సిరిసిల్లను అగ్రశేణిలో నిలబెడుతా : కేటీఆర్

కరీంనగర్ : సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనకు సిరిసిల్ల టికెట్ కేటాయించిన కేసీఆర్‌కు, నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సిరిసిల్లను అగ్రశ్రేణిలో నిలబెడుతానని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.