Category Archives: ARTICLES

అన్నీరెడీ చేసుకున్న ఆంధ్రులు..

-సీమాంధ్ర నాయకగణం ముందుచూపు -53 వేల కోట్లు -9మెగా ప్రాజెక్టులు -విభజన అనంతరం సీమాంవూధలో -పెట్టుబడుల విశ్వరూపానికి ప్లాన్ -లక్ష ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం -సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి ! – పీపీపీతో బడా కంపెనీలకు అవకాశం – సమీక్షలతో ఆమోదానికి ప్రక్రియ వేగవంతం ‘శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉప్పునీరు తప్ప తాగునీరే … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on అన్నీరెడీ చేసుకున్న ఆంధ్రులు..

ఉమ్మడి పరీక్ష సాధ్యమేనా?

ఉన్నత, సాంకేతిక, మెడికల్ కళాశాలల్లో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఉమ్మడి పరీక్ష విధానం ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించి కామన్ ర్యాంకింగ్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర పునర్విభజన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఉమ్మడి పరీక్ష సాధ్యమేనా?

రియల్ రిసార్ట్స్ దందా

నగర శివార్లలోఉన్న శామీర్‌పేటకు వెళితే నిజాంకాలం నాటి అందమైన సరస్సు మైమరపిస్తూ కనిపిస్తుంది! చుట్టు పరికించి చూస్తే మతిపోయే భూదందా సాక్షాత్కరిస్తుంది! సీమాంధ్ర పెత్తందార్ల కబ్జాల్లో చిక్కుకున్న తెలంగాణ భూములు.. రూపు మార్చుకుని.. రిసార్టులుగా హొయలొలికిస్తుంటాయి! ప్రభుత్వ భూములనిలేదు.. చెరువులని లేదు! అసైన్డ్ భూములైనా.. కాందిశీకుల భూములైనా అడ్డే లేదు! ఖాళీగా కనిపిస్తే కబ్జా చేసేయడం.. … Continue reading

Posted in ARTICLES | Comments Off on రియల్ రిసార్ట్స్ దందా

పెత్తనం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది

జలవనరులపై కేంద్రవూపభుత్వం పెత్తనం చేయనుంది. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాల ప్రాజెక్ట్‌లు, నీటి వాటాల వివాదాలను కేంద్రం తన ఆజమాయిషీలోకి తీసుకుంటుంది. చిన్న తరహా నుంచి భారీ నీటి ప్రాజెక్ట్‌ల వరకు అన్నింటిలోనూ జోక్యం చేసుకోనుంది. ఇందుకోసం కేంద్ర జలవనరులశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి మండలి ఏర్పాటు కానుందని, ఈ మండలికి పూర్తిస్థాయి … Continue reading

Posted in ARTICLES | Comments Off on పెత్తనం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది

పౌరుషం చూపిన టీ ఎమ్మెల్యేలు

డిసెంబర్ 16: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేళ సీమాంధ్ర శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపట్ల తెలంగాణ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. పవివూతంగా వారు భావిస్తున్న తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయటం, కాల్చివేయడంపై తీవ్రంగా మండిపడి అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీలోనూ, కౌన్సిల్‌లోనూ, అలాగే మీడియా పాయింట్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on పౌరుషం చూపిన టీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో ఆంధ్రా దాదాగిరీ..తెలంగాణ పౌరుషం చాటిన ఈటెల, గంగుల

సీమాంధ్ర నేతలు మరోసారి రెచ్చిపోయారు. తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ.. అసెంబ్లీకి చేరుకోవటాన్ని.. తెలంగాణవాదులు విజయం సాధించటాన్ని చూసి తట్టుకోలేకపోయారు. తమ ఆగ్రహాన్ని కడుపులో దాచుకోలేక.. బిల్లు ముసాయిదా ప్రతులపై వెళ్లగక్కారు. సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలోనే అడ్డుకునేందుకు విఫలయత్నం చేసిన సీమాంధ్ర సభ్యులు.. సభ వాయిదా … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on అసెంబ్లీలో ఆంధ్రా దాదాగిరీ..తెలంగాణ పౌరుషం చాటిన ఈటెల, గంగుల

THE ANDHRA PRADESH REORGANISATION BILL1

THE ANDHRA PRADESH REORGANISATION BILL1

Posted in ARTICLES, Top Stories | Comments Off on THE ANDHRA PRADESH REORGANISATION BILL1

అరిగోస పోసుకుంటున్నరు

ఇంత అన్యాయమా?…అరిగోస పోసుకుంటున్నరు కద!… ఇవాళ ఏ తెలంగాణవాసిని కదిలించినా చెప్పేమాట ఇది. పట్టణాలు, గ్రామాలు తేడా లేదు. పురుషులు, మహిళలన్న బేధం లేదు. పేద, ధనిక వ్యత్యాసం లేదు. అందరిదీ ఇదే మాట. భాషలో తేడా ఉండొచ్చు. వ్యక్తీ కరణలో తేడా ఉండొచ్చు. గుండెమంటలో మాత్రం ఇసుమంత ఫరక్ లేదు. ఇవాళ అంతా తెలం … Continue reading

Posted in ARTICLES | Comments Off on అరిగోస పోసుకుంటున్నరు

వెల్కం డిగ్గీరాజా

దిగ్విజయ్ సింగ్ వెల్కం టు తెలంగాణ స్టేట్.. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తున్నది.  ఈ సమయంలో ఎగస్ట్రాలు చేస్తున్న సీమాంధ్ర నేతలు తోకలు కత్తిరించడానికి రేపు దిగ్విజయ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వస్తున్నడు. నువ్వే సీమాంధ్ర నేతలకు కరెక్ట్ మొగుడివి. వెల్కం డిగ్గీరాజా..

Posted in ARTICLES, Top Stories | Comments Off on వెల్కం డిగ్గీరాజా

మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించినట్టే ప్రకటించి జీహెచ్‌ఎంసీ శాంతి భద్రతలు గవర్నర్‌తో పాటు ఇద్దరు కేంద్ర ప్రతినిధులకు అప్పగించడం దురదృష్టకరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. సాంకేతిక ఉన్నత విద్యలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పుడున్న పద్ధతులు కొనసాగుతాయనడం తెలంగాణకు అన్యాయం చేయడమేనని కేసీఆర్ మండిపడ్డరు. ఇది సంబరాలకు సమయం కాదని ఆయన అన్నరు.  రేపు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధం

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలె

తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడ్తరంటే.. శీతాకాల సమావేశాల్లోనే పెడతారని ఆశిస్తున్నమని షిండే చెప్పిన్రు. రేపైనా.. ఎల్లుండైనా రాష్ట్రపతికి కేబినెట్ నోట్ వెళ్తుందని, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి పార్లమెంట్ కు రావాలని షిండే అన్నరు. ఈ ప్రాసెస్ ఎప్పటిలోగా అవుతుందో.. డిసెంబర్ 20వరకే శీతాకాల పార్లమెంట్ సమావేశాలున్నయి. ఒకవేళ 20లోపు తెలంగాణ బిల్లు రాకుంటే సమావేశాలను … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలె

గవర్నర్ చేతికి గ్రేటర్ హైదరాబాద్

10 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేసి.. లా అండ్ ఆర్డర్ ను గవర్నర్ చేతిలో పెట్టింది కేంద్రం. హైదరాబాద్ జిల్లా పరిధిని కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలపడంతెలంగాణ ప్రజల విజయమని.. అట్లనే గవర్నర్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on గవర్నర్ చేతికి గ్రేటర్ హైదరాబాద్

తెలంగాణ బిడ్డవని నిరూపించుకో..!

నువ్వు ఏ పార్టీ కార్యకర్తవు, ఏ సంఘం సభ్యునివన్న విషయాన్ని రేపు ఒక్కరోజు మరిచిపో.. ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో చేరకముందే తెలంగాణ బిడ్డవన్న సంగతి గుర్తుంచుకో.. తెలంగాణలో పుట్టిన ప్రతీ బిడ్డ రేపటి బంద్ కు మద్దతు ప్రకటించాలె.. బంద్ లో పాల్గొనాలె.. నువ్వు పుట్టిన గడ్డ కోసం ఆఖరిసారి రేపు ఒక్కరోజన్నపనిచెయ్.. బంద్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ బిడ్డవని నిరూపించుకో..!

కృష్ణమ్మను చెరపట్టే కుట్ర

హైదరాబాద్ పిల్లల చదువులు, ఉద్యోగాలు అన్ని ఎన్ని కబుర్లు చెప్పినా రాయల తెలంగాణ అంశం ముందుకు తెచ్చిన సీమ నేతల ఏకైక లక్ష్యం కృష్ణానది నీళ్ల దోపిడీయేనని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో బాంబులేసి దౌర్జ్యన్యంగా నీళ్లు మళ్లించుకున్న నాయకులు రాష్ట్రం విడిపోతే ఆ ఛాన్స్ ఉండదనే కుంటిసాకులు ముందుపెట్టి రాయల తెలంగాణ కుట్ర … Continue reading

Posted in ARTICLES | Comments Off on కృష్ణమ్మను చెరపట్టే కుట్ర

తెలంగాణ బిల్లుకు భారీ మద్దతు!

కాస్త్త ముందో వెనుకో తెలంగాణ బిల్లు పార్లమెంటు ప్రవేశం ఖాయమైపోయింది. అరవై ఏళ్ల ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష నెరవేర్చేందుకు తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చిన హామీ అమలుకు అధికారపక్షం కృతనిశ్చయంతోనే ఉంది. పార్టీవేదికపై తెలంగాణకు గండి కొట్టాలని విఫలయత్నం చేసిన సీమాంధ్ర నేతలు ఇపుడు బిల్లును ఓడించేందుకు ఇతర పక్షాలవైపు దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్‌రెడ్డి … Continue reading

Posted in ARTICLES | Comments Off on తెలంగాణ బిల్లుకు భారీ మద్దతు!

ఉప్పల్ – పోచారం కొత్త ఐటీ హబ్

  ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ప్రకటించిన 3వ జోన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఈ జోన్ ఐటీ రాకతో ప్రపంచ స్థాయి అభివృద్ధికి చేరుకోనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మూడో జోన్ ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలకు ప్రత్యామ్నాయంగా ఐటీ కంపెనీలు ఉప్పల్ … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఉప్పల్ – పోచారం కొత్త ఐటీ హబ్

ఢిల్లీ కప్పులో రాయల టీ కషాయం!

ఒప్పుకుంటే ఆంక్షల్లేని హైదరాబాద్.. ఉమ్మడి రాజధానిగా ‘రెవెన్యూ డివిజన్’.. భద్రాచలం మొత్తం తెలంగాణకే వెనుకబాటు ప్రాంతాలకు ప్యాకేజీలు.. దామోదరకు అధిష్ఠానం ప్రతిపాదన? సమస్యే లేదన్న డిప్యూటీ సీఎం.. పది జిల్లాల తెలంగాణే కావాలి.. ఆంక్షల్లేని హైదరాబాదే ఉండాలని స్పష్టీకరణ సోనియాను కలిసిన చిరంజీవి.. రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని వ్యాఖ్య తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఢిల్లీ కప్పులో రాయల టీ కషాయం!

రాయల టీ బిల్లు పేరుతో తెలంగాణకు బిస్కెట్

కాంగ్రెస్ తెలంగాణ ఇస్తదనుకుని మురిసిపోయినం. కానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో గేమ్స్ ఆడుతుంది. టీడీపీని, బీజేపీని, వైసీపీని ఇరకాటంలో పెడ్తున్నమనుకుని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నది.   అటు ఎంఐఎం, కర్నూలు, అనంతపురం రెడ్డి నేతల ప్రతిపాదన రాయల తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. అటు హైదరాబాద్ పై ఆంక్షలను విధించింది. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on రాయల టీ బిల్లు పేరుతో తెలంగాణకు బిస్కెట్

ఆ భూమి తెలంగాణదే..ఏపీ భవన్ మనదే

హైదరాబాద్, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులు చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్‌భవన్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న 22 ఎకరాల భూమి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్‌భవన్‌లో ఉన్న బ్లాకులు రాష్ట్రం నుంచి వెళ్లే వారికి వసతి కల్పిస్తున్నాయి. … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఆ భూమి తెలంగాణదే..ఏపీ భవన్ మనదే

ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానంలో మరపురాని ఘట్టం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష. ఆ ఒక్క దీక్షే చరిత్రను మలుపు తిప్పింది. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో’ అంటూ ఉద్యమనేత ఇచ్చిన పిలుపు కోట్లాది ప్రజల హృదయాలను నేరుగా తాకింది. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్రం అల్లకల్లోలమైంది. దోపిడీ పాలకులకు కంటికి నిద్ర కరువైంది. … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్