Category Archives: ARTICLES

తెలంగాణే నా ఇన్‌స్పిరేషన్-తెలుగు జర్నలిజం పితామహుడు విశ్వేశ్వరరావు

ఒక్క బడి పాఠాలే చెప్పి తప్పుకున్నా..పరిసరాల నుంచి పాఠాలేవీ నేర్వలేకపోయినా.. అటు గురువుగా… ఇటు విద్యార్థిగా మనిషి ఫెయిలైనట్టే!అయితే ఆ రెండు విషయాల్లో పాస్ అయిన గురువు, విద్యార్థి  తెలుగు జర్నలిజానికి పితామహుడు పొన్నా లక్ష్మణరావు విశ్వేశ్వరరావు!పీఎల్‌వీ సర్ అని ప్రేమగా పిలుచుకునే స్టూడెంట్స్‌కి ఆయన కారిడార్ లెక్చరర్.. ప్రపంచ గవాక్షం! అమ్మ నుంచి మొదలు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణే నా ఇన్‌స్పిరేషన్-తెలుగు జర్నలిజం పితామహుడు విశ్వేశ్వరరావు

11 స్థానాలు గెలుచుకోనున్న టీఆర్‌ఎస్-కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీయేదే

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారుదే జోరని మరోసారి సర్వేలు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 స్థానాలు గెల్చుకుంటుందని హస్నా రిసెర్చ్ గ్రూప్‌తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం ఒక … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 11 స్థానాలు గెలుచుకోనున్న టీఆర్‌ఎస్-కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీయేదే

జనసేన నథింగ్ బట్ టీడీపీ

నోవాటెల్  హోటల్ లో ఇవాళ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్ సంపూర్ణేష్ బాబును మించి హాస్యం పండించిండు. ఎందుకు నవ్విండో.. ఎందుకు ఎమోషన్ అయిండో.. ఎందుకు ఎగిరిండో? ఎందుకు పాట పాడిండో పవన్ కల్యాణ్ కే తెలియలేదు. చిల్లర చిల్లరగా ప్రవర్తించిండు. సినిమావాడైనా.. పొలిటీషియనైనా ఆంధ్రులు ఆంధ్రులేనని.. తెలంగాణ బద్ధ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on జనసేన నథింగ్ బట్ టీడీపీ

గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. మహాభాగ్యం, హైదరాబాద్‌ను తెలంగాణకే ఇచ్చింది.. జన్మధన్యం, గెజిట్ వచ్చింది.. కొత్త చరిత్ర మొదలైంది.. ఇదీ సగటు తెలంగాణవాసి ఆనందం. కానీ ఆరవై ఏళ్ల కలల పంటగా వెలువడ్డ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గెజిట్ శ్రద్ధగా చదివితే అసలు రహస్యం బట్టబయలవుతుంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటులో విధించనన్ని ఆంక్షలు, నిబంధనలు కల్పించిన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు

టీన్యూస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్

హైదరాబాద్ మార్చి 8:స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడం తెలంగాణకు అవసరం. ఆంధ్రాకు ఇచ్చినట్టు మాకూ స్పెషల్ కేటగిరీ ఇవ్వమని ప్రధానితో సహా ఎందరినో అడిగినా పట్టించుకోలేదు. రేపు 16 ఎంపీ సీట్లు మనకుంటే ప్రత్యేక కేటగిరీతో ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం టాక్స్ మినహాయింపులు, ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకోవచ్చు. ఎన్నికలని ఎవరెవరో వస్తరు. యూపీఏ చూడలేదా? … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on టీన్యూస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్

విభజన కమిటీల్లో కొరవడిన ప్రాతినిథ్యం

హైదరాబాద్: నిన్నటిదాకా సమైక్య ఉద్యమంలో వీరంగాలు వేసిన అధికారుల చేతుల్లో విభజన బాధ్యతలు ఉంచడంపై తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నిలువరించాలని ఢిల్లీదాకా వెళ్లి ఆందోళనలు చేసిన ఉద్యోగులు ఇవాళ న్యాయబద్దంగా తెలంగాణ వాటాలు రానిస్తారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతాధికారుల నేతత్వంలో ఏర్పాటైన కమిటీల కూర్పు తీరు చూస్తే … Continue reading

Posted in ARTICLES | Comments Off on విభజన కమిటీల్లో కొరవడిన ప్రాతినిథ్యం

శ్రీ రామ జనన నక్షత్రంలో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం శుభనక్షత్రంలో, శుభలగ్నంలో, శుభముహూర్తంలో ఆవిర్బవిస్తున్నదని పంచాంగకర్తలు, జ్యోతిష్యవాస్తుపండితులు, అర్చకులు, వేదవిద్వాంసులు చెప్పారు. జూన్ 2వ తేదీ, జయనామ సంవత్సరం మొత్తానికి అత్యధిక శుభఫలితాలను ఇచ్చే తిథి,వార, నక్షత్ర,యోగకరణాలతో నిండి ఉన్నదని వారన్నారు. చంద్రుడి శుభదృష్టి తెలంగాణ ప్రజలను చల్లగా చూస్తున్నదని, వచ్చే జయ నామ సంవత్సరంలో కూడా తెలంగాణ ప్రజలు బంగారు పంటలతో … Continue reading

Posted in ARTICLES | Comments Off on శ్రీ రామ జనన నక్షత్రంలో తెలంగాణ

జూన్ 2.. తెలంగాణ అవతరణ

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం పరిపూర్ణమైంది! సొంత పాలనకు ఆరాటపడిన పది జిల్లాల ప్రజ పరవశించిపోయింది! జూన్ 2.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించనున్న తేదీ! ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ‘నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చుతున్న అపురూప సందర్భం! ఇది.. తెలంగాణ మళ్లీ పుడుతున్న చారిత్రక ఘట్టం! ఇది.. తెలంగాణ ప్రజలకు నిజమైన … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on జూన్ 2.. తెలంగాణ అవతరణ

71 పేజీలు, 13 షెడ్యూళ్లతో గెజిట్ నోటిఫికేషన్

హైదరాబాద్, మార్చి 2:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరో కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారి భారత ప్రభుత్వ రాజపత్రంలో సగౌరవంగా ముద్రితమైంది. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం ఒక బిల్లు అయితే.. ఇవాళ అది ఒక చట్టం. గెజిట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29వ రాష్ట్రం. ఈ … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on 71 పేజీలు, 13 షెడ్యూళ్లతో గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

APRegACT2014_0

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

శేఖర్’.. ఓ పవర్.. ఓ పంచ్.. – టి. కొండబాబు

ఒక సామాన్యుడిగా మొదలై పాతికేళ్ళ ‘స్వయం కృషి’తో నేడు అసామాన్యుడిగా ఆవిష్కృతుడైన ఓ వ్యంగ్య చిత్రకారుడి పరిణామ చిత్రమిది. ‘అతడు వెనుకబడిన ప్రాంతంలో, వెనుకబడిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు. పత్రికలు, సాహి త్యం చదవడం, ఏవో వచ్చీరాని బొమ్మలు, కార్టూన్‌లనేబడే గీతలు గీయడం ఒక అలవాటుగా ఉన్నవాడు. అప్పుడప్పుడు తను గీసే కార్టూన్లు పత్రికల్లో చూసుకుని … Continue reading

Posted in ARTICLES | Comments Off on శేఖర్’.. ఓ పవర్.. ఓ పంచ్.. – టి. కొండబాబు

తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి సంబంధించిన రెండు కీలక దస్త్రాలపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకూ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన టీ బిల్లు చట్టంగా మారింది. రాష్ట్రంలో గవర్నర్ చేతికి పాలనా పగ్గాలు … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

తెలంగాణ ప్రజలకే ఈ విజయం అంకితం-కేసీఆర్

సోనియా పట్టుదల వల్లే తెలంగాణ సాకారం-సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు-జయశంకర్‌సార్, అమరవీరులకు కన్నీటి నివాళి-విడిపోయినా.. అన్నదమ్ముల్లా కలిసి బతుకుదాం-సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులుండవు-విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం-ఢిల్లీలో విలేకరులతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్హైదరాబాద్, ఫిబ్రవరి 20 (టీ మీడియా): ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తున్నా. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ శ్రేణులు, … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ ప్రజలకే ఈ విజయం అంకితం-కేసీఆర్

తెలంగాణ జైత్రయాత్ర

తెలంగాణ సాయధపోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఉద్యమంలో ప్రతి అడుగు పడిలేచిన కెరటమే. అడ్డంకులను తొలగించుకుని, ఆవరోధాల్ని అధిగమిస్తూ, కుట్రలను ఛేదిస్తూ, ఐకమత్యమే మహాబలంగా ముందుకుసాగిన తెలంగాణ తండ్లాట ఎట్టలకేలకు విజయతీరాన్ని చేరింది. అధికార దురహంకారంతో విర్రవీగిన కాకతీయు రాజలపై దండెత్తిన సమ్మక్క-సారక్క స్ఫూర్తితో నియంతత్వంతో నిర్బంధంగా పాలించిన నిజాం రాజుపై యుద్ధం … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on తెలంగాణ జైత్రయాత్ర

29వ రాష్ట్రంగా తెలంగాణ -ప్రత్యేక రాష్ర్టానికి రాజ్యసభ దీవెన

జైబోలో తెలంగాణ -టీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. నెరవేరిన ఆరు దశాబ్దాల ఆకాంక్ష -అడ్డుకోలేకపోయిన ఆఖరి ఆటంకాలు -ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 -నేడో రేపో రాష్ట్రపతి ఆమోదానికి -పెద్దల సభలో అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ -న్యాయ చిక్కుల పరిష్కారానికి బీజేపీ పట్టు.. -వెల్‌లో హంగామా చేసిన తణమూల్ -మూడు గంటలపాటు బిల్లుపై చర్చ -అంతకుముందు తొమ్మిదిసార్లు … Continue reading

Posted in ARTICLES | Comments Off on 29వ రాష్ట్రంగా తెలంగాణ -ప్రత్యేక రాష్ర్టానికి రాజ్యసభ దీవెన

తీర్మానం నుంచి ఆమోదం దాకా..ఓ యుద్ధ దశ్యం

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకఘట్టం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం. 2013 జూలై 30న జరిగిన ఆ సమావేశం తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ దాదాపు ఖాయమైపోయింది.అదే రోజు జరిగిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఒకే చేయడంతో కేంద్రం ఆమోదించినట్టే అయ్యింది. తెలంగాణ ప్రజలు కోరుతున్న 10 జిల్లాల తెలంగాణకు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ నిర్ణయాన్ని … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS | Comments Off on తీర్మానం నుంచి ఆమోదం దాకా..ఓ యుద్ధ దశ్యం

ఉద్యమం ఉప్పెన

నిప్పులమీద నడిచింది తెలంగాణ, సాయుధపోరు స్పూర్థిని ఆవాహన చేసుకుని అడుగులేసింది తెలంగాణ. అరవైఏళ్ల కల సాకారం చేసుకోవడం వెనక ఎంత ఆర్తి, ఎంత ఆవేదన, హింస. పళ్లబిగువున అన్నీ భరించి అడుగు అడుగు వేసి గమ్యం ముద్దాడింది. ఈ ప్రస్థానంలో ఎన్నెన్నో ఘట్టాలు, నెత్తురు ఉడికించినవి, కుమిలి కుప్పగూలినవి, అగ్నిపరీక్షకు నిలిచినవి. అగ్నికి ఆహుతి చేసుకున్నవి. … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on ఉద్యమం ఉప్పెన

తెలంగాణకు లోక్‌సభ ఆమోదం

– చర్చలో పాల్గొన్న షిండే, సుష్మ, జైపాల్ – పటాకులు పేల్చి.. గులాల్ చల్లుకుని – పండుగ చేసుకున్న తెలంగాణవాదులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నది మొదలు విజయసౌధపు మెట్లను ఒక్కొక్కటిగా అధిరోహిస్తూ వచ్చిన తెలంగాణ.. టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో గెలుపు శిఖరానికి చేరుకుంది. బుధవారం రాజ్యసభలో … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on తెలంగాణకు లోక్‌సభ ఆమోదం

ఒకే ఒక్కడు! తెలంగాణ మొనగాడు

హైదరాబాద్ ఫిబ్రవరి 18 : మలిదశ తెలంగాణ ఉద్యమం ఆసాంతం కేసీఆర్‌దే. ప్రతి మలుపులోనూ ఆయనే. గెలుపులోనూ ఆయనే. 13 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమ దీపం ఆరకుండా ఆయన వేసిన ఎత్తుగడలు, ఆ క్రమంలో జరిపిన పోరాటాలు ఉద్యమాలకు ఒక కొత్త సిలబస్. జలదృశ్యంలో గుప్పెడుమందితో పురుడుపోసుకున్న ఉద్యమం జనసాగర కెరటమై ఢిల్లీని ముంచెత్తడం ఒక … Continue reading

Posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories | Comments Off on ఒకే ఒక్కడు! తెలంగాణ మొనగాడు

ఢిల్లీలో జేపీపై, హైదరాబాద్ లో టీడీపీ ట్రస్ట్ భవన్ పై తెలంగాణ లాయర్ల దాడి

ఏపీ భవన్ లో తెలంగాణ ప్రజలను రెచ్చగొచ్చగొట్టేలా మాట్లాడిన జేపీపై అడ్వకేట్లు దాడి చేసిన్రు. టై ఇగ్గి టప్ప టప్ప రెండు సరిచిన్రు.  జేపీ గో బ్యాక్, జేపీ డౌన్,డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల రక్షణ వలయంలో జేపీ అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించుకుని జారుకున్నడు. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటూ కుక్కలెక్క … Continue reading

Posted in ARTICLES, Top Stories | Comments Off on ఢిల్లీలో జేపీపై, హైదరాబాద్ లో టీడీపీ ట్రస్ట్ భవన్ పై తెలంగాణ లాయర్ల దాడి