మెదక్ ఎంపీ, గజ్వేల్ ఎమ్మెల్యే స్థానాలకు కేసీఆర్ నామినేషన్

మెదక్ : సంగారెడ్డి కలెక్టరేట్‌లో మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ నేరుగా సంగారెడ్డికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.