లో వెలువడింది. అయితే పూర్తిస్థాయి లక్షణాలు కలిగిన పత్రికకు మాత్రం పాలమూరు జిల్లానే జీవం పోసింది. జన హితమే పరమావధిగా, సంఘ సంస్కరణే లక్ష్యంగా ప్రారంభమైన ‘హితబోధిని’ తొలి సంచిక … Continue reading

Posted in ARTICLES | Comments Off on వందేళ్ల పత్రికకు వందనం

శాస్త్రీయ’ అణచివేత!

తెలంగాణ వారిని, అందులోనూ వెనకబడిన సామాజిక వర్గానికి చెందియుండి ఏ అండదండలు లేని వారిని- లోక హితార్థం, లాభాపేక్ష లేకుండా, ఎవరికీ హాని కలగని రీతిలో ఒక మంచి పని చేసినా కూడా- ఆధిపత్య సమాజం ఎంతగా ఎంబడి పడి ఏడిపిస్తుందో తెలుసుకోవడానికి చేప ‘మందు’ ఉదంతమే కండ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణ. తరతరాలుగా తాను … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on శాస్త్రీయ’ అణచివేత!

చేపా! నీవైనా నిజాలు చెప్పవా?-ప్రొ.కోదండరాం

బత్తిని సోదరులకు అన్యాయం జరుగుతున్నది. వారు అన్ని వ్యాధులను నయం చేస్తామ ని మోసపూరితంగా డబ్బు సంపాదించ డంలేదు. శాస్త్రం మొత్తం చదివామని డిగ్రీలు పెట్టుకొని స్టార్ హోటళ్ల మాదిరి ఆస్పవూతులు కట్టి సొమ్ము చేసుకుంటలేరు. వారసత్వంగా సంక్రమించిన జ్ఞానం తో మందు తయారు చేసి, నమ్మకంతో వచ్చిన వాళ్లకు ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితంగానే ఇవ్వడం … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on చేపా! నీవైనా నిజాలు చెప్పవా?-ప్రొ.కోదండరాం

ప్రసాదంపై రాద్ధాంతం ఎందుకు?-కడెంపల్లి సుధాకర్

వానా కాలంలో చెరువులోకి నీళ్లు చేరగానే కప్పలు ప్రవేశించినట్లు హేతువాదులమని చెప్పుకొనే కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఏటా వానా కాలం ప్రారంభంలో(జూన్ మొదటివారంలో)నే అకస్మాత్తుగా శాస్త్రీయదృక్పథం గుర్తుకు రావడం ఆశ్చ ర్యం కలిగిస్తుంది.ఆస్తమా రోగుల కోసం హైదరాబాద్‌లో బత్తిన సోదురులు పంపిణీ చేసే చేప ప్రసాదంపై రాద్ధాంతం చేయడం సదరు సంస్థలు, వ్యక్తులకు పరిపాటిగా మారింది. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ప్రసాదంపై రాద్ధాంతం ఎందుకు?-కడెంపల్లి సుధాకర్

జూన్ 14న ఛలో అసెంబ్లీ : టీ జేఏసీ

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే పలు కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 14న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on జూన్ 14న ఛలో అసెంబ్లీ : టీ జేఏసీ

ఆ ఐదుగురి సంగతేంది?

  -సబిత, ధర్మానా రాజీనామాల ఆమోదం – మిగిలిన వారిపై వేలాడుతున్న కత్తి! -త్వరలోనే మరికొందరికి ఉద్వాసన ఎట్టకేలకు ఇద్దరు మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయి. హోం మంత్రి పదవి నుంచి సబితా ఇంద్రాడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి పదవి నుంచి ధర్మాన ప్రసాదరావు వైదొలిగారు. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకొని పదవి … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఆ ఐదుగురి సంగతేంది?

ఇక అన్ని ఎన్నికల్లో ఉప ఎన్నికల మార్గమే-కట్టా శేఖర్ రెడ్డి

(కట్టా శేఖర్ రెడ్డి ): పొద్దున్నే ఒక అధ్యాపక మిత్రుడు ఫోను చేశారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. టీఆరెస్‌పై చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి చేసిన విమర్శలు ఆయన కోపానికి కారణం. ‘టీఆరెస్ వసూళ్ల పార్టీ’ అని, ‘కుటుంబ పార్టీ’ అని విమర్శించడంపై ఆయన మండిపడ్డాడు. ‘టీడీపీ కార్పొరేట్ల పార్టీ. కాంట్రాక్టర్ల పార్టీ. దళారీల పార్టీ. కుంభకోణాల … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఇక అన్ని ఎన్నికల్లో ఉప ఎన్నికల మార్గమే-కట్టా శేఖర్ రెడ్డి

కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…

  లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎన్నివేల మైళ్లయినా అవలీలగా దాటేస్తాం! అమ్మ ‘అ,ఆ’లు దిద్దంచకపోయినా.. నాన్న ప్రపంచాన్ని పరిచయం చేయకపోయినా.. ఆ ప్రయాణం ప్రయాసను కలిగించదు… గమ్యం చేరాలన్న ఉత్సుకత అడుగు అడుగికీ ఆసక్తిని పెంచుతుంది! ఆ ఆరాటం, కుతూహలమే పశువుల కాపరిగా మొదలైన గాండ్ల మల్లీశ్వరి జీవితాన్ని కెమెరాఉమన్‌గా మార్చేశాయి ఏమీలేని నేపథ్యం నుంచి … Continue reading

Posted in ARTICLES | 1 Comment

కేంద్ర పథకాల్లోనూ కోత!

-తెలంగాణపై కొనసాగుతున్న వివక్ష – ఐజీఎంఎస్‌వై నిధుల విడుదలలో అన్యాయం – పైలట్ ప్రాజెక్టులో గర్భిణులు, బాలింతలకు అందని సాయం – ప.గో.కు రూ.24 కోట్లు.. నల్లగొండకు రూ.9.96 కోట్లే – అర్హులు ఎక్కువగా ఉన్నప్పటికీ నిధులు తక్కువే సాగునీటి ప్రాజెక్టయినా, సంక్షేమ పథకమైనా సీమాంధ్ర సర్కారులో తెలంగాణకు అన్యాయం జరగడమనేది జగమెరిగిన సత్యం. కేంద్రం … Continue reading

Posted in ARTICLES | Comments Off on కేంద్ర పథకాల్లోనూ కోత!

సీమాంధ్ర సర్కారుకు పట్టని తెలంగాణ ‘పెద్ద బిడ్డ’ గోస తెలంగాణ జీవనాడిపై కరడుగట్టిన నిర్లక్ష్యం ప్రాణరహిత!

– 2012 నాటికే పూర్తికావాల్సిన ప్రాజెక్టు.. ఇప్పటికీ బాలారిష్టాలను దాటలేదు.. -మొత్తం 28 ప్యాకేజీల్లో ఏడింటిలో అసలు పనులే ప్రారంభంకాలేదు – అత్తెసరు నిధులతో అరకొర పనులు.. ఇలాగైతే మరో 50 ఏళ్లకూ పూర్తి కాదు! – అనుమతుల మంజూరులోనూ నిర్లక్ష్యం.. 18 అనుమతుల్లో ఇప్పటికి వచ్చినవి ఆరే! – ఇక జాతీయ హోదా దక్కేదెన్నడో?.. … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS | Comments Off on సీమాంధ్ర సర్కారుకు పట్టని తెలంగాణ ‘పెద్ద బిడ్డ’ గోస తెలంగాణ జీవనాడిపై కరడుగట్టిన నిర్లక్ష్యం ప్రాణరహిత!

హాట్సాఫ్‌ హరీషన్న

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌): శ్రమదానం పేరుతో ఫొటోలకు ఫోజిలిచ్చి ఒక్క తట్ట మోసి.. చేతులు కడుక్కుని వెళ్లే నేతలను కోకొల్లలుగా చూసినం. లీడర్‌ అంటే ఫోజులిచ్చేవాడు కాదు.. లీడర్‌ అంటే పనిచేయించేవాడు కాదు.. తాను ముందువరుసలో పనిచేస్తూ తన అనుచరగనంతో పనిచేయించేవాడే నిజమైన లీడర్‌.. ఆ నిజమైన లీడరే హరీష్‌రావు అలియాస్‌ 108. రెండు రోజులుగా పొద్దంతా … Continue reading

Posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories | 6 Comments

ప్రపంచంలోనే టాప్‌.. తెలంగాణ డాక్టర్ శివలింగంగౌడ్‌

  – ఐబీసీ, కేంబ్రిడ్జి ప్రకటించిన వందమంది ప్రపంచ అత్యుత్తమ వైద్యుల్లో స్థానం.. – భారత్‌నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎంఎస్ గౌడ్ – 17సంవత్సరాలుగా రాష్ట్ర గవర్నర్‌కు అధికారిక డెంటల్ సర్జన్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 100మంది అత్యుత్తమ వైద్య నిపుణుల్లో తెలంగాణకు చెందిన డాక్టర్ ఎం శివలింగం గౌడ్ (ఎంఎస్ గౌడ్) … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ప్రపంచంలోనే టాప్‌.. తెలంగాణ డాక్టర్ శివలింగంగౌడ్‌

మనీలాండరింగ్యూలో అడ్డంగా దొరికిన మంత్రి శైలజానాథ్

మనీలాండరింగ్  ఇష్యూలో మంత్రి శైలజానాథ్  అడ్డంగా దొరికిపోయారు. కోబ్రా పోస్ట్ వైబ్‌  సైట్  స్టింగ్  ఆపరేషన్  లో మంత్రి అసలు వ్యవహారం బట్టబయలైంది.  తీవ్రమైన ఆర్థిక నేరమైన మానీలాండరింగ్  ముఠాకు మంత్రి సహకరిస్తున్న విషయం స్పష్టమైంది. బ్లాక్ మనీని తన అనుచరులకు అప్పగించండి… వారికి నేను గ్యారంటీ అంటూ శైలజానాథ్ పలికిన చిలుక పలుకులను కోబ్రా … Continue reading

Posted in ARTICLES, VIDEOS | Comments Off on మనీలాండరింగ్యూలో అడ్డంగా దొరికిన మంత్రి శైలజానాథ్