చివరి వరకూ చిన్నచిన్న మార్పులుంటయి-షిండే

బిల్లులో లోపాలు లేకుండా నిపుణులతో చర్చిస్తున్నామని.. నివేదిక ఖరారైనా చిన్న చిన్న మార్పులు, చేర్పులుంటాయని షిండే అన్నరు. జీవోఎం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ ప్రతిపాదన లేదని షిండే వివరించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పరిమిత ఆంక్షలతో మాత్రమే ఉంటదన్నారు. భద్రాచలం,హైదరాబాద్, మునగాలపై ఎలాంటి సమస్య లేదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.