మార్చి 31 తర్వాత ఎక్స్ ప్రెస్ న్యూస్

ఎక్స్ ప్రెస్ న్యూస్ చానల్ ను  మార్చి 31 న తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. కుదరకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో లాంచ్ చేసే అవకాశముంది. చానల్ పూర్తిస్థాయిలో వైవిధ్యభరితంగా ఉంటుందని ఎన్టీవీ మాజీ ఎంప్లాయిస్ ప్రస్తుత ఎక్స్ ప్రెస్ న్యూస్ ఎంప్లాయిస్ చెప్తున్నరు. నేమాని హెడ్ గా మురళి ఇన్ పుట్ గా వ్యవహరిస్తున్నరు. బులెటిన్స్ నడపడంలో మంచిపట్టున్న రామ్మోహన్ అవుట్ పుట్ గా వ్యవహరిస్తున్నరు. చానల్ లో రిక్రూట్ మెంట్ పూర్తయింది.

 

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.