సీవీఆర్‌లో పది మంది ఉద్యోగుల తొలగింపు

చానల్‌ స్టార్ట్ కాకముందే మొదలైన తొలగింపులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నయి. తాజాగా పది మంది ఉద్యోగులను తొలగించిన్రు. ముందస్తు సమాచారం లేకుండా, మూడు నెలల జీతం చెల్లించకుండా లేబర్‌ లాకు విరుద్ధంగా ఉద్యోగులను తీసివేయడం దారుణం.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to సీవీఆర్‌లో పది మంది ఉద్యోగుల తొలగింపు

  1. raju says:

    dabbu unnodanta channel petti paityam teerchukuntu journalist batukualto adukuntunnaru. chetta vedavalu.