బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీ గెలిచినా తెలంగాణవాదం గెలిచినట్టేనయా పిచ్చి యాంకర్లు

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గెలుపు ఖాయమైన దిశలో సీమాంధ్ర చానళ్ల యాంకర్లు నిరాశ, అసహనంతో చర్చ కొనసాగించిన్రు. బీజేపీ గెలిచిందన్న వార్త రాగానే ఒక్కొక్క ఆంధ్ర యాంకర్ రెట్టించిన ఉత్సాహంతో చర్చను తిరిగి ప్రారంభించిన్రు. పిచ్చి యాంకర్లు బీజేపీ, గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా మహబూబ్ నగర లో గెలిచింది తెలంగాణవాదమేనని అర్థం చేసుకోవట్లేదు. బీజేపీ,టీఆర్ఎస్ లలో ఏదో ఒకటి మూడోస్థానానికి పడితే ఈ పచ్చకామెర్ల యాంకర్లు ఇంకెన్ని చర్చలకు, చెత్త డిస్కషన్లకు తెరలేపుదురో?

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.