తెలంగాణ ప్రకటనకు ముందు సీఎం, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన సీమాంధ్రమీడియా యజమానులు

తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సమయంలో సీమాంధ్ర మీడియా సీఈవోలు, ఎండీలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన్రు. తెలంగాణను ఎలాగైనా ఆపాలని.. ఏ కార్యక్రమం చేసినా తామంతా అండగా ఉంటమని సీఎంకు హామీ ఇచ్చిన్రు. ఆంధ్రా మీడియా ఓనర్లంతా ఎవరిలాబీయింగ్ వారు చేసిన్రు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆజాద్, అహ్మద్ పటేల్, వయలార్ రవితో సహా అందరితో తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేసిన్రు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.