4న టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 4న ఉదయం 10.57 నిమిషాలకు తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో సిట్టింగ్ అభ్యర్థుల పేర్లతో పాటు మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.