Category Archives: ARTICLES

3న ముసాయిదా అట…4న కేబినెట్ ముందుకట

దీనమ్మా జీవితం ఇప్పుడు అప్పుడు అంటూ నాలుగు నెలలు జరిపిన్రు. స్పీడ్ అంటరు. ఇంచు ముందుకు కదలరు.  సీడబ్ల్యూసీ నిర్ణయం జులై 30న జరిగింది. అప్పటి నుంచి ఇగో అగో అంటూ జరుపుకుంట వచ్చిన్రు. నవంబర్ లో ముసాయిదా సిద్ధమైతే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు బిల్లు పోతదనుకుంటే.. డిసెంబర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 3న ముసాయిదా అట…4న కేబినెట్ ముందుకట

భూములు తెలంగాణవి.. కొలువులు ఆంధ్రోళ్లవి

ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి? 1980లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్ అనే ఐటీ కంపెనీ ఇండియాలో తన విభాగాన్ని ప్రారంభించేందుకు అనేక నగరాలు అన్వేషించి బెంగళూరును ఎంపిక చేసుకుంది. అప్పటి కర్ణాటక సీఎం గుండూరావు విమానాక్షిశయం సమీపంలో ఆ సంస్థకు స్థలం, వివిధ సౌకర్యా లు కేటాయించారు. అప్పటికి భారత్ ఐటీ రంగం తప్పటడుగులు వేసే దశలోనే … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on భూములు తెలంగాణవి.. కొలువులు ఆంధ్రోళ్లవి

మూడేళ్ల సంబురమెందుకు? -హరీష్

ముఖ్యమంవూతిగా బాధ్యతలు చేప ట్టి మూడేళ్లయిందని కిరణ్‌కుమార్‌రెడ్డి సంబురాలు చేసుకుంటున్నరు! ఏదో ఘనత సాధించినట్లు పేపర్లలో, టీవీ ల్లో కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించిండు. దినదిన గండంగా సాగిన ఈ మూడేళ్ల కాలంలో ఆయననాయకత్వ పటిమ, రాజనీతిజ్ఞత, వ్యక్తిత్వంలోని డొల్లతనం బయట పడింది. సీల్డు కవర్ సీఎంగా వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డికి పార్టీలో అసమ్మతిని ఎదుర్కోవడానికి, … Continue reading

Posted in ARTICLES | Comments Off on మూడేళ్ల సంబురమెందుకు? -హరీష్

మన సింగరేణిపై వాటా కుట్ర! కోల్ ఇండియా పరిధిలోకి తెచ్చే యత్నం

తవ్విందెవడు? తట్ట మోసిందెవడు? భూమిలోపల మగ్గిందెవడు? మన్నైందెవడు? భూములిచ్చి బిచ్చగాడైందెవడు? ప్రాణాలిచ్చి ఆ భూమి తొలిచిందెవడు?…ఎన్ని ప్రాణాలు పోతే.. ఎన్ని ఊళ్లు మాయమైతే…ఎన్ని పంటచేలు బీడులైతే… ఎన్నిరోగాలు భరిస్తే..ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ సింగరేణి! బ్రిటిషోడు ముట్టినపుడు లేనోడు.. ఎల్లందును తవ్వినపుడు రానోడు.. కంపెనీ పెట్టినపుడు లేనోడు.. గనుల్లో బుగులుబుగులుగా పోయినపుడు సూడనోడు.. అసలు కంపెనీ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on మన సింగరేణిపై వాటా కుట్ర! కోల్ ఇండియా పరిధిలోకి తెచ్చే యత్నం

లేటుకే లీకులు! రాయల టీ రచ్చ!

తెలంగాణ నేతలను ఆరాతీస్తున్న ఐబీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో అపశ్రుతి!.. ఎవరి మాటా లెక్కచేయకుండా నిబ్బరంగా ప్రక్రియ కొనసాగిస్తున్న కేంద్రం తాజాగా రాయల తెలంగాణ అంశంపై ఆరాలు తీస్తోందని తెలిసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రెండు మూడు రోజులుగా తెలంగాణ నేతలనుంచి అభిప్రాయసేకరణ జరుగుతున్నట్టు తెలియవచ్చింది. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on లేటుకే లీకులు! రాయల టీ రచ్చ!

అంత మదం పనికిరాదు మైనంపల్లి

దేవేందర్ గౌడ్ తో విభేదాలుంటే ఆయనను కొట్టు.. ఆయనను తిట్టు.. ఆయన పీఏను కొట్టుడేంది?  మల్కాజ్ గిరి అసెంబ్లీ టికెట్ విషయంలో దేవేందర్, మైనంపల్లి హన్మంతరావు మధ్య విభేదాలున్నయి. పచ్చి సమైక్యవాదిగా చంద్రబాబు చెంచాగా ముద్రపడ్డ మైనంపల్లి.. తనకు పోటీగా చంద్రబాబు దగ్గర  దేవేందర్ చేరడంతో మల్కాజిగిరి టికెట్ దక్కదేమోనన్న ఆందోళనలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నడు. కేవలం జీతం … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on అంత మదం పనికిరాదు మైనంపల్లి

రాజధాని భూములపై వేలకొద్దీ కేసులు..

హైదరాబాద్ నగరాన్ని వదలడానికి సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ససేమిరా అనడం వెనుక ఏముంది? తెలంగాణ అంతటా సీమాంధ్రులు నివసిస్తున్నా ఒక్క హైదరాబాద్ పాలన గవర్నర్‌కో లేక కేంద్రానికో అప్పగించాలనే డిమాండ్ వెనక.. చివరకు భూ కేటాయింపులేవీ కొత్త ప్రభుత్వాలు పునస్సమీక్షించకూడదనే నిబంధన కావాలనడం వెనక ఏ ఆకాంక్ష ఉంది?.. వీటన్నిటికీ జవాబు హైదరాబాద్ నగర కోర్టుల్లో … Continue reading

Posted in ARTICLES | Comments Off on రాజధాని భూములపై వేలకొద్దీ కేసులు..

దొడ్డిదారి కబ్జాలకు దేవుడి తోడు!

సీమాంధ్ర నేతలు హెచ్‌ఏఎల్ ఉద్యోగస్థులకు చెందిన 62 ఎకరాల భూమిని టోకున కాజేయడానికి తమ భూదందాకు మతం ముసుగు కూడా తగిలించారు. మంత్రి గంటాశ్రీనివాసరావు, పత్తిపాటిపుల్లారావు, సుజనా చౌదరి తమ బినామిల ద్వారా జగత్‌కిలాడీలైన పాస్టర్లను ఇక్కడ రంగంలోకి దించారు. గుంటూరుజిల్లాకు చెందిన డాక్టర్ సతీష్‌కుమార్, సాయిసుధాకర్‌ల ద్వారా తమ పని కానిచ్చేశారు.. ‘రాజు, మంత్రి … Continue reading

Posted in ARTICLES | Comments Off on దొడ్డిదారి కబ్జాలకు దేవుడి తోడు!

విభజన జరిగినా.. జల దోపిడీకి కుట్రలు

 తెలంగాణ జలవనరుల దోపిడీకి మరో కుట్ర జరుగుతున్నది. రాష్ట్రం విడిపోయినా తె లంగాణ నికరజలాలతో ప్రాజెక్ట్‌లు నిర్మించుకోకుండా ఆంక్షలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన క్రమంలో తెలంగాణ పరీవాహక ప్రాంతాల జలవనరులపై కూడా ఆజమాయిషీ చెలాయించడానికి సీమాంధ్ర నాయకులు పావులు కదుపుతున్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ నెపంతో చారివూతిక భద్రాచలంకే ఎసరుపెట్టే ప్రయత్నం జరుగుతుండగా … Continue reading

Posted in ARTICLES | Comments Off on విభజన జరిగినా.. జల దోపిడీకి కుట్రలు

కబ్జా కనికట్టు

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్నది పాత సామెత. నాయకులు నాయకులు కలిసి భూములు కబ్జా చేశారన్నది నేటి మాట! సరిగ్గా టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరిలా!! చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడిపించేయడం వీరి స్పెషాల్టీ! ఇది వారిని దగ్గర నుంచి గమనించేవారు చెప్పే సంగతి! హెచ్‌ఏఎల్ … Continue reading

Posted in ARTICLES | Comments Off on కబ్జా కనికట్టు

ఎవడ్రా ఆంటోనీ నీతున్నోడని అన్నది?

ఆంటోనీ. గ్రేటర్ హైదరాబాద్ పై హౌలా లెక్కలు వేసిండు. మెదడు అరికాళ్లకు జారినోనిలెక్క తప్పుడు నివేదిక ఇచ్చిండు. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడిరాజధానిగా ఒప్పుకోవడమే ఎక్కువరా అంటే.. గ్రేటర్ హైదరాబాద్ లోని 20 నియోజకవర్గాలను గవర్నర్ కు అప్పజెప్పాలన్నడు. జీహెచ్ ఎంసీ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలకు పంచాలట.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఎవడ్రా ఆంటోనీ నీతున్నోడని అన్నది?

వాట్ ఈజ్ దిస్ మిస్టర్ విజయ్ కుమార్?

హైదరాబాద్ లో సీమాంధ్రులకు ప్రత్యేక భద్రత కల్పించాలా? హైదరాబాద్ పై అధికారాలను గవర్నర్ కు ఇవ్వాలా? ఓపెన్ కోటాలో తెలంగాణ రాష్ట్రంలో పక్కరాష్ట్రం వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలా?  వాట్ ఈజ్ దిస్ మిస్టర్ విజయ్ కుమార్

Posted in ARTICLES, Top Stories | Comments Off on వాట్ ఈజ్ దిస్ మిస్టర్ విజయ్ కుమార్?

గంటావారి ఘరానా కబ్జా!

శూన్యంలో బ్రహ్మాండం సృష్టించడం ఎలా? ఖాళీగా ఉన్న భూమిని దర్జాగా కబ్జా చేయడం ఎలా? కబ్జా చేసిన భూములకు తప్పుడు పత్రాలు సృష్టించడానికి మార్గాలేంటి? కొత్త యజమానులను ఎలా రంగంలోకి దించాలి? కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నా.. కోట్ల రూపాయల దందా కొనసాగించడంలో కిటుకులేంటి? అక్రమ దందా నిర్వహిస్తూ ప్రభుత్వ రక్షణలు పొందటానికి ఏమేం చేయాలి?.. ఈ … Continue reading

Posted in ARTICLES | Comments Off on గంటావారి ఘరానా కబ్జా!

సమైక్య భూస్కామ్

మంత్రి గంటా శ్రీనివాసరావు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం రాజీనామా చేస్తానని ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్న సీమాంధ్ర నేత! హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామేనని, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని పార్లమెంటులో సైతం నానా రగడ చేసిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి! జై సమైక్యాంధ్ర నినాదంతో గుంటూరు జిల్లాలో చెలరేగి ఉద్యమిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు! … Continue reading

Posted in ARTICLES | Comments Off on సమైక్య భూస్కామ్

సైతాన్ కు షాకిచ్చిన పోరుబిడ్డలు

తెలంగాణ ద్రోహి తమ జిల్లాల్లో అడుగు పెట్టడాన్ని నిరసిస్తూ ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అగ్గిరవ్వలయ్యాయి.  విజయలక్ష్మికి తెలంగాణ దెబ్బ రుచిచూపించాయి. విజయమ్మ పర్యటనను తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.  కొణిజర్లలో ఓయూ విద్యార్థి మధు ఆమె వాహనంపైకి దునికి చెప్పుతో దాడి చేసిండు.  పదులసంఖ్యలో ఉన్న పోలీసులను, వందమందికి పైగా ఉన్న వైసీపీ గూండాలను ఛేదించుకుని ఆమెవాహనంపై దాడి … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on సైతాన్ కు షాకిచ్చిన పోరుబిడ్డలు

ఏది లెఫ్టిజం.. ఏది రైటిజం

ఏ.. నేను కమ్యూనిస్టును గా రైటిస్టుతోటి కలుస్తనా..? ఏ నేను రైటిస్టును గా లెఫ్టిస్టుతోటి కలుస్తనా? ఇవి బీసీ, ఎస్సీ, ఎస్టీల మాటలు.. మరి  మన లెఫ్టిస్టు.. రైటిస్టులకు నాయకత్వం వహిస్తున్న కమ్మవర్ణానికి  ఇవేం పట్టింపుల్లేవు.. సమైక్య తురాణాం.. న లెఫ్టిస్టు.. న రైటిస్టు..  జబ్బలు జబ్బలు తాకిచ్చుకుని తిరుక్కుంట తమ ఎజెండాను అమలు చేస్తున్నరు. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఏది లెఫ్టిజం.. ఏది రైటిజం

జీవోఎం విధివిధానాలపై పార్టీల అభిప్రాయం తీసుకునుడేంది షిండే?

కాంగ్రెస్ అధిష్టానం వశపడని నాటకాలు చేస్తున్నది.  అఖిలపక్షాలు, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నమని జీవోఎం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతదని షిండే, దిగ్విజయ్ చెప్పని రోజులేదు. విధివిధానాలు నిర్ణయించాకే జీవోఎం  ఏర్పాటు చేసినమని చెప్పిన షిండే ఇప్పుడు జీవోఎంకే విధివిధానాలు చెప్పాలని అఖిలపక్ష భేటీ పెడ్తున్నట్టు ఇవాళ మళ్లొక మాట చెప్పిండు.  నవంబర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on జీవోఎం విధివిధానాలపై పార్టీల అభిప్రాయం తీసుకునుడేంది షిండే?

హైదరాబాద్ ఉద్యోగాల విషయాల్లో కేంద్రం మెలిక

రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 85 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371(డీ) అడ్డం కాదని హోంశాఖ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 371(డీ) ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోనల్ సిస్టమ్ కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉద్యోగాల విషయంలో అవసరమైతే  సవరణ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on హైదరాబాద్ ఉద్యోగాల విషయాల్లో కేంద్రం మెలిక

పేరు శాంతిభద్రతలే అయినా హైదరాబాద్ సరిహద్దులపైనే ప్రధాన చర్చ

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షాణా సంస్థకు చెందిన సుపరిపాలన భవన్‌లో ఐపీఎస్ లు, ఐఏఎస్ లు, మాజీ ఐపీఎస్ లతో ఇవాళ సెంట్రల్ టాస్క్‌పోర్స్ టీం  భేటీ అయింది. ఈ సమావేశంలో ఆస్తులు, ఎప్లాయిమెంట్,బెటాలియన్స్, పోలీస్ అకాడమీ, ఆక్టోపస్, సరిహద్దు అంశాలపై చర్చించామని బయటకు చెప్పినప్పటికీ హైదరాబాద్ సరిహద్దులపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.   అయితే … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on పేరు శాంతిభద్రతలే అయినా హైదరాబాద్ సరిహద్దులపైనే ప్రధాన చర్చ

ముగ్గురేగానీ సమైక్యవాదులకు ముచ్చెమటలు పట్టించిన్రు

20వేల మంది ఉన్న  సమైక్య శంబడకరావం సభలో తెలంగాణ నినాదం హోరెత్తింది.  శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీరాం, సతీష్ గౌడ్‌ లు సభను షేక్‌ చేసిన్రు. శంఖారావానికి తెలంగాణ సెగ తగిలిచ్చిన్రు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఉన్న వేదికపైకి ఓ తెలంగాణవాది బూటు విసరగా, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కొందరు సమైక్యసభలో జై తెలంగాణ నినాదాలు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ముగ్గురేగానీ సమైక్యవాదులకు ముచ్చెమటలు పట్టించిన్రు