Category Archives: ARTICLES

యూటీ ఆర్టీ జాన్తా నై.. తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ప్రధాన అంకం ముగిసింది. టీ బిల్లును కేంద్ర కేబినెట్ అమోదించింది. దీంతో రాష్ట్ర విభజన ప్రహసనంలో కీలక అడుగు పడింది. విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇక మిగిలింది. పార్లమెంటు ఆమోదించడమే. ప్రధాని నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం కేబినెట్ బిల్లుకు పచ్చ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on యూటీ ఆర్టీ జాన్తా నై.. తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

సింగిల్ బైట్ తో బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన సుష్మాకు ధన్యవాదాలు

వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తూ తెలంగాణపై కుట్రలు చేస్తున్నరు. ఇంటర్నల్ గా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలంటే తెలంగాణ ప్రజల నుంచి బీజేపీపై ఒత్తిడి తేవాలని గుర్తుచేసినవ్.. అందుకు మంచి అవకాశం కల్పించినవ్.. బీజేపీపై ప్రెషర్ పెంచేలా చేసినవ్.. అటు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలతో, సీఎంతో డ్రామాలాడించడాన్ని ఎండగట్టినవ్.. సొంతపార్టీ … Continue reading

Posted in ARTICLES | Comments Off on సింగిల్ బైట్ తో బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన సుష్మాకు ధన్యవాదాలు

లొల్లికి చెల్లు-ఢిల్లీకి బిల్లు

తెలంగాణ బిల్లు.. దశాబ్దాల ఆకాంక్షల రెక్కలు విప్పుకొంది! కోటి రతనాల వీణ చేస్తున్న విజయరాగాలాపనల నేపథ్యంలో తుది మజిలీకి దక్కులు సారించింది! సభాసాక్షిగా సాగిన కుతంత్రాలను అధిగమించి.. తొండి యత్నాలను పిండి చేసి.. లొల్లికి చెల్లుచీటి ఇచ్చేసి.. సమైక్య శాసనసభ ఆధిపత్య బంధనాల నుంచి ఎగిరిపోయింది! ఖాళీ మైదానాన్ని.. కొరగాని తీర్మాన పత్రాలను సీమాంధ్ర నేతలకు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on లొల్లికి చెల్లు-ఢిల్లీకి బిల్లు

మేడారంలో తొలిఘట్టం ప్రారంభం

కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే మాఘశుద్ద పౌర్ణమి గడియలు సమీపించాయి. జాతరలో అమ్మవార్లకు సంబంధించిన తొలిఘట్టం బుధవారంప్రారంభమైంది. గిరిజన సంస్కతి, సంప్రదాయాల ప్రకారం బుధవారం మేడారంలో జాతరలో తొలిఘట్టమైన గుడిని శుద్ధిచేసే పండుగను గిరిజన పూజారులు లాంఛనంగా ప్రారంభించారు. నెలరోజుల పాటు తల్లుల సేవలో పూజారుల కుటుంబాలు తరించిపోతాయి. … Continue reading

Posted in ARTICLES | Comments Off on మేడారంలో తొలిఘట్టం ప్రారంభం

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 13 ఎంపీ స్థానాలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కారు ఫుల్ జోరుగా సాగుతుందని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఇండియా టుడే పత్రిక నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల జయాపజయాలపై నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఓటింగ్ ఏకపక్షంగా సాగుతుందంటూ.. 13 స్థానాల్లో … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 13 ఎంపీ స్థానాలు

ఐటీ భూ దందాలో తాజా మాల్!

రాష్ట్ర విభజన సందర్భంలో సీమాంధ్ర సర్కారు కొత్త కుట్రకు తెరతీసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల కోసం కొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నది. అగ్గువ ధరకు భూములు పొందిన ఐటీ కంపెనీలు.. షరతులను అమలు చేయలేకపోయాం.. కనికరించండని మొరపెట్టుకోవడమే తరువాయి వాటిపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్నది. షరతులు ఉల్లంఘించిన కంపెనీలకే వేలాది ఎకరాల హక్కులను తిరిగి … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఐటీ భూ దందాలో తాజా మాల్!

ప్రత్యేక రాష్ట్రంలో దభోల్ షాక్!

అది ఇప్పటికే అటు కేంద్రానికి.. ఇటు మహారాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించిన ప్రాజెక్టు! పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి.. అరకొరగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న ప్లాంట్! పైగా అందులో ఒక్క యూనిట్ ఉత్పత్తి జరగాలంటే ప్రస్తుతం ఖర్చు చేస్తున్నదానికి రెండింతలు ఖర్చు పెట్టాల్సిందే! అలాంటి ప్రాజెక్టును త్వరలో ఏర్పడబోయే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి అంటగట్టేందుకు రంగం సిద్ధమవుతోంది! … Continue reading

Posted in ARTICLES | Comments Off on ప్రత్యేక రాష్ట్రంలో దభోల్ షాక్!

ఇందిర పరువు తీశారు!

ఇవాళ చాలా కబుర్లు చెప్పవచ్చుగానీ.. డిసెంబర్ 21 ప్రకటనపై ఆనాడు ఆంధ్రులు మండిపడ్డారు. తిరస్కరించారు. ఆ ప్రకటన చెత్తబుట్టపాలు చేసేదాకా నిద్రపోలేదు. గరీబీ హఠావోతో పేదల దేవతగా, బంగ్లాయుద్ధ విజయంతో అపర దుర్గగా దేశమంతా గడించిన ఇందిర కీర్తిని గంగపాలు చేశారు. పంజాబ్‌లాంటి సమస్యను ధీరోదాత్తంగా ఎదుర్కున్న ఇందిర నోట ఏం చేయాలో అర్థం కావడం … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఇందిర పరువు తీశారు!

విభజనతో ఉత్తమ పరిపాలన సాధ్యం.. గణాంకాలతో వివరించిన అసోచాం

ఒకటి రెండు రంగాల్లో స్వల్ప మినహాయింపులు ఉన్న పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసులు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని, పురోగతిని కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలే కాకుండా.. వాటి మాతృ రాష్ట్రాలు సైతం సాధించాయని తన తాజా అధ్యయనంలో తెలిపింది. ఈ రాష్ట్రాలు ఏర్పడిన 2002-2003 నుంచి 2012-2013 కాలంలో అభివృద్ధిని రాష్ట్రాలు ఏర్పడకు … Continue reading

Posted in ARTICLES | Comments Off on విభజనతో ఉత్తమ పరిపాలన సాధ్యం.. గణాంకాలతో వివరించిన అసోచాం

వ్యవసాయం ఓ సంస్కృతి -కేసీఆర్

మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఏదో విలాసవంతమైన భవనం ఉందని.. అక్కడ ఆయన కాలక్షేపం చేస్తుంటాడని ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు! కానీ.. అక్కడికి వెళ్లి చూస్తే ఆ విమర్శలన్నీ మబ్బుతెరల్లా కొట్టుకుపోతాయి! అనుమానాలు పటాపంచలవుతాయి! ఇంతకీ అక్కడేం జరుగుతున్నది? అక్కడ ఓ అద్భుతమైన శ్రమ.. రాజీలేని పట్టుదలతో సాగుతున్నది! అచ్చం తెలంగాణ సాధించేందుకు పూనిన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on వ్యవసాయం ఓ సంస్కృతి -కేసీఆర్

ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లుగా తెలంగాణవారు పనికిరారా?

తెలంగాణ ప్రాంతంలో విద్యావంతులు లేరా? తెలంగాణ ప్రాంతంలోని ప్రొఫెసర్లు రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లకు డైరెక్టర్లుగా పనికిరారా..? ఆర్జీయూకేటీ ప్రారంభంనుంచి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు, సీమాంధ్ర వైస్‌చాన్స్‌లర్స్ తెర కుట్రలు చేస్తూ.. తెలంగాణవారికి అవకాశం దక్కకుండా చూస్తున్నారు. ఆర్జీయూకేటీ పరిధిలో మూడు క్యాంపస్‌లకు డైరెక్టర్ల ఎంపికకు గతంలో రెండుసార్లు నోటిఫికేషన్ వేశారు. కానీ … Continue reading

Posted in ARTICLES | Comments Off on ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లుగా తెలంగాణవారు పనికిరారా?

నొక్కేసెటోడే సెలబ్రిటీ! -శామీర్‌పేటలో కబ్జారాయుళ్ల రాజ్యం

నగర శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంగా అడ్డగోలుగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. సెలబ్రిటీ క్లబ్ పేరుతో దాని యజమాన్యం భారీ ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నది. ఔటర్‌రింగ్‌రోడ్డు జంక్షన్‌కు ఆనుకొని ఉన్న ఈ క్లబ్ ఆక్రమణలో ప్రభుత్వ భూములే కాదు.. అటవీశాఖ భూములు, చెరువుశిఖం భూములు కూడా చేరిపోయాయి. ఈ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on నొక్కేసెటోడే సెలబ్రిటీ! -శామీర్‌పేటలో కబ్జారాయుళ్ల రాజ్యం

ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిపితే తెలంగాణకు ప్రమాదమే

పాత యూనివర్సిటీలకే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది. ముఖ్యంగా వైద్య విద్య, సాంకేతిక విద్య, లా, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణను సీమాంధ్ర యూనివర్సిటీలకు అప్పగించడంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిపితే తెలంగాణకు ప్రమాదమే

ఉమ్మడి పరీక్ష సాధ్యమేనా?

ఉన్నత, సాంకేతిక, మెడికల్ కళాశాలల్లో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఉమ్మడి పరీక్ష విధానం ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించి కామన్ ర్యాంకింగ్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర పునర్విభజన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఉమ్మడి పరీక్ష సాధ్యమేనా?

పెత్తనం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది

జలవనరులపై కేంద్రవూపభుత్వం పెత్తనం చేయనుంది. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాల ప్రాజెక్ట్‌లు, నీటి వాటాల వివాదాలను కేంద్రం తన ఆజమాయిషీలోకి తీసుకుంటుంది. చిన్న తరహా నుంచి భారీ నీటి ప్రాజెక్ట్‌ల వరకు అన్నింటిలోనూ జోక్యం చేసుకోనుంది. ఇందుకోసం కేంద్ర జలవనరులశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి మండలి ఏర్పాటు కానుందని, ఈ మండలికి పూర్తిస్థాయి … Continue reading

Posted in ARTICLES | Comments Off on పెత్తనం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది

పౌరుషం చూపిన టీ ఎమ్మెల్యేలు

డిసెంబర్ 16: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేళ సీమాంధ్ర శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపట్ల తెలంగాణ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. పవివూతంగా వారు భావిస్తున్న తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయటం, కాల్చివేయడంపై తీవ్రంగా మండిపడి అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీలోనూ, కౌన్సిల్‌లోనూ, అలాగే మీడియా పాయింట్ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on పౌరుషం చూపిన టీ ఎమ్మెల్యేలు

THE ANDHRA PRADESH REORGANISATION BILL1

THE ANDHRA PRADESH REORGANISATION BILL1

Posted in ARTICLES, Top Stories | Comments Off on THE ANDHRA PRADESH REORGANISATION BILL1

వెల్కం డిగ్గీరాజా

దిగ్విజయ్ సింగ్ వెల్కం టు తెలంగాణ స్టేట్.. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తున్నది.  ఈ సమయంలో ఎగస్ట్రాలు చేస్తున్న సీమాంధ్ర నేతలు తోకలు కత్తిరించడానికి రేపు దిగ్విజయ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వస్తున్నడు. నువ్వే సీమాంధ్ర నేతలకు కరెక్ట్ మొగుడివి. వెల్కం డిగ్గీరాజా..

Posted in ARTICLES, Top Stories | Comments Off on వెల్కం డిగ్గీరాజా

మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించినట్టే ప్రకటించి జీహెచ్‌ఎంసీ శాంతి భద్రతలు గవర్నర్‌తో పాటు ఇద్దరు కేంద్ర ప్రతినిధులకు అప్పగించడం దురదృష్టకరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. సాంకేతిక ఉన్నత విద్యలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పుడున్న పద్ధతులు కొనసాగుతాయనడం తెలంగాణకు అన్యాయం చేయడమేనని కేసీఆర్ మండిపడ్డరు. ఇది సంబరాలకు సమయం కాదని ఆయన అన్నరు.  రేపు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధం

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలె

తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడ్తరంటే.. శీతాకాల సమావేశాల్లోనే పెడతారని ఆశిస్తున్నమని షిండే చెప్పిన్రు. రేపైనా.. ఎల్లుండైనా రాష్ట్రపతికి కేబినెట్ నోట్ వెళ్తుందని, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి పార్లమెంట్ కు రావాలని షిండే అన్నరు. ఈ ప్రాసెస్ ఎప్పటిలోగా అవుతుందో.. డిసెంబర్ 20వరకే శీతాకాల పార్లమెంట్ సమావేశాలున్నయి. ఒకవేళ 20లోపు తెలంగాణ బిల్లు రాకుంటే సమావేశాలను … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలె