నీ హక్కులకై నువ్వు పోరాడు కానీ ఇతరులపై ఆధిపత్యం కోసం పోరాడకు-కేటీఆర్

తన జాతి ఆత్మ గౌరవంతో కోసం  పోరాడి అమరుడైన వ్యక్తి మండేలా చివరగా చెప్పిన ఒక విషయం మాత్రం గుర్తు చేస్తాను. ఆయన చెప్పిన ఒక మాట మనందరికీ ఆదర్శం కావాలి…నీ హక్కులకై నువ్వు పోరాడు…నీ స్వేచ్చకై పోరాడు…నీ సమానత్వం కోసం పోరాడు…కానీ ఇతరులపై హక్కుల కోసం…ఆధిపత్యం కోసం పోరాడకూడదని మండేలా మాటలను కేటీఆర్ అసెంబ్లీలో గుర్తు చేసిన్రు. ఈ మాటలు తెలంగాణపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న సీమాంధ్ర రాజకీయ దుష్టులకు తాకినయి. అసెంబ్లీ తొలిరోజు హక్కుల సూరీడు నెల్సన్ మండేలాకు సభ నివాళి అర్పించింది.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.