నేడు టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జరగనుంది. సమావేశంలో చలో అసెంబ్లీ, బయ్యారం బస్సు యాత్ర, మలివిడత సడక్‌బంద్‌పైనా చర్చించే అవకాశం ఉంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.