బేకార్‌ కాంగ్రెస్‌-బేవర్స్‌ లీడర్స్‌

 సీమాంధ్ర నేతలు ఆజాద్ కు అమ్మాయిలను, అధిష్టాన పెద్దలకు కోటానుకోట్ల పైసలు పంచి తెలంగాణను అడ్డుకున్నరని ఆ ప్రాంతనేతలే చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నరు. నీతిమాలిన కాంగ్రెస్ నేతలు దేశాన్ని ఏం పాలిస్తరు. పైసలకు అలవాటు పడి ప్రజాభీష్టాన్ని తొక్కిపెడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు పాలకులుగా ఎట్ల కొనసాగుతరు.

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.