నిప్పుతో ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడొద్దు

ఆయన మాట్లాడితే హార్డ్ న్యూస్.. మాట్లాడకపోతే హాట్ న్యూస్.. అలాంటివ్యక్తి హత్యకు కుట్రపన్నడం దుర్మార్గం..  కుట్రదారులు నిప్పుతో ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్నరు. కేసీఆర్ దీక్షలో కూర్చున్నప్పుడు ఆరోగ్యం క్షీణిస్తేనే హైదరాబాద్ ఆగమాగమైంది. అలాటింది హత్యకే కుట్రపన్నారన్న వార్త తెలిసి తెలంగాణ ప్రజల రక్తం ఎంత ఉడుకుతది.

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.