42 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఈమేరకు రేపు తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఖరారైన జాబితాలో ఆసిఫాబాద్-ఆత్రం సక్కు, ఖానాపూర్-బి.రమేష్, నిర్మల్-మహేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్-కేఆర్ సురేష్‌రెడ్డి, బోధన్-సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్-డి.శ్రీనివాస్, బాల్కొండ-ఈ.అనిల్, జగిత్యాల-టి.జీవన్‌రెడ్డి, మంథని-డి.శ్రీధర్‌బాబు, చొప్పదండి(ఎస్సీ)-సుద్దాల దేవయ్య, మానకొండూరు-ఆరేపల్లి మోహన్, నర్సాపూర్-సునీతా లకా్ష్మరెడ్డి, జహీరాబాద్-గీతారెడ్డి, సంగారెడ్డి-జగ్గారెడ్డి, పటాన్‌చెరు-నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక-చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్-టి.నర్సాగౌడ్, మేడ్చల్-కేఎల్‌ఆర్, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలంగౌడ్, మహేశ్వరం-సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్-జయసుధ, ఖైరతాబాద్-దానం నాగేందర్, జూబ్లీహిల్స్-విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్-మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్-ముఖేష్‌గౌడ్, జడ్చర్ల-మల్లు రవి, వనపర్తి-జి.చిన్నారెడ్డి, గద్వాల్-డీకే అరుణ, కల్వకుర్తి-చల్లా వంశీధర్‌రెడ్డి, దేవరకొండ-బాలూ నాయక్, హుజుర్‌నగర్-ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నల్లగొండ-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి-అద్దంకి దయాకర్, జనగామ-పొన్నాల లక్ష్మయ్య, వరంగల్(తూర్పు)-సారయ్య, భూపాల్‌పల్లి-గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాక-రేగ కాంతారావు, పాలేరు-ఆర్ మధిర-మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం-కుంజా సత్యవతిల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.