3న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం

జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈనెల 3న జరుగనుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగే ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించనున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.