Category Archives: ARTICLES

బతుకును ప్రేమించే గడ్డ మనది-శ్రీధరరావు దేశ్‌పాండే

తెలంగాణ పోరాటాల గడ్డ అని, మనది వీరుల గన్న నేల అని ఎంత గర్వంగా చెప్పుకుంటాము?.నిజమే మనది పోరాటాల గడ్డనే. మనది వీరుల గన్న నేలనే. మరి ఏమిటీ వైపరీత్యం. ఏందుకీ ఆత్మ బలిదానాల పరంపర. యుగయుగాలుగా ఈ నేల మీద మహత్తర పోరాటాలు జరిగినయి. ఈ పోరాటాలలో ఎందరో వీరులు నేలకొరిగిండ్రు. సమ్మక్క సారక్కలు … Continue reading

Posted in ARTICLES | Comments Off on బతుకును ప్రేమించే గడ్డ మనది-శ్రీధరరావు దేశ్‌పాండే

ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!-ఘంటా చక్రపాణి

వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు. ఆ జ్వాలలు ఆరిపోకముందే మరో రాజమౌళి మంటల్లో మాడిపోయాడు. ఆ వెంటనే ఉప్పలయ్య… ఇలా వరుసగా రాలిపోతూనే ఉన్నారు. రాజకీయపార్టీలు, పాలకవర్గాలు చేస్తున్న మోసం భరించలేక తెలంగాణలో ఇప్పుడు అందరి గుండెలూ ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆ … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!-ఘంటా చక్రపాణి

మీడియాలో రాష్ట్రం విడిపోయింది!-థాంక్స్ టు నమస్తే తెలంగాణ

ఆంధ్రవూపదేశ్ విభజన జరిగిపోయింది! అవును.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది! 2009 డిసెంబర్‌లోనే ప్రత్యేక తెలంగాణ సాకారమైంది! ఈ పుణ్యం కట్టుకున్నది హోం మంత్రి పీ చిదంబరం కాదు.. బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చి వెనక్కులాక్కున్న సోనియా గాంధీ కానే కాదు.. భీషణ ప్రతినలు చేసే టీ కాంగ్రెస్ నేతలనుకుంటున్నారా? వారూ కాదు! ఏడాది పాటు రాష్ట్రంలో విహారయావూతలు … Continue reading

Posted in ARTICLES | Comments Off on మీడియాలో రాష్ట్రం విడిపోయింది!-థాంక్స్ టు నమస్తే తెలంగాణ

ఉసురు తగిలేరోజు–అల్లం నారాయణ

కౌరవ ప్రపంంలో కదలిక రాదు. సోనియా గుండె స్థానంలో బండకరగదు. అశాంతిని రెచ్చగొట్టే గ్రీన్‌హంట్ సూత్రదారుల పెదాలమీద శాంతిజపం. తెలంగాణ ఇవ్వరు. గుంజుకోవాలి. మనుషుల మాంసం రుచిమరిగిన పులి రాజ్యం. నీ కోసం కన్నీరు కార్చే ఒక కన్ను. తెలంగాణ మాత్రమే.. గాయాల్ని గేయాలుగా పాడుకునే దుక్కదాయిని. ఎన్ని కన్నీటి సమువూదాలు ఈదినా భోజ్యానాయక్ నువ్వు … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఉసురు తగిలేరోజు–అల్లం నారాయణ

సమైక్యవాదం వినిపించేటోనికి పదవులు-తెలంగాణవాదం వినిపించేవాళ్లకు పనిష్ మెంటా?

తరతరాలుగా తెలంగాణను మోసం చేస్తున్న కాంగ్రెస్ పదవుల విషయంలోనూ అన్యాయం చేస్తున్నది. సమైక్యవాదం వినిపించిన కావూరికి కీలక పదవులు అప్పగించిన కాంగ్రెస్ తెలంగాణవాదం వినిపించిన కేకేకు చెయ్యిచ్చింద.సోనియమ్మ ఇటలీబొమ్మ తెలంగాణ ప్రజలనే కాదు, తెలంగాణవాదం వనిపిస్తున్న నేతలనూ మోసం చేస్తున్నది. సమైక్యవాదాన్ని వినిపించిన రేణుకాచౌదరికి పదవి కట్టబెట్టిన్రు. తెలంగాణ ఎంపీలు ఆ పాటి ఉద్యమం చేసిన్రంటే … Continue reading

Posted in ARTICLES | Comments Off on సమైక్యవాదం వినిపించేటోనికి పదవులు-తెలంగాణవాదం వినిపించేవాళ్లకు పనిష్ మెంటా?

కాళోజీ బతికుంటే…-పొఫెసర్ హరగోపాల్

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు లు చరివూతకు ప్రభావితమవుతారా? అనే అంశానికి కూడా సరియైన సమాధానం దొరకలేదు. అవుతే సామాజిక సమిష్టి జ్ఞాపకంలో కొందరు వ్యక్తుల జ్ఞాపకం చాలా కాలం ఎందుకు ఉంటుంది అనే ప్రశ్నకు బహుశ – గత … Continue reading

Posted in ARTICLES | Comments Off on కాళోజీ బతికుంటే…-పొఫెసర్ హరగోపాల్

కొత్త కోణాల్లో రాష్ట్రాల పునర్‌విభజన -పొఫెసర్ హరగోపాల్

గత నెల 21,22వ తేదీలలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాష్ట్రాల పున ర్ వ్యవస్థీకరణ మీద ఒక జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాలా అంశాలపై చర్చ నడిచింది. ఈ ప్రారంభ సమావేశంలో తెలంగాణపై నేను మాట్లాడాను. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాని, ఇక్కడ జరిగిన ఉద్యమాల గురించి గాని జాతీయస్థాయిలో అవగాహన లేదు. … Continue reading

Posted in ARTICLES | Comments Off on కొత్త కోణాల్లో రాష్ట్రాల పునర్‌విభజన -పొఫెసర్ హరగోపాల్

ఒకే ఒక్క తెలంగాణ…-అల్లం నారాయణ

నిజమే. మేం మందలాంటి వాళ్లం. సంతలాంటి వాళ్లం కూడా. నిజమే తెలంగాణే మాకు అతి పెద్ద సమస్య. జీవన్మరణ సమస్య. బలవన్మరణాలు మాట్లాడుతున్నప్పుడు. మేం పలవరిస్తుంటాం. కలవరిస్తుంటాం. మంటలంటుకున్న వాడి జై తెలంగాణ నినాదాన్ని ఆవాహన చేసుకుంటూ ఉంటాం. మనుషులం మేము. ఉత్తబోలు మనుషులం. ఒక కారణం కోసం ప్రాణాలు బలిపెట్టిన వాళ్ల మృత్యు రహస్యం … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఒకే ఒక్క తెలంగాణ…-అల్లం నారాయణ

‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’-కట్టా శేఖర్ రెడ్డి

  మనకు ద్రోహము చేసి/మనను దాసుల జేసి ఆటలాడెడి /అథమనేతలను గుర్తించి కాళోజీ మాటల్లో ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’.ఇప్పుడు అటువంటి అవకాశం ఒకటి తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఇటువంటి అవకాశం వచ్చినా తెలంగాణ ద్రోహుపూవరో, తెలంగాణవాదుపూవరో గుర్తించి, గురిచూసి కొట్టవలసిన సమయం వచ్చింది. ఆ అవకాశం ఈ ఉప ఎన్నికలే. … Continue reading

Posted in ARTICLES | Comments Off on ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’-కట్టా శేఖర్ రెడ్డి

ఈ విరామం ఇక చాలు…-ప్రొ ఘంటా చక్రపాణి

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడా ఆ పార్టీ తన స్థాయి గుర్తించకపోవడం విడ్డూ రం. ప్రతి పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటించినా, సోనియా ఏజెంట్లు మాత్రం ఇంకా తలబిరుసు మాటలే మాట్లాడుతున్నా రు. గులాంనబీ ఆజాద్‌నే … Continue reading

Posted in ARTICLES | Comments Off on ఈ విరామం ఇక చాలు…-ప్రొ ఘంటా చక్రపాణి

బతకాలి.. పోరు సాగాలి- జూలూరు గౌరీశంకర్

ఎంతో సమర్థులైన, విజ్ఞానవంతులైన సాహసవంతులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ జేగంటలు మోగిస్తున్నారు. ఇంత సామాజిక పరిణతిలో, తమ నేల విముక్తే ప్రధాన ధ్యేయంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువత దేశంలో మరెక్కడా కనిపించదు. ఇన్ని బలిదానాలు జరుగుతున్నా కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరించడం పరమ దుర్మార్గమైనది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మోయలేని భారాలు … Continue reading

Posted in ARTICLES | Comments Off on బతకాలి.. పోరు సాగాలి- జూలూరు గౌరీశంకర్

యాదన్న అమరుడై నేటికి రెండేళ్లు -యాదన్నకు WWW.PORUTELANGANA.COM ఘన నివాళులు

(బైరగోని శ్రీనివాస్) యాదన్న అమరుడై రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ చేవలేని దద్దమ్మలు ఆంధ్రోళ్ల సంక నాకుతున్నరు. చెత్త నా కోడుకులు సిగ్గనిపించడం లేదారా ిడియట్స్.. ఫిబ్రవరి 20, 2010, గాయం ఓయూను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది. ఫిబ్రవరి … Continue reading

Posted in ARTICLES | Comments Off on యాదన్న అమరుడై నేటికి రెండేళ్లు -యాదన్నకు WWW.PORUTELANGANA.COM ఘన నివాళులు

జై తెలంగాణ యాదయ్య..

(తెలంగాణ శ్రీనివాస్‌)) )  విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి తలపెట్టినప్పుడు ఓయూ విద్యార్థులను పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగునా అడ్డుకున్నరు. ముట్టడిని ఫెయిల్‌ చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది. టీవీ9 కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఈ పరిణామాలతో అనుమాన … Continue reading

Posted in ARTICLES | Comments Off on జై తెలంగాణ యాదయ్య..

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.

(తెలంగాణ శ్రీనివాస్) ఫ్రీజోన్‌ అంశంపై తేల్చుకోవడానికి నవంబర్‌ 29, 2009న ఆమరణ దీక్షకు దిగిన కేసిఆర్‌ను కేసీఆర్‌ దీక్ష చేపట్టిండు. కేసీఆర్‌ దీక్షను భంగం చేసేందుకు పోలీసులు పెద్ద కుట్రలు చేసిన్రు. ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధభూమిగా మారింది. ఆమరణ దీక్షతో కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణ ఉద్యమసారథి పరిస్థితి చూసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమంలో … Continue reading

Posted in ARTICLES | Comments Off on తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.

సింగరేణికి 121 సంవత్సరాలు

(తెలంగాణ శ్రీనివాస్‌))  ) సిరిగల్ల నేల సింగరేణి. వెలుగులు నింపే బంగారు గని. . 121 సంవత్సరాల క్రితం గుండెలనిండా గనుల సిరులతో సింగరేణి ఉద్భవించింది. 121 సంవత్సరాలుగా నల్లబంగారం బయటపడుతూనే ఉంది. బోగ్గూట పేరు నిజం చేస్తూ బొగ్గు ఊట ఊరుతూనే ఉంది. సింగరేణి సిరుల ప్రస్థానంపై పోరు తెలంగాణ రిపోర్ట్‌ 1870 వ … Continue reading

Posted in ARTICLES | Comments Off on సింగరేణికి 121 సంవత్సరాలు

నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది.

జనవరి 9 2011 (తెలంగాణ శ్రీనివాస్) రాజకీయ నాయకులను నమ్ముకుంటే నట్టేట్లో మునుగుతం. పదవుల కోసం కొందరు, పార్టీ మనుగడ కోసం ఇంకొందరు, పైసల ఆశకు మరికొందరు రాజకీయ నాయకులు నానాగడ్డి కరుస్తున్నారు. ఈ నీతీజాతి లేని రాజకీయ నాయకులతో ఇప్పట్లో తెలంగాణ రాదనిపిస్తున్నది. అసలు ఇంకెప్పుడు తెలంగాణ రాదేమోననిపిస్తుంది. డిసెంబర్ 31న గురువారం శ్రీకృష్ణ … Continue reading

Posted in ARTICLES | Comments Off on నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది.

మాయతెర -దేశపతి శ్రీనివాస్

హరిత విప్లవ ఆంధ్రను అందలమెక్కిచింది.తెలంగాణనుఅణగదొక్కింది. ప్రాజెక్టులు రాలేదు కని ప్రాజెక్టు కింద పండే షావుకారు పంటలొచ్చినయి. చేనుకు దాహమెక్కువైంది, భూముల పదన తక్కువైంది. పల్లెలల్ల పత్తి మిత్తై కూసింది. వరి రైతు మెడకు ఉరి బిగించింది. ఉహ తెలిసిన నాటి నుంచి మనసును పట్టి ఊపుతున్న కాల్పనిక ప్రపంచం సినిమా. ఆలోచన, భావన సృజన అన్నింటినీ … Continue reading

Posted in ARTICLES | Comments Off on మాయతెర -దేశపతి శ్రీనివాస్

వైరుధ్యాల మంటల్లో ఉద్యమం – జూలూరు గౌరీశంకర్

పోరాడేశక్తులు తమ పోరు పంథాల్లో ఇంకోదారిలో ముందుకు తీసుకపోవాలి. ప్రజలు పోరుదారిలో దుముకుతారో, లేదా పార్లమెంట్‌లో బిల్లును అమలుజరపడానికి ఒత్తిడి రూపంలో ఉప్పొంగుతారో ప్రజలే తేల్చి చెబుతారు. అందువల్ల సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్రసాధన పోరాటంలో వైరుధ్యాలను అధిగమిస్తూ తెలంగాణ ఎలా తనకుతాను ముందుకు సాగాలో సమర్థవంతంగా వ్యూహరచన చేసుకుంటుంది. ఉద్యమకారులకు తోటి ఉద్యమకారుల పట్ల ఉండాల్సిన … Continue reading

Posted in ARTICLES | Comments Off on వైరుధ్యాల మంటల్లో ఉద్యమం – జూలూరు గౌరీశంకర్

దగాపడ్డది బీసీలే! – సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్

తమ స్వీయ ప్రయోజనాల కోసం, ‘హిడెన్ ఎజెండా’తో కొంతమంది ‘సామాజిక న్యాయం’, ‘బహుజన తెలంగాణ’ పేరు తో అయోమయం సృష్టిస్తున్నారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమ ఊపిరి తీయాలని చూస్తున్నారు. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు దానికి బ్రేకులు వెయ్యడం, అలసట తీర్చుకోవడం కోసం ఉద్యమకారులు ఆగిన వెంటనే వాళ్ల వెన్నుమీద పొడవడమే వీళ్ల … Continue reading

Posted in ARTICLES | Comments Off on దగాపడ్డది బీసీలే! – సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్