5వేల నివేదికలు అందాయి : హోంశాఖ

హైదరాబాద్ : కేబినెట్ నోట్‌లో ప్రస్తావించిన విధివిధానాలపై 5 వేల నివేదికలు అందినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని మంత్రిత్వ శాఖలు నివేదికలు పంపినట్లు హోంశాఖ వివరించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.