20రోజుల్లో కేబినెట్ ముందుకు తెలంగాణ తీర్మానం

న్యూఢిల్లీ : తెలంగాణ తీర్మానాన్ని ఇరవై రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.