ప్రజాశక్తిలో విభజన

తెలుగు చానళ్లు చూసే ప్రేక్షకులకు ఒక శుభవార్త. రోజు  ఏదో ఒక చానల్ లో తెలకపల్లి రవిని చూసే బాధ ఇకమీదట తప్పనుంది. సీమాంధ్ర ప్రజాశక్తి ఎడిటర్ గా తెలకపల్లి రవిని నియమించారు.. కానీ హైదరాబాద్ విడిచివెళ్లేందుకు తెలకపల్లి అంగీకరించడంలేదని టాక్.  ఇప్పటికే 10టీవీలో ఓ పిచ్చి ప్రోమో వేయించుకుని జనాలను బెంబేలెత్తిస్తున్న తెలకపల్లికి హైదరాబాద్ ను వీడితే మీడియాలో్ కనిపించననే దిగులు పట్టుకుంది. అందుకే వెళ్లనని తెగేసి చెప్తున్నడట.  అగ్రవర్ణాల కనుసన్నల్లో నడిచే సీపీఎం .. సీమాంధ్రకు వెళ్లాలని తెలకపల్లి రవికి సీరియస్ గా చెప్పలేకపోతుందట.

అటు గతంలో ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ ను తెలంగాణ ప్రజాశక్తి ఎడిటర్ గా నియమించనున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.