Category Archives: ARTICLES

లక్ష మృగాల మధ్య ఒక్క మగాడు

ఉద్యోగం పోతే బతకలేని పేదరికం..  అయినా కళ్లముందే తెలంగాణను, టీ నేతలను కించపరుస్తుంటే తట్టుకోలేకపోయాడు. కానిస్టేబుల్ ఉద్యోగం పోతే తాడిచెట్లయినా ఎక్కుకొని బతకొచ్చు.. ఒకవేళ  ప్రాణం పోతే తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవచ్చని ఆలోచించిండు. సీమాంధ్రుల ఆధిపత్యాన్ని అహంకారాన్ని ఒక్క క్షణం కూడా సహించలేకపోయిండు. లక్ష మృగాల మధ్య ఒక్క మగాడై నిలిచిండు. దుబ్బాక పౌరుషాన్ని చాటి … Continue reading

Posted in ARTICLES, Top Stories | 4 Comments

7 నుంచి తెలంగాణ ప్రక్రియ

-పార్లమెంటు సమావేశాలు ముగియగానే వేగవంతం -కేబినెట్ ముందుకు రాష్ట్ర ఏర్పాటు నోట్ -శాసనసభ ఆమోదానికి తీర్మానం పంపే అవకాశం పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకోనుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల ఆరో తేదీన ముగుస్తుండటంతో ఇక తెలంగాణ అంశంపై దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తున్నదని అధికారవర్గాల సమాచారం. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 7 నుంచి తెలంగాణ ప్రక్రియ

బైరాన్‌పల్లికి ఆగస్టు 27 చీకటిదినం

-అమరత్వానికి నేటితో 65 ఏళ్లు ఆ గ్రామ పొలిమేరలో ఉన్న స్థూపం వీరుల అమరత్వాన్ని శ్లాఘిస్తూ కొత్తవారికి స్వాగతం పలుకుతుంది. ఊరి మధ్యలోకి వెళ్లగానే పెద్ద బురుజు తనకో చరిత్ర ఉందంటూ సగర్వంగా చెప్పకనే చెబుతుంది. రజాకార్ల రాకను పసిగట్టి మోగించే నగారా చప్పుడుతో జెజ్జాయితో జంగ్ సైరన్ ఊదిన చరిత్ర వీరబైరాన్‌పల్లిది. గ్రామంలోకి వెళ్లి … Continue reading

Posted in ARTICLES | Comments Off on బైరాన్‌పల్లికి ఆగస్టు 27 చీకటిదినం

‘సమైక్యం’ ఉద్యయమంకాదు.. అల్లరి-పల్నాటి శ్రీరాములు

– పెట్టుదారుల కృత్రిమ సృష్టి – రెండు కులాల అధికారం కోసమే ఈ నినాదం – పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఏపీ ఎన్జీవోల సమ్మె – వారి సమ్మెకు దూరంగా ఉన్న బహుజన ఉద్యోగులు ‘సీమాంవూధలో కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే కృత్రిమంగా సమైక్యమంటూ అల్లరి చేయిస్తున్నారు తప్ప ఉద్ యమాలు చేయడం లేదు.. సీమాంవూధలో బహుజనులు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ‘సమైక్యం’ ఉద్యయమంకాదు.. అల్లరి-పల్నాటి శ్రీరాములు

ఇదీ ఫజల్ అలీ గుర్తించిన తెలంగాణ రాష్ట్రం

తొలి ఎస్సార్సీయే గుర్తించాక.. మళ్లీ తెలంగాణపై ఎస్సార్సీ ఎందుకు? మీరు చూస్తున్నది 1954లో రాష్ట్రాల పునర్విభజన సిఫారసులు చేసిన ఫజల్ అలీ కమిషన్ రూపొందించిన మ్యాప్. అప్పట్లోనే హైదరాబాద్ స్టేట్‌గా మనుగడలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని పేర్కొంటూ ఫజల్ అలీ ఈ అరుదైన మ్యాప్‌లో పొందుపర్చారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఇదీ ఫజల్ అలీ గుర్తించిన తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ కాలజ్ఞాని

(ఘంటా చక్రపాణి): ప్రభుత్వాలను, సమాజాన్ని, మనుషులను పెట్టుబడే నడిపించదు. కొన్నిసార్లు కొన్ని ప్రామాణిక సూత్రాలు, విలువలు, అనుభవాలు నడిపిస్తాయి. వాటినే సిద్ధాంతాలు అని, అవి ఎలా నడుస్తాయో ప్రామాణికంగా చెప్పిన వారిని సిద్ధాంతకర్తలని అంటారు. వారినే కొందరు కాలజ్ఞానులని అంటారు. ఆ మాటలు జయశంకర్ కి ముమ్మాటికీ సరిపోతాయి. అదే ఇప్పుడు రుజువు కాబోతుంది. జయశంకర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ కాలజ్ఞాని

కపటనాటక సూత్రధారులు

(కట్టా శేఖర్ రెడ్డి): రాష్ట్రాల విభజన ఉద్యమాల చరిత్ర అంతా విడిపోవాలని కోరుకున్నవారి చరిత్రే. కలసి ఉండాలని ఉద్యమాలు చేసినవారు అరుదు. పంజాబ్, హర్యానా, హిమాచల్‌వూపదేశ్‌లు విడిపోయినప్పుడు ఇటువంటి వాతావరణం కొంత ఉంది. కానీ అప్పుడు కూడా ఇంత హరాకిరి లేదు. జార్ఖండ్ విడిపోయినప్పుడు బీహార్ ప్రజలు ప్రతిఘటించలేదు. ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు మధ్యవూపదేశ్ ప్రజలు ఎటువంటి … Continue reading

Posted in ARTICLES | Comments Off on కపటనాటక సూత్రధారులు

బిల్లు పాసైనంకనే సంబరాలు: కేసీఆర్

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, ఉద్యోగులు కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యేంత వరకు మనం అప్రమత్తంగా ఉండాలని బిల్లు పాసైనంకనే సంబరాలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఇది వరకు మహిళా బిల్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో పెట్టి … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS | Comments Off on బిల్లు పాసైనంకనే సంబరాలు: కేసీఆర్

ఆరు నెలల్లో కొత్త రాష్ట్రం

వర్షాకాల సమావేశాల్లోతెలంగాణ బిల్లు ఉండదు: షిండే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఆరు నెలల్లో కొత్త రాష్ట్రం రూపుదాలుస్తుందని పేర్కొంది. ‘లేదు.. ఈ సమావేశాల్లో కాదు. (బిల్లు) ఇంత తొందరగా వస్తుందని అనుకోను. బహుశా.. వచ్చే సమావేశాల్లో రావొచ్చు’ అని కేంద్ర … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఆరు నెలల్లో కొత్త రాష్ట్రం

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. తాను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని, ఇక రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ మొదలుకానుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది: షిండే

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదు : దిగ్విజయ్

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సీమాంధ్రమంత్రుల రాజీనామాలపై ఆయన స్పందించారు. ఆందోళనలు, రాజీనామాలు సర్వసాధారణమే అన్నారు. ఆందోళనలలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమన్నారు.అందరి ఆందోళనలకు పరిష్కారం చూపిస్తామన్నారు. రాష్ట్రవిభజన విషయంలో ప్రజలు సమన్వయం పాటించాలని దిగ్విజయ్‌సింగ్ కోరారు. కోస్తాతీర ప్రాంతం, మంచి … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదు : దిగ్విజయ్

మూగబోయిన ‘తొలి’ గొంతు

1969 తెలంగాణ ఉద్యమకారుడు రవీంవూదనాథ్ కన్నుమూత -అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని స్వగృహంలో మృతి -భారీగా తరలివచ్చిన తెలంగాణవాదులు -ఆయన ఆమరణ దీక్షతోనే మొదలైన ఉద్యమం -44 ఏళ్ల కిందటే తెలంగాణ కోసం ఉద్యమగుమ్మాన పోరుకేక -చివరి క్షణాల్లోనూ తెలంగాణ కాంక్షే ఊపిరిగా.. ఖమ్మం, టీ మీడియా ప్రతినిధి: తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన తొలితరం నాయకుడు, … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on మూగబోయిన ‘తొలి’ గొంతు

ధ్వంసరచన

 -చించేసి.. కాల్చేసి.. బూడిద ఎత్తేసి.. -రెవెన్యూ రికార్డులు మాయం చేసే కుట్ర? -కబ్జా, అక్రమ క్రమబద్ధీకరణ ఫైళ్లే అధికం -విభజన ఖాయమని తేలిపోవడంతో అక్కసు! అవి రాష్ట్ర ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని ఆరు, ఏడు అంతస్తులు! ఇందులోనే ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరులనందించే రెవెన్యూ శాఖలోని ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, భూ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ధ్వంసరచన

పంట రుణాల్లో వివక్ష

సీమాంవూధకు రూ.22264 కోట్లు.. తెలంగాణకు రూ.9731కోట్లే పంపిణీలోనూ తెలంగాణకు కనిష్ఠాలే.. చిత్తూరు, అనంతపురానికి పెద్దపీట రైతు కష్టం ఎక్కడైనా ఒక్కటే! కానీ.. సర్కారు దృష్టిలో తెలంగాణ రైతు కష్టం గొప్పదేమీ కాదు! తెలంగాణ రైతులంటే ఒకింత వివక్షే! ఇది ఎప్పటి సంగతో కాదు. ఇప్పటిదే! 2013-14 సంవత్సరానికి రైతులకు ఏయే జిల్లాల్లో ఎంతెంత పంట రుణాలు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on పంట రుణాల్లో వివక్ష

ఇదో నాటకం-కల్వకుంట్ల కవిత

మోసకారి కృష్ణుడు మరో రూపంలో రాబోతున్నాడు. రాయల తెలం గాణ అనే డ్రామా స్క్రిప్ట్ తయారవుతున్నది. ఇదంతా కాలయాపన కోసం చేసే ఎత్తుగడ.‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న ట్లు తెలంగాణ ఇవ్వలేక కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్ వారి ‘ఏకాభివూపాయం’అనేది తెలంగాణ ప్రజల త్యాగాలతో మసి బారింది. పంచాయతీ ఎన్నికల ముందు ‘ప్యాకేజీ’ ముచ్చట్లతో … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఇదో నాటకం-కల్వకుంట్ల కవిత

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం-ఎన్ వేణుగోపాల్

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు కోరనిదాన్ని బలవంతాన వారి గొంతుల్లో కుక్కడం అనే దుర్మార్గమైన క్రీడ అది. ప్రజా ఆకాంక్షల పట్ల కనీసమైన నెనరులేని దుర్మార్గం అది. ఢిల్లీలో అధిష్ఠానానికి సన్నిహితులూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ రాయల తెలంగాణ రాబోతుందని … Continue reading

Posted in ARTICLES | Comments Off on రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం-ఎన్ వేణుగోపాల్

పబ్లిష్ అండ్ ఫినిష్-A Story of Thrillers

(కట్టా శేఖర్ రెడ్డి): టీఆరెస్ నేత కేటీఆర్‌పై రెండురోజులుగా జరుగుతున్న ప్రచార దాడిని చూసి చాలా మంది మిత్రులు ఫోను చేశారు. కొందరు ఆవేశంగా. కొందరు అనుమానంతో..ఇంకొందరు స్పష్టమైన అవగాహనతో. అందులో కొందరి అభిప్రాయాలు పాఠకులకు తెలియడం అవసరం. ‘పత్రికలను తగులబెట్టడం అన్యాయం కదా…మీరు ఖండించడం లేదు ఎందుకు?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. పత్రికలను … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on పబ్లిష్ అండ్ ఫినిష్-A Story of Thrillers

మళ్లీ పుట్టండి జయశంకర్ సార్

ఆయన మాటలు.. తెలంగాణ ఉద్యమం చేతిలో తూటాలు.! ఆయన అక్షరాలు.. సమరంలో అస్త్రాలు.! ఆయన కల బంగారు తెలంగాణ.! ఆ కలను నిజం చేసుకునే తపన.! వివాహాన్ని త్యజించి తన జీతాన్ని, జీవితాన్నే తెలంగాణ సాధనకు అంకితం చేసిన త్యాగధనుడు. ఆయనే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కర్మయోగి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ప్రతిష్టాత్మక కాకతీయ, EFLU … Continue reading

Posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories | Comments Off on మళ్లీ పుట్టండి జయశంకర్ సార్

చలో అసెంబ్లీ ప్రజాస్వామ్య విజయం

చలో అసెంబ్లీ కార్యక్షికమం విజయవంతమై తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భూమి పుత్ర పోరాటాలకు స్ఫూర్తిదాయకమిది. ఈ గడ్డ మాది, ఈ పట్నం మాది, ఈ అసెంబ్లీ కట్టడాలు మావి అంటూ ఆంధ్ర వలస వాదుల ఆధిపత్యాన్ని నిలదీయడంలో తెలంగాణ జనం సఫలమయ్యారు. భూమి … Continue reading

Posted in ARTICLES | Comments Off on చలో అసెంబ్లీ ప్రజాస్వామ్య విజయం

ప్రతీ పోరాటం.. గ్రాండ్ సక్సెస్

పేరుతో పనిలేదు.. ఊరుతో పనిలేదు. లక్ష్యం మాత్రం అందరిదీ. తెలంగాణ ఎట్ల తెచ్చుకోవాలె.. తెలంగాణ కోసం ఇంకెట్లా కొట్లాడాలె అన్న ఆలోచనలే ఉద్యమకారులకు మార్గదర్శకాలవుతున్నాయి. అందువల్లే తెలంగాణ లక్ష్యసాధనలో ప్రతి పోరాటం విజయాన్ని ముద్దాడుతున్నది. ‘మా తెలంగాణ మాగ్గావాలే’ నినాదంతో పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ప్రతీ పోరాటం.. గ్రాండ్ సక్సెస్