21న ఐదు పాయింట్లలో సడక్‌బంద్

హైదరాబాద్: ఈ నెల 21న తెలంగాణ జేఏసీ తలపెట్టిన సడక్‌బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ తమ పార్టీ తరపున ఇన్‌ఛార్జీలను నియమించింది. సడక్‌బంద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. శంషాబాద్‌లో హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, స్వామిగౌడ్, మహమూద్ అలీ పాల్గొంటారు.
జడ్చర్లలో ఏనుగు రవీందర్‌రెడ్డి, కేటీఆర్, గంపగోవర్థన్, రమేష్
భూత్పూరులో సత్యనారాయణ, వినయ్‌భాస్కర్, విద్యాసాగర్‌రావు, సుధాకర్‌రెడ్డి
కొత్తకోటలో డాక్టర్ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, జోగురామన్న, భిక్షపతి
ఆలంపూర్‌లో ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదెలు, అరవిందరెడ్డిలు పాల్గొంటారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.