Category Archives: ARTICLES

జై తెలంగాణ యాదయ్య..

(తెలంగాణ శ్రీనివాస్‌)) )  విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి తలపెట్టినప్పుడు ఓయూ విద్యార్థులను పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగునా అడ్డుకున్నరు. ముట్టడిని ఫెయిల్‌ చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది. టీవీ9 కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఈ పరిణామాలతో అనుమాన … Continue reading

Posted in ARTICLES | Comments Off on జై తెలంగాణ యాదయ్య..

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.

(తెలంగాణ శ్రీనివాస్) ఫ్రీజోన్‌ అంశంపై తేల్చుకోవడానికి నవంబర్‌ 29, 2009న ఆమరణ దీక్షకు దిగిన కేసిఆర్‌ను కేసీఆర్‌ దీక్ష చేపట్టిండు. కేసీఆర్‌ దీక్షను భంగం చేసేందుకు పోలీసులు పెద్ద కుట్రలు చేసిన్రు. ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధభూమిగా మారింది. ఆమరణ దీక్షతో కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణ ఉద్యమసారథి పరిస్థితి చూసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమంలో … Continue reading

Posted in ARTICLES | Comments Off on తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.

సింగరేణికి 121 సంవత్సరాలు

(తెలంగాణ శ్రీనివాస్‌))  ) సిరిగల్ల నేల సింగరేణి. వెలుగులు నింపే బంగారు గని. . 121 సంవత్సరాల క్రితం గుండెలనిండా గనుల సిరులతో సింగరేణి ఉద్భవించింది. 121 సంవత్సరాలుగా నల్లబంగారం బయటపడుతూనే ఉంది. బోగ్గూట పేరు నిజం చేస్తూ బొగ్గు ఊట ఊరుతూనే ఉంది. సింగరేణి సిరుల ప్రస్థానంపై పోరు తెలంగాణ రిపోర్ట్‌ 1870 వ … Continue reading

Posted in ARTICLES | Comments Off on సింగరేణికి 121 సంవత్సరాలు

నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది.

జనవరి 9 2011 (తెలంగాణ శ్రీనివాస్) రాజకీయ నాయకులను నమ్ముకుంటే నట్టేట్లో మునుగుతం. పదవుల కోసం కొందరు, పార్టీ మనుగడ కోసం ఇంకొందరు, పైసల ఆశకు మరికొందరు రాజకీయ నాయకులు నానాగడ్డి కరుస్తున్నారు. ఈ నీతీజాతి లేని రాజకీయ నాయకులతో ఇప్పట్లో తెలంగాణ రాదనిపిస్తున్నది. అసలు ఇంకెప్పుడు తెలంగాణ రాదేమోననిపిస్తుంది. డిసెంబర్ 31న గురువారం శ్రీకృష్ణ … Continue reading

Posted in ARTICLES | Comments Off on నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది.

మాయతెర -దేశపతి శ్రీనివాస్

హరిత విప్లవ ఆంధ్రను అందలమెక్కిచింది.తెలంగాణనుఅణగదొక్కింది. ప్రాజెక్టులు రాలేదు కని ప్రాజెక్టు కింద పండే షావుకారు పంటలొచ్చినయి. చేనుకు దాహమెక్కువైంది, భూముల పదన తక్కువైంది. పల్లెలల్ల పత్తి మిత్తై కూసింది. వరి రైతు మెడకు ఉరి బిగించింది. ఉహ తెలిసిన నాటి నుంచి మనసును పట్టి ఊపుతున్న కాల్పనిక ప్రపంచం సినిమా. ఆలోచన, భావన సృజన అన్నింటినీ … Continue reading

Posted in ARTICLES | Comments Off on మాయతెర -దేశపతి శ్రీనివాస్

వైరుధ్యాల మంటల్లో ఉద్యమం – జూలూరు గౌరీశంకర్

పోరాడేశక్తులు తమ పోరు పంథాల్లో ఇంకోదారిలో ముందుకు తీసుకపోవాలి. ప్రజలు పోరుదారిలో దుముకుతారో, లేదా పార్లమెంట్‌లో బిల్లును అమలుజరపడానికి ఒత్తిడి రూపంలో ఉప్పొంగుతారో ప్రజలే తేల్చి చెబుతారు. అందువల్ల సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్రసాధన పోరాటంలో వైరుధ్యాలను అధిగమిస్తూ తెలంగాణ ఎలా తనకుతాను ముందుకు సాగాలో సమర్థవంతంగా వ్యూహరచన చేసుకుంటుంది. ఉద్యమకారులకు తోటి ఉద్యమకారుల పట్ల ఉండాల్సిన … Continue reading

Posted in ARTICLES | Comments Off on వైరుధ్యాల మంటల్లో ఉద్యమం – జూలూరు గౌరీశంకర్

దగాపడ్డది బీసీలే! – సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్

తమ స్వీయ ప్రయోజనాల కోసం, ‘హిడెన్ ఎజెండా’తో కొంతమంది ‘సామాజిక న్యాయం’, ‘బహుజన తెలంగాణ’ పేరు తో అయోమయం సృష్టిస్తున్నారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమ ఊపిరి తీయాలని చూస్తున్నారు. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు దానికి బ్రేకులు వెయ్యడం, అలసట తీర్చుకోవడం కోసం ఉద్యమకారులు ఆగిన వెంటనే వాళ్ల వెన్నుమీద పొడవడమే వీళ్ల … Continue reading

Posted in ARTICLES | Comments Off on దగాపడ్డది బీసీలే! – సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్